మేషరాశి: వినోదాలు, కలహాలు, బాకీలు అంతే ఉంటాయి, అనవసర ఖర్చులు, ఆరోగ్య సమస్యలు.
పరిహారాలు: శివాభిషేకం, తెల్లజిల్లేడుతో పూజ మేలు చేస్తుంది.
వృషభరాశి: స్త్రీమూలక ధనలాభం, సంతాన సుఖం, వాహన లాభం, ప్రేమికులకు అనుకూలం, సంతోషం, పనులు పూర్తి, పనిచేసే చోట ఒత్తిడి.
పరిహారాలు: ఆంజనేయస్వామికి అర్చన, ప్రదక్షిణలు చేస్తే సమస్యలు పరిష్కారం.
మిథునరాశి: బంధువులతో కలహాలు, అనవసర ఖర్చులు, వివాదాలు, అలసట, పనుల్లో జాప్యం. ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది.
పరిహారాలు: శివాభిషేకం/శివాలయ ప్రదక్షిణలు చేస్తే మంచిది.
కర్కాటకరాశి: శారీరక శ్రమ, ధననష్టం, ఆందోళన, అశాంతి, అనారోగ్యం, పనిచేసే చోట ఒత్తిడి, ఆర్థిక ప్రతికూలత, ప్రేమికులకు మధ్యస్థంగా ఉంటుంది.
పరిహారాలు: శివాలయంలో నవగ్రహాలకు 21 ప్రదక్షిణలు చేస్తే సర్వత్రా జయం.
సింహరాశి: విలాస వస్తువులు కొనుగోలు, వస్తులాభం, అనవసర వివాదాలు, చికాకులు, అరోగ్యం పర్వాలేదు, అనవసర ఖర్చులు.
పరిహారాలు: శివాలయ ప్రదక్షిణలు, అభిషేకం మంచిది.
కన్యారాశి: వస్తులాభం, వ్యసనాలతో ఖర్చులు, ధనలాభం, స్త్రీమూలక సంతోషం, ప్రేమికులకు మధ్యస్తంగా ఉంటుంది, పనుల్లో నెమ్మదితనం.
పరిహారాలు: శివాలయంలో నవగ్రహాలకు 21 ప్రదక్షిణలు చేస్తే శుభం జరుగుతుంది.
తులారాశి: ప్రయాణాలు, వస్తు అమ్మకాలు, వ్యవహారాలు నష్టం, పనులు అసంపూర్తి, వివాదాలు, ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు, అరోగ్యం.
పరిహారాలు: శివాభిషేకం, తెల్ల జిల్లేడుతో పూజ మంచిది.
వృశ్చికరాశి: పనులు పూర్తి, అన్నింటా జయం, కార్యలాభం, వస్తులాభం, ఆరోగ్యం, సంతోషం, కుటుంబ సఖ్యత. ప్రేమికులకు అనందం.
పరిహారాలు: శివాభిషేకం, ఆవుపాలతో అర్చన మంచి ఫలితాన్నిస్తుంది.
ధనస్సురాశి: విలాస వస్తువుల కొనుగోలు, అనవసర వివాదాలు, చికాకులు, అశాంతి, అధికవ్యయం, పనిచేసే చోట పై అధికారులతో ఇబ్బంది. ఆరోగ్యం.
పరిహారాలు: శివాలయంలోని నవగ్రహాలకు 21 ప్రదక్షిణలు చేస్తే అంతా మంచి జరుగుతుంది.
మకరరాశి: ఆదాయం పెరుగుదల, సంతానం వల్ల కీర్తి, పనులు పూర్తి, అరోగ్యం, లాభం, కుటుంబ సఖ్యత, ప్రేమికులకు అనుకూలం.
పరిహారాలు: ఆంజనేయస్వామికి అభిషేకం మంచి ఫలితాన్ని ఇస్తుంది.
కుంభరాశి: అకాల భోజనం, స్త్రీసౌఖ్యం, కుటుంబ సంతోషం, అనవసర ఖర్చు, విందులు, మిత్రుల కలయిక, పనులు పూర్తి, ఆరోగ్యం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, పేదలకు ఏదైనా సహాయం చేయండి.
మీనరాశిః వ్యాపార లాభం, కార్యాలు పూర్తి, అనుకూలం, పనులు పూర్తి, ఆర్థికంగా అనుకూలం, పిల్లలతో పేరు, ఆరోగ్యం.
పరిహారాలు: శివాలయ ప్రదక్షిణలు, అభిషేకం, అష్టోతర పూజ మంచి పలితాన్ని ఇస్తుంది.
-కేశవ