బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీలు రాజీనామా చేయడానికి కారణం ఇదేనా..?

-

సార్వత్రిక ఎన్నికలు గడువు దగ్గర పడుతోంది. రాష్ట్రంలో రాజకీయాలు హీట్ ఎక్కుతున్నాయి ఎంపీ ఎన్నికల్లో పై చేయి సాధించడానికి ప్రధాన పార్టీలు వ్యూహాలు, ప్రతి వ్యూహాలు, సిద్ధం చేస్తున్నాయి. తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీజేపీలు జోష్ మీద ఉన్నాయి బిఆర్ఎస్ లో చోటు చేసుకుంటున్న పరిణామాలు ఆ పార్టీలో కలకాలం రేపుతున్నాయి ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు ఏకంగా ముగ్గురు సిట్టింగ్ ఎంపీలు అలానే ఇతర ముఖ్య నాయకులు వరుసగా బీఆర్ఎస్ కి రాజీనామా చేస్తున్నారు.

KCR

కాంగ్రెస్ బిజెపిలో చేరుతున్నారు. పార్టీలో కంగారు మొదలైంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత అండగా నిలుస్తామనుకున్న నేతలు ఇలా చేజారిపోవడం వెనక కొత్తకోణం వస్తోంది బీఆర్ఎస్ లో నెలకొన్న ఆధిపత్య పోరే పార్టీ నుండి వలసలకి కారణం అవుతుందని చర్చ జరుగుతుంది ఇంత జరుగుతున్నా కూడా నేతలని ఆపేందుకు అధిష్టానం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు అని బీఆర్ఎస్ కేడర్ నుండి విమర్శలు వినపడుతున్నాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version