కిలోంపావు కందులు దానం ఇస్తే ఈరాశులకు శుభం! ఏప్రిల్ 9 రాశి ఫలాలు

-

ఏప్రిల్ 9 మంగళవారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి: ప్రతికూలం. కార్యనష్టం. ధననష్టం,శుభమూలక ఖర్చు, విందులు.
పరిహారాలు: కిలోంపావు కందులు దానం చేస్తే మంచి ఫలితాలు.

వృషభరాశి: అనుకున్నవి పూర్తి, పరిస్థితులు అనుకూలం, ప్రశాంతత, కార్యసిద్ధి.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, పేదలకు ఆన్నదానం చేయండి.

09 april 2019 tuesday rasi phalalu

మిథునరాశి: ప్రతికూల వాతావరణం, దుఃఖం, ధననష్టం, అశాంతి.
పరిహారాలు: కిలోంపావు కందులు దానం చేయండి.

కర్కాటకరాశి: మిశ్రమం, స్త్రీల వల్ల ధనలాభం, వాహన ప్రమాదం, ధనవ్యయం, చెడువార్తలు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణ, తొమ్మిదిరంగుల దారంతో దీపారాధన.

సింహరాశి: ప్రతికూల ఫలితాలు, వ్యాపారనష్టం, చిక్కులు, వివాదాలు.
పరిహారాలు: ఆంజనేయస్వామికి సింధూరం వేయించండి. నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి.

కన్యారాశి: మిశ్రమం. ఆకస్మిక ధనలాభం, పనులు పూర్తి, సోదరుల ద్వారా లాభం. శారీరక ఇబ్బందులు, వస్తునష్టం.
పరిహారాలు: ఎర్రవత్తులతో కుజగ్రహం ముందు దీపారాధన, ప్రదక్షణలు చేయండి.

తులారాశి: వ్యతిరేక ఫలితాలు, వ్యసనాలు, ధననష్టం, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం.
పరిహారాలు: ఆంజనేయస్వామికి ఆకుపూజ చేయండి లేదా వడమాల సమర్పణ చేయండి మంచి జరుగుతుంది.

వృశ్చికరాశి: సుఖం, ప్రభుత్వమూలక ధనలాభం, కళత్ర వర్గం ద్వార లాభం.
పరిహారాలు: అమ్మవారి దేవాయలంలో అర్చన, ఆరావళి కుంకుమ ధారణ చేయండి.

ధనస్సురాశి: మిశ్రమ ఫలితాలు, వ్యాపారంలో ఇబ్బందులు, పెద్దవారితో పరిచయాలు, ధనలాభం, వస్తులాభం.
పరిహారాలు: అమ్మవారికి అర్చన/ఎర్రపూల మాల సమర్పణ చేయండి.

మకరరాశి: ఆదాయానికి మించిన ఖర్చులు, మోసపోతారు, పనుల్లో నష్టం, ఆర్థిక ఇబ్బందులు.
పరిహారాలు: వేంకటేశ్వరస్వామికి అర్చన, దేవాలయంలో ప్రదక్షిణలు చేయండి.

కుంభరాశి: ప్రతికూల వాతావరణం,కుటుంబంలో ఇబ్బందులు, అనారోగ్యం, ఆటంకాలు.
పరిహారాలు: నవగ్రహాలకు ప్రదక్షిణలు, తొమ్మిది రంగుల దారంతో దీపారాధన.

మీనరాశి: అనుకూలం., పనులు పూర్తి, ఇంట్లో సంతోషం, స్త్రీవల్ల ధనలాభం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దేవాలయంలో అర్చన/పూల మాల సమర్పణ.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news