వినాయకుడికి 11 ఉండ్రాళ్ల నైవేద్యం సమర్పిస్తే ఈ రాశులకు అనుకూల ఫలితాలు..! మే 8 రాశి ఫలాలు

-

మే 8 బుధవారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి: మిశ్రమ ఫలితాలు, పనులు వాయిదా, ప్రయాణ సూచన, ఆర్థిక ఇబ్బంది,స్టాక్ మార్కెట్లు అనుకూలం, ప్రయాణాలు వాయిదావేసుకోండి.
పరిహారాలు: విష్ణు ఆరాధన, అర్చన, దేవాలయ ప్రదక్షణలు చేస్తే దోషాల ప్రభావం తగ్గుతుంది.

వృషభరాశి: చెడువార్తా శ్రవణం, అధికారులతో ఇబ్బందులు, ప్రయాణ సూచన, కుటుంబంలో అపార్థాలు, అనవసర ఖర్చులు, కీర్తి ప్రాప్తి.
పరిహారాలు: గణపతకి 11 ఉండ్రాళ్లు నైవేద్యం పెడితే మంచిది.

మిథునరాశి: అనుకూల ఫలితాలు, సుఖం, పనులు పూర్తి, నూతనకార్య ప్రయత్నం, ఆరోగ్యం, కుటుంబ సఖ్యత, ఆర్థికంగా బాగుంటుంది. ప్రయాణ సూచన, స్టాక్‌మార్కెట్ కలిసి వస్తుంది.
పరిహారం: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

కర్కాటకరాశి: ఇబ్బందులు, పనుల్లో ఆటంకాలు, పనిచేసే చోట ఒత్తిడి, ఆర్థికంగా పర్వాలేదు. బంధువుల రాక.
పరిహారం: గణపతికి 11 ఉండ్రాళ్ల నైవేద్యం సమర్పించండి.

సింహరాశి: అనుకూలమైన రోజు, ఆకస్మిక లాభం, వస్తులాభం, పనులు పూర్తి, బంధువుల రాక, ప్రయాణ సూచన.
పరిహారం: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

కన్యారాశి: అనుకూల ఫలితాలు, భార్యకు ఆరోగ్యం, వస్తులాభం, వ్యాపారంలో అనుకూలం. పనులుపూర్తి, ప్రయాణం, విందులు.
పరిహారం: ఇష్టదేవతరాధన, నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

తులారాశి: మిశ్రమం, పనులు జాప్యం, వ్యాపారనష్టం, వస్తునష్టం, పెండింగ్ పనులు పూర్తి, ఆర్థికంగా పర్వాలేదు, ఆరోగ్యం.
పరిహారాలు: గణపతికి 11 ఉండ్రాళ్లు నైవేద్యంగా సమర్పించండి.

వృశ్చికరాశి: వ్యతిరేక ఫలితాలు, కుటుంబ కలహాలు, కార్యభంగం, వస్తునష్టం. వివాదాలు
పరిహారాలు: గణపతి ఆరాధన, నవగ్రహాల వద్ద 9 రంగుల దారంతో దీపారాధన చేయండి.

ధనస్సురాశి: అనుకూలత, కీర్తి, పనులు పూర్తి, విందులు, భార్యతో ప్రయాణం, సుఖం, అరోగ్యం.
పరిహారం: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం మంచి చేస్తుంది.

మకరరాశి: కార్యసిద్ధి, ధనలాభం, వ్యసనాల వల్ల ఖర్చులు, బంధువుల రాక, ఆర్థికంగా బాగుంటుంది. స్టాక్ మార్కెట్లు కలిసి వస్తాయి. ప్రయాణ సూచన.
పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణలు, ఇష్టదేవతరాధన చేయండి.

కుంభరాశి: శుభకార్యం వల్ల ధనం ఖర్చు, బంధువుల రాక, విచారం, మిత్రుల కలయిక.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం చేయండి.

మీనరాశి: మిశ్రమం, వస్తునష్టం, ప్రయాణాలు, నూతన కార్య ప్రయత్నం, పనులు పూర్తి, ఆకస్మిక సంఘటనలు.
పరిహారాలు: గణపతికి ఉండ్రాళ్ల నైవేద్యం, ప్రదక్షిణలు మంచి చేస్తుంది.

-కేశవ

Read more RELATED
Recommended to you

Exit mobile version