సంక్షేమ పథకాలు ముందుకు వెళ్లాలంటే మళ్ళీ జగన్ రావాలి: వైవి సుబ్బారెడ్డి

-

జగన్ పరిపాల పట్ల వైవి సుబ్బారావు చేసిన కామెంట్స్ ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఆంధ్ర ప్రదేశ్లో ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు ముందుకు తీసుకు వెళ్లాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వాలని అన్నారు వై వి సుబ్బారెడ్డి. విశాఖలో మీడియా తో ఆయన మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి అప్పచెప్పిన బాధ్యత నిర్వహించడమే నా బాధ్యత అని అన్నారు.

- Advertisement -
CM Jagan has finalized the Rajya Sabha candidates

రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో 175 సీట్లు గెలుపు దిశగా మేము కృషి చేస్తున్నామని అన్నారు ఇప్పుడు అమలవుతున్న సంక్షేమ పథకాలు ముందుకు వెళ్లాలంటే మళ్ళీ జగన్ రావాలి అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి సహకారం ఉండే విధంగా అన్ని చర్యలు తీసుకుంటామని వైవి సుబ్బారెడ్డి అన్నారు. ఇప్పుడు ఒకటి రెండు సీట్లు మినహా సీట్లు విషయంలో మార్పులు ఉండకపోవచ్చు అనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు వై వి సుబ్బారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...