సమంతకు గుడ్ న్యూస్.. యశోద మూవీ వివాదం పై తొలగిన చిక్కుముడి

-

సమంతకు గుడ్ న్యూస్. యశోద మూవీ వివాదం పై తొలగిన చిక్కుముడి వీడింది. యశోద మూవీ వివాదం పై ఇవాళ నిర్మాత నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ మాట్లాడుతూ…. మా సినిమాలో ఈవా అనే పేరు నీ కాన్సెప్ట్ ప్రకారం పెట్టిందని.. వేరొకరి మనో భావాలను దెబ్బతీయడానికి కాదన్నారు.

ఈవా వారిని నేను కలిసి జరిగినది చెప్పాను.ఇక ఫ్యూచర్ లో ఈవా అనే పదం యశోద సినిమాలో కనపడదని స్పష్టం చేశారు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. మా నిర్ణయాన్ని ఇవా వారు కూడా అంగీకరించారు.. ఈ సమస్యకు ఇంతటితో పరిష్కారం అయ్యిందని తెలిపారు. ఇది తెలియక జరిగిన చిన్న disturbance మాత్రమే అన్నారు నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్. అటు ఈవా హాస్పిటల్ ఎండి మోహన్ రావు మాట్లాడుతూ, యశోద లో మా హాస్పిటల్ పేరు వాడటంతో మేము హర్టింగ్ ఆయ్యామన్నారు. నిర్మాత చాలా తొందరగా సమస్యను క్లియర్ చేసారు.. దీంతో సమస్య పరిష్కారం అయ్యిందని వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version