మేషరాశి- కీర్తిలాభం, సమస్యలు తీరును, స్త్రీలతో విరోధం, పనుల్లో జాప్యం. పరిహారాలు అమ్మవారికి చండీదీపారాధన, ఆరావళి కుంకుమ ధారణ చేయండి.
వృషభరాశి- దైవకార్యసూచన, వ్యవహారాలు అపజయం, పనులు నెమ్మదిగా సాగుతాయి. పరిహారాలు సూర్యారాధన లేదా అమ్మవారికి తెల్లని పూలతో పూజచేయండి.
మిధునరాశి- స్త్రీ మూలక ధనలాభం, కార్యజయం, అందరితో సఖ్యత. పరిహారాలు సూర్య ఆరాధన, తెల్లని జిల్లెడు పూలతో అర్చన చేయండి.
కర్కాటకరాశి- అనుకూల ఫలితాలు, పనులు పూర్తి, ధనవఋద్ధి. కుటుంబంలో సఖ్యత. పరిహారాలు సూర్యునికి అర్ఘ్యం, నమస్కారాలు మంచి చేస్తుంది.
సింహరాశి- ప్రతికూల ఫలితాలు, చెడువార్తా శ్రవణం, ధననష్టం. పరిహారాలు శివాభిషేకం లేదా పూజ చేయడం మంచిది.
కన్యారాశి- మిశ్రమ ఫలితాలు, సోదర సహకారంతో పనులు పూర్తి, భార్యతో వివాదం.పరిహారాలు అమ్మవారికి తెల్లని పూలతో పూజ, సూర్య నమస్కారం.
తులారాశి- అనుకూల ఫలితాలు, కార్యజయం, లాభం, భార్య వలన పనులు కలిసి వచ్చును. పరిహారాలు శివారాధన/అమ్మవారి పూజ చేయండి.
వృశ్చికరాశి- ప్రతికూల ఫలితాలు, వ్యవహార నష్టం, దేవాలయ దర్శన సూచన, పనుల్లో జాప్యం. పరిహారాలు సూర్య ఆరాధన, అమ్మవారిని ఎర్రని/తెల్లని మిశ్రమ ఫలితాలు, అన్నింటా జయం, విరోధాలు, సంతోషం. అపకీర్తి. పరిహారాలు సూర్యారాధన, విష్ణు సహస్రనామ పఠనం/శ్రవణం.
ధనస్సురాశి- మిశ్రమఫలితాలు, చెడువార్తా శ్రవణం, కార్యనష్టం, ఆందోళన. పనులు నెమ్మదిగా సాగుతాయి. పరిహారాలు అమ్మవారిని ఎర్రని కుంకుమతో పూజ, సూర్యనమస్కారాలు చేయండి మంచి ఫలితం వస్తుంది.
మకరరాశి- ప్రతికూల ఫలితాలు, మిత్రులతో కలహం, మాటలు పడుట. పరిహారాలు అమ్మవారికి పూజ, సూర్యనమస్కారాలు, తెల్లని జిల్లేడుతో పూజ మంచి ఫలితాలు వస్తాయి.
కుంభరాశి- మంచి రోజు, అందరితో సఖ్యత, అన్నింటా లాభం. పరిహారాలు సూర్యారాధన, విష్ణు పూజ మంచిది.
మీనరాశి- మిశ్రమ ఫలితం, ధననష్టం, అప్పులు, కార్యలాభం, పనుల్లో జాప్యం. పరిహారాలు అమ్మవారికి తెల్లని పూలతో అర్చన, తెల్లజిల్లేడుతో శివారాధన మంచి ఫలితాలను కలిగిస్తుంది.
-కేశవ