నేటి నుంచి … ఎస్బీఐ ఏటీఎంలో రూ.20వేలు మాత్రమే…

-

ప్రభుత్వ రంగ బ్యాంక్ ‘స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా’ (ఎస్‌బీఐ) రోజువారీ ఏటీఎం విత్‌డ్రాయెల్‌ పరిమితిని సగానికి సగం తగ్గించింది. ప్రస్తుతం ఉన్న పరిమితి రూ.40,000ని… బుధవారం నుంచి రూ.20,000కు తగ్గిస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది. దేశంలో రోజురోజుకి పెరిగిపోతున్న  మోసపూరిత లావాదేవీ కారణంగా కస్టమర్ల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బ్యాంక్‌  ప్రకటించింది. కార్డు పోయిన వారు, మోసగాళ్ల వల్ల నగదుని రోజుకు రూ.20వేల కన్నా ఎక్కువ విత్‌డ్రా చేయలేరు.

Read more RELATED
Recommended to you

Latest news