ఏపీ ప్రజలకు శుభవార్త. వైయస్సార్ చేదోడు పథకం మూడవ విడత సాయాన్ని ప్రభుత్వం జనవరి 30న లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేయనుంది.
ఈ పథకం కింద దర్జీలు, రజకులు, నాయి బ్రాహ్మణులకు ఒక్కొక్కరికి రూ. 10,000 చొప్పున సాయాన్ని ప్రభుత్వం ఇస్తుండగా, పాత లబ్ధిదారులు, కొత్తగా దరఖాస్తు చేసిన వారు కుల, ఇన్కమ్, లేబర్ సర్టిఫికెట్ ను సమర్పించడానికి జనవరి 26 వరకే సమయం ఇవ్వగా, నిన్న సెలవు కావడంతో చాలామంది ఇవ్వలేకపోయారు. దరఖాస్తు గడువు పెంచాలని కోరుతున్నారు.