ప్రియుడితో శృంగారం… భర్తకు వీడియోలు..! భర్త ఆత్మహత్య…!

-

wife sends husband her private videos with her lover
wife sends husband her private videos with her lover

దారుణం…! పెళ్లి అయిన మూడు నెలలకే భర్త ఆత్మహత్య… కారణం తెలుస్తే మీరు కూడా షాక్ అవుతారు. తనకు పెళ్ళికి ముందు నుండే ఓ వ్యక్తితో ప్రేమాయణం ఉంది. ఈ విషయాన్ని దాచి వివాహం చేసుకుంది.. రెండు నెలలు బాగానే ఉంది ఆపై మరలా ప్రియుడితో ప్రేమాయణం మొదలు పెట్టింది. తల్లిగారి ఇంటికి వెళ్ళి అక్కడ ప్రియుడితో అక్రమ సంబంధం మొదలు పెట్టింది. వారు శృంగారం లో పాల్గొన్న వీడియోలు రికార్డ్ చేసి భర్తకు పంపింది.. బ్లాక్ మెయిల్ చేసింది..! దాంతో ఆ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు ఈ దారుణమైన ఘటన పశ్చిమబెంగాల్ లోని పురూలియాలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. పురూలియా కు చెందిన జతిన్ అనే యువకుడికి డోలి అనే యువతితో వివాహం జరిగింది. కానీ డోలి కి పెళ్లికి ముందే నారద్ అనే వ్యక్తితో ప్రేమాయణం ఉంది. ఆ విషయాన్ని దాచి పెళ్లి చేసుకుంది. పెళ్లి తరువాత జతిన్ తో సరిగ్గా ఉండేది కాదు. జతిన్ ను తాకనిచ్చేది కూడా కాదు అలా రెండు నెలలు గడిచాయి. కొన్ని రోజులు నారద్ తో భర్త కు తెలియకుండా ఫోన్ లు మాట్లాడేది ఇక చిన్నగా భర్త ముందే ఫోన్ లు మాట్లాడటం ప్రారంభించింది. ఇద్దరికీ గొడవలు అవ్వడంతో అలిగి తల్లిగారి ఇంటికి వెళ్లింది. అక్కడ నారద్ తో అక్రమ సంబంధం పెట్టుకుంది. తరచూ నారద్ తో శృంగారంలో పాల్గొనేది ఆ వీడియోలు రికార్డ్ చేసి భర్తకు పంపుతూ బ్లాక్ మెయిల్ చేసింది. దాంతో భర్త తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. ఆత్మహత్యయత్నానికి ప్రయత్నించాడు కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్ళేలోగా అతను చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు కుటుంబ సభ్యులా ద్వారా ఫిర్యాదు తీసుకొని కేసు నమోదు చేసుకున్నారు డోలీ ని తన ప్రియుడు నారద్ ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version