వైసీపీ నేత అనిల్‌కుమార్ ఆఫీస్‌కు నిప్పు పెట్టిన కోటంరెడ్డి వర్గీయులు ?

-

వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కుమార్ కు ఊహించని షాక్‌ తగిలింది. వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కుమార్ ఆఫీస్‌కు నిప్పు, గుంటూరు డొంకరోడ్డులోని అనిల్ ఆఫీస్‌ను ఆఫీస్‌పై పెట్రోల్ పోసి నిప్పుపెట్టారు కొందరు గుర్తు తెలియని దుండగులు.

ఇటీవలే నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి ని బండి కి కట్టుకొని లాక్కువెళ్తానని ఘాటు వ్యాఖ్యలు చేశారు వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కుమార్. ఈ తరుణంలోనే, వైసీపీ నేత బోరుగడ్డ అనిల్‌కుమార్ ఆఫీస్‌కు నిప్పు పెట్టారు. దీంతో నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే శ్రీధర్‌రెడ్డి వర్గీయులే…. ఈ సంఘటన కు పాల్పడి ఉంటారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news