మేషరాశి : అనుకూలం. సోదరుల సహకారం, అలసట, ప్రయాణం.
పరిహారాలు: నవగ్రహ పూజ/ప్రదక్షిణలు అనుకూలం.
వృషభరాశి : మంచి రోజు, ఆరోగ్యం, బాకీలు వసూలు, ప్రయాణం, ధనవ్యయం, లాభం.
పరిహారాలు: కుజునికి పూజ/కుజగ్రహం దగ్గర ఎర్రవత్తులతో దీపారాధన చేసుకోండి.
మిథునరాశి : అన్నింటా అనుకూల ఫలితాలు, వస్త్రలాభం, వస్తుప్రాప్తి, అన్నదమ్ముల సహకారం.
పరిహారాలు: ఎర్రవత్తులతో అమ్మవారికి దీపారాధన, గోసేవ మంచిది.
కర్కాటకరాశి : అనుకోని సంఘటనలు, ధననష్టం, అపజయం, వ్యసనాలతో ఖర్చు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణలు/ఎర్రపూలతో అమ్మవారికి అష్టోతర పూజచేయించుకోండి.
సింహరాశి : అన్నింటా జయం, పనులు పూర్తి, కార్యజయం, అనుకూలమైన వాతావరణం, ధనలాభం.
పరిహారాలు: ఆంజనేయస్వామి ఆరాధన/ఆకుపూజ లేదా సింధూరధారణ చేయించండి.
కన్యారాశి : అన్ని అనుకూలాలే. విందులు, ప్రయాణాలు, దైవకార్య ఆలోచనలు. పనులు పూర్తి, కుటుంబ సఖ్యత.
పరిహారాలు: ఆంజనేయస్వామికి పూజ/పుష్పమాలా సమర్పణ చేయండి.
తులారాశి : అన్నింటా అనుకూలాలు. ధనలాభం, పరిచయాలు, విందు, వస్త్రలాభం.
పరిహారాలు: ఆంజనేయస్వామికి ప్రదక్షిణలు/సింధూర ధారణ చేయండి మంచి ఫలితాలు.
వృశ్చికరాశి : ప్రతికూలం. బంధువుల రాక, ఆటంకాలు, విచారం, విరోధాలు.
పరిహారాలు: ఆంజనేయస్వామి దేవాలయంలో పూజ/వడమాల సమర్పణ మంచిది.
ధనస్సురాశి : అన్నింటా లాభం, ధనాదాయం, కార్యజయం. విందులు, సంతోషం.
పరిహారాలు: హనుమాన్ దేవాయలంలో పూజ/సింధూర ధారణ మంచి చేస్తుంది.
మకరరాశి : వస్త్రలాభం, పనుల్లో ఆటంకాలు, అశాంతి, వివాదాలు, పనుల్లో జాప్యం.
పరిహారాలు: ఆంజనేయస్వామికి సింధూర పూజ, వడమాల సమర్పణ మేలు చేస్తుంది.
కుంభరాశి : కార్యజయం, మిత్రులకు సహకారం, విందులు, పనులు పూర్తి, కుటుంబ సౌఖ్యం.
పరిహారాలు: హనుమాన్ దేవాలయంలో పూజలు/ అష్టోతర పూజ మేలు చేస్తుంది.
మీనరాశి : అనుకూలమైన ఫలితాలు, సంతోషం, కుటుంబంలో సఖ్యత, బంధువుల రాక, విందులు, వస్త్రలాభం.
పరిహారాలు: ఆంజనేయస్వామికి సింధూర ధారణ, వడమాల పూజలు మంచిది.
-కేశవ