అనసూయ ను అంతగా అవమానించారా..!!

-

తెలుగు ప్రజలకు టెలివిజన్ లో ఎంతో దగ్గర అయిన షోలు జబర్దస్త్ మరియు  ఎక్స్ట్రా జబర్దస్త్ . ఈ షో ద్వారా చాలా మంది కమెడియన్స్ ఇటు టీవీ కి మరియు సినిమాకు పరిచయమయ్యారు. అయితే  యాంకర్ అనసూయ కూడా జబర్దస్త్ రేటింగ్స్ కు ఒక కారణం అని చెప్పొచ్చు. వాస్తవానికి అనసూయ కు లైఫ్ ఇచ్చిన షోగా జబర్థస్త్ ను చెప్పుకోవచ్చు. రీసెంట్ గా ఆమె జబర్దస్త్ కు గుడ్ బై చెప్పిన సంగతి తెలిసిందే.

గుడ్ బై చెప్పిన సందర్భంగా షో పై పలు విమర్శలు చేసింది. బాడీ షేమింగ్‌, వల్గర్‌ కామెంట్లు, వల్ల చాలా భాద పడ్డాను అని చెప్పింది. ప్రస్తతానికైతే పుష్ప 2, మరికొన్ని సినిమాలలో నటిస్తూ ఉంది. అలాగే షాప్స్ ఓపెనింగ్స్ కు వెళుతూ ఆదాయం కు లోటు లేకుండా చూసుకుంటువుంది.ఇదిలా ఉంటే లేటెస్ట్ గా ఆమె హైదరాబాద్‌లో ఓ జ్యూవెల్లరి షోరూమ్‌ ప్రారంభోత్సవంలో పాల్గొంది. ఉల్లిపొరలాంటి శారీలో  అందాలు ఆరబోసింది.

ఇదిలా ఉంటే తాజాగా ఆమె పెట్టిన మీద వివిధ రకాలుగా డిస్కస్ నడుస్తోంది అవుతుంది. అనసూయ ఇన్‌స్టాగ్రామ్‌లో  `పెట్టిన పోస్టులో నేను దెబ్బతిన్నా, కానీ నేను గాయపడిన విధంగా ఎవరినీ బాధ పెట్టను` అని రాసుకోచ్చింది. ఇది ఆమెను చాలా మంది సోషల్ మీడియాలో విమర్శలు చేసి విసిగిస్తున్న వారిపై నేను చర్యలకు దిగను అనే ఉద్దేశంతో పెట్టిందని కొంత మంది అంటున్నారు. మరికొంత మంది ఆమెను టీవి ఛానెల్ యాజమాన్యం వారు అవమానించిన కారణంగా అలా పెట్టిందని కామెంట్స్ చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news