సినీ సెలబ్రిటీలు అంటే ఎంతో ఖరీదైన దుస్తులను.. వస్తువులను ఉపయోగిస్తూ ఉంటారు అన్న విషయం అందరికీ తెలిసిందే. కానీ తమ పెళ్లి విషయానికి వస్తే మాత్రం అందుకు ఇంకాస్త భిన్నంగా ఉంటుందని చెప్పవచ్చు. ముఖ్యంగా మన స్టార్ సెలబ్రెటీలు తమ పెళ్ళికి ఉపయోగించిన దుస్తుల ఖరీదు తెలిస్తే షాక్ అవ్వడమే కాకుండా ఎన్నో కుటుంబాలు కొన్ని సంవత్సరాల పాటు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవిస్తాయి అని వీటి ధరలు తెలిపిన వారు చెబుతూ ఉంటారు. ఇకపోతే సినీ ఇండస్ట్రీ లో ఉండే తారలు తమ వివాహ వేడుకలకు మాత్రమే కాదు పలు ప్రత్యేకమైన ఈవెంట్లకు కూడా ధరించిన దుస్తులు ఖరీదు ఎంతో ఇప్పుడు ఒకసారి చదివి తెలుసుకుందాం.
1. అభిషేక్ బచ్చన్ – ఐశ్వర్య రాయ్ :
2. రాజ్ కుంద్రా – శిల్పాశెట్టి:
3. విరాట్ కోహ్లీ – అనుష్క శర్మ :
4. నిక్ జోనస్ – ప్రియాంక చోప్రా:
5. గౌతమ్ గులాటి – ఊర్వశి రౌతేలా :
సినిమా షూటింగ్ కోసం దుబాయి వెళ్ళినపుడు ఊర్వశి రౌతాలా చాలా విలువైన వస్తువులు ధరించింది. వీటి ఖరీదు 37 కోట్ల రూపాయలట. అమెరికన్ డాలర్ల ప్రకారం 5మిలియన్ డాలర్స్. ఇక ఈమె మిస్ యూనివర్స్ 2021లో జడ్జిగా వ్యవహరించినపుడు 40లక్షల విలువైన వజ్రాలు పొదిగిన నల్లరంగు దుస్తులు ధరించింది.
6. దీపికా పదుకొనే :