జూన్ 7 రాశి ఫలాలు: వినాయకుడికి ప్రదక్షణలు ఈ రాశులకు విఘ్ననివారణం!

జూన్ 7 శుక్రవారం- రోజువారి రాశిఫలాలు

మేషరాశి: పనిచేసే చోట అనుకూల వాతావరణం, భాగస్వామితో ఆనందం, ఒంటరితనం తీరుతుంది, ఆరోగ్య విషయంలో జాగ్రత్త, కుటుంబంతో సమయం గడపండి. పనులు పూర్తి, ప్రయాణ సూచన.
పరిహారాలు: ఆరోగ్య సమస్యలు తీరడానికి చింత చెట్టుకు తరచూ నీరుపోయండి. దైవనామస్మరణ చేసుకోండి.

వృషభరాశి: కుటుంబంలో సమస్యలు, చేసే వృత్తిలో సంతృప్తి, ఆర్థిక ఇబ్బందులు, ఆరోగ్యంలో మార్పులు, ప్రేమ విషయాలు అనుకూలం, పనులు పూర్తి.
పరిహారాలు: స్వీట్లను పంచడం, వినాయక ఆరాధన మంచి చేస్తుంది.

మిథునరాశి: రియల్ ఎస్టేట్ కలసి వస్తుంది, దూరబంధువులతో శుభవార్తా శ్రవణం, లీగల్ విషయాలలో జాగ్రత్త, భాగస్వామి సర్‌ఫ్రైజ్, బాల్య మిత్రుల కలయిక, ఆరోగ్యం బాగుంటుంది.
పరిహారాలు: వినాయకుడి వద్ద ఎరుపు పూలు, పండ్లను పెట్టి ఆరాధన చేయండి.

కర్కాటకరాశి: సృజనాత్మకత మీకు మంచి చేస్తుంది, రియల్ ఎస్టేట్ పెట్టుబడి, అధిక లాభాలు, విదేశీయాన ప్రయత్నాలు కలసివస్తాయి, భాగస్వామితో సంతోషం, ఆరోగ్యం పర్వాలేదు, కుటుంబ సంతోషం.
పరిహారాలు: వినాయక ఆరాధన, ఆరోగ్యం కోసం అరటి చెట్టు వద్ద నెయ్యి దీపం పెట్టండి.

సింహరాశి: నిరాశావాదం, ఆర్థిక ఇబ్బందులు, యాంత్రిక జీవనం, స్నేహితుల కలయిక, ఆరోగ్యంలో మార్పులు, వృత్తిలో సంతృప్తి, కుటుంబంలో చిన్న ఇబ్బందులు.
పరిహారాలు: తెల్లరంగు దుస్తులు ధరించండి, దేవాలయ ప్రదర్శన చేయండి.

కన్యారాశి: వృత్తిలో నైపుణ్యానికి పరీక్ష, ఆర్థికంగా ఇబ్బందులు, ఆరోగ్యం బాగుంటుంది, ప్రేమ సంబంధ విషయాలు అనుకూలం, కుటుంబంలో మరస్పర్థలు.
పరిహారాలు: వినాయకుడికి ప్రదక్షణలు చేయండి మంచి జరుగుతుంది.

తులారాశి: నీరసంగా ఉంటారు, ఆర్థికంగా స్వల్ప ఇబ్బందులు, కుటుంబంలో ఇబ్బందులు, పనిచేసే దగ్గర జాగ్రత్తగా ఉండాలి, వివాహితుల జీవితం సంతోషంగా ఉంటుంది. ఏదైనా కమిట్ అయ్యేటప్పుడు మంచి చెడ్డలను పరిశీలించాలి.
పరిహారాలు: తులసీ ఆకులను క్రమం తప్పకుండా తీసుకోండి మంచి జరుగుతుంది.

వృశ్చికరాశి: ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా పర్వాలేదు, కుటుంబ సంతోషం, వృత్తిలో సాధారణంగా ఉంటుంది, బంధు, మిత్రుల కలయిక, మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపర్చుకోవడానికి సరైన సమయం.
పరిహారాలు: వ్యసనాలకు, విందులకు దూరంగా ఉండండి, దైవనామ స్మరణ మంచి ఫలితాన్నిస్తుంది.

ధనస్సురాశి: అంతులేని విశ్వాసం, రిలాక్స్, కొత్త ఆదాయ మార్గాలు, ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థికంగా పర్వాలేదు, కుటుంబంలో ఆనందం. ప్రయాణ సూచన.
పరిహారాలు: వినాయకుడికి ప్రదక్షిణలు చేయండి మేలు జరుగుతుంది.

మకరరాశి: భావోద్రేకాలు అదుపులో ఉంచుకోవాలి, జీవిత భాగస్వామి ఆరోగ్యం ఆందోళన, ఆరోగ్యం జాగ్రత్త, వృత్తిలో అనుకూలత, కుటంబంలో ఇబ్బందులు.
పరిహారాలు: వినాయకుడికి ఎరుపు పూలు, పండ్లు సమర్పించండి.

కుంభరాశి: ఆరోగ్యం బాగుంటుంది, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, పనిచేసే చోట ఇబ్బందులు, భాగస్వామితో అనుకూలత, ప్రయాణ సూచన. స్నేహితుల కలయిక.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షణలు, దీపారాధన చేస్తే తప్పక మంచి జరుగుతుంది.

మీనరాశి: ఖాళీగా ఉండకండి, మానసిక ప్రశాంతత, ధనలాభం, అధిక ఖర్చు, అధిక శ్రమ, భాగస్వామితో సంతోషానందాలు, వృత్తిలో తృప్తి, కుటంబంలో శుభకార్య సూచన, ఆర్థికంగా బాగుంది, ఆరోగ్య విషయంలో జాగ్రత్త.
పరిహారాలు: పాలు, చక్కర, బియ్యం నుంచి తయారుచేసిన తీపి పదార్థాలను వినాయకుడికి నైవేద్యంగా సమర్పించి తీసుకోండి మంచిది.

– కేశవ