WORLD CUP 2023: ఎప్పటికీ …ఎవ్వరికీ సాధ్యం కాని 5 రికార్డ్స్ ఇవే !

-

మరో అయిదు రోజుల్లో ఇండియా లో వన్ డే వరల్డ్ కప్ 2023 ఎంతో ఘనంగా ఆరంభం కానుంది. ఈ టోర్నీలో మొత్తం పది జట్లు పోటీ పడనుండగా.. గతంలో జరిగిన వరల్డ్ కప్ లలో ఇప్పటికే కొన్ని రికార్డ్స్ నమోదు కావడం జరిగింది. వాటిలో ఒక అయిదు రికార్డ్స్ ను మాత్రమే ఎప్పటికీ ఎవ్వరూ బద్దలు కొట్టలేరని క్రికెట్ వర్గాలు బలంగా చెబుతున్నాయి. మరి అవేమిటో ఒకసారి చూద్దాం..

* ప్రపంచ కప్ 2003 లో ఇండియాకు చెందిన సచిన్ టెండూల్కర్ ఆడిన మ్యాచ్ లలో పరుగులు చేశాడు.. ఈ సీజన్ లో ఇవే అత్యధిక పరుగులు కావడం విశేషం..

* ప్రపంచ కప్ 2003 లో ఆస్ట్రేలియా జట్టు ఆడిన 11 మ్యాచ్ లలోనూ గెలిచి విశ్వవిజేతగా అవతరించింది.

* ప్రపంచ కప్ చరిత్రలో ఇప్పటి వరకు అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్ గా ఆస్ట్రేలియాకు చెందిన గ్లేన్ మెక్ గ్రాత్ రికార్డు సృష్టించాడు. ఇతను మొత్తం 71 వికెట్లు పడగొట్టి రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

* ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక సిక్సులు కొట్టిన ఆటగాడిగా వెస్ట్ ఇండీస్ కు చెందిన క్రిస్ గేల్ (49) మొదటి స్థానంలో ఉన్నాడు..

* ప్రపంచ కప్ 1975 లో ఇండియా ప్లేయర్ సునీల్ గవాస్కర్ అత్యంత స్లో ఇన్నింగ్స్ ఆడి రికార్డు సృష్టించాడు.. ఇతను 174 బంతుల్లో కేవలం 36 పరుగులు మాత్రమే సాధించాడు.

మరి పైన తెలిపిన ఈ అయిదు రికార్డు లలో దేనిని అయినా ఈ వరల్డ్ కప్ లో ప్లేయర్లు అధిగమిస్తారా చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news