జూన్ 21న ఏర్పడే గ్రహణం భారతదేశంతో పాటు ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక , ఆఫ్రికా మొదలైన ప్రాంతాల్లో కూడా కనిపిస్తుంది. చాలా ప్రాంతాల్లో పాక్షికంగా కనిపిస్తుంది. డెహ్రాడూన్ ( ఉత్తరాఖండ్ ) లో సంపూర్ణంగా కనిపిస్తుంది.
వీరు చూడకూడదు…
సూర్యగ్రహణం మిథునరాశిలో ఏర్పడుతుంది. కాబట్టి ఆ రాశికి చెందినవారు, మృగశిర, ఆరుద్ర, నక్షత్రముల వారు ఈ గ్రహణం అసలు చూడరాదు.