రేపటి నుంచి 3 రోజుల పాటు వైఎస్ జగన్ పులివెందుల పర్యటన

-

ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ఫిక్స్ ఐంది. సెప్టెంబర్ 1,2,3 తేదీల్లో వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల పర్యటన ఉంటుంది. 2వ తేదీన వైఎస్ఆర్ వర్థంతి కార్యక్రమంలో పాల్గొనున్నారు జగన్. రేపు మధ్యాహ్నం 3 గంటలకు భాకరాపేటలోని క్యాంప్ కార్యాలయానికి వైఎస్ జగన్ చేరుకుంటారు.

jagan
YS Jagan’s 3-day tour of Pulivendula from tomorrow

ఎల్లుండి ఉదయం 7.15 గంటలకు ఇడుపులపాయకు చేరుకుని వైఎస్ఆర్ ఘాట్ వద్ద తండ్రికి నివాళులర్పించనున్నారు జగన్. ఆ తర్వాత లింగాల మండలం అంబకపల్లిలో గంగమ్మ కుంట వద్ద జల హారతి కార్యక్రమంలో పాల్గొననున్నారు వైఎస్ జగన్. ఈ మేరకు షెడ్యూల్ ఫిక్స్ అయింది.

Read more RELATED
Recommended to you

Latest news