జై హనుమాన్ హీరోగా యష్..!

-

ఈ సంక్రాంతికి విడుదలైన హనుమాన్ సినిమా పెద్ద హిట్ అయింది ఎటువంటి ఎక్ష్పెక్టేషన్స్ లేకుండా ఈ సినిమా వచ్చింది బాక్స్ ఆఫీస్ ని షేక్ చేసింది. ఈ సినిమాలో హీరోగా తేజ సజ్జ నటించారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతం ని క్రియేట్ చేసింది హనుమాన్ చిత్ర విజువల్స్ ఆశ్చర్యపరిచాయి. కేవలం ఇంత తక్కువ బడ్జెట్ తో ఇంత క్వాలిటీ విజువల్స్ ఏంటా అని జనాలు ఆశ్చర్యపోయారు స్టార్ డైరెక్టర్స్ కూడా ఈ సినిమాని మెచ్చుకున్నారు ఇప్పుడు మరో ఇంటరెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ సినిమా వరల్డ్ వైడ్ గా 300 కోట్ల రూపాయల ని వసూలు చేసిన విషయం తెలిసిందే. తేజ ఈ సినిమాలో అద్భుతంగా నటించి అందరినీ అవాక్ అయ్యేలా చేసారు. ఇక ఈ సినిమాకి సీక్వెల్ గా జై హనుమాన్ వస్తున్న విషయం తెలిసిందే ఈ సినిమాలో హీరోగా యష్ అని వార్తలు వస్తున్నాయి హీరోగా యష్ ని తీసుకోవాలని అనుకుంటున్నారు. హనుమాన్ లో ఫేస్ సరిగా రివిల్ చేయకపోయినప్పటికీ హనుమాన్ పాత్ర చేస్తుంది రానా అని కథనాలు వెలువడ్డాయి సో దీంతో రానా హనుమాన్ పాత్ర చేశారని అందరూ ఫిక్స్ అయిపోయారు.

Read more RELATED
Recommended to you

Latest news