ఈశ్వరాభిషేకం చేస్తే ఈ రాశులకు అంతా శుభమే! మే 6 రాశి ఫలాలు

-

మే 6 సోమవారం – రోజువారి రాశిఫలాలు

మేషరాశి: మిశ్రమ ఫలితాలు, పెద్దలను కలుస్తారు, చిన్నచిన్న సమస్యలు, కుటుంబంలో సఖ్యత, ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు, వివాదాలు, ప్రయాణ సూచన.
పరిహారాలు: ఈశ్వరునికి అభిషేకం, బిల్వదళాలతో పూజ మంచి చేస్తుంది.

వృషభరాశి: అనుకూల ఫలితాలు, కార్యలాభం, వస్తు లాభం,కుటుంబ సభ్యుల సహకారం, మిత్రుల కలయిక, ఆరోగ్యం, ప్రయాణాలు కలిసి వస్తాయి. రాజకీయనాయకుల మిత్రత్వం.
పరిహారం: ఇష్టదేవతరాధన, దేవాలయ దర్శనం మంచిది.

6 may 2019 monday rasi phalalu

మిథునరాశి: అనుకూలం, ప్రతి పనిలో విజయం, ఆరోగ్యం, పనులు పూర్తి, ఆర్థికంగా బాగుంటుంది, కుటుంబ సఖ్యత.
పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణలు, దేవాలయ దర్శనం చేయండి.

కర్కాటకరాశి: మిశ్రమ ఫలితాలు, వస్తునష్టం, వస్తునష్టం, వ్యాపారంలో అనుకూలత, కుటుంబ సఖ్యత. ప్రయాణ సూచన. ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారం: శివారాధన, అభిషేకం, ఆలయ ప్రదక్షిణలు మంచి ఫలితాన్నిస్తాయి.

సింహరాశి: వ్యతిరేక ఫలితాలు, స్త్రీ మూలక ధననష్టం, కార్యభంగం, పనుల్లో ఇబ్బంది, ప్రయాణ సూచన. ఆర్థికంగా ఇబ్బంది, స్టాక్ అనుకూలత ఉండదు.
పరిహారం: శివాభిషేకం, బిల్వదళాలతో ఆరాధన చేయండి మంచి జరుగుతుంది.

కన్యారాశి: అనుకూలం, కుటుంబ సఖ్యత, ఆకస్మిక ధనలాభం, కీర్తి, పనులు పూర్తి, విందులు, భార్యతో ప్రయాణం, సుఖం, అరోగ్యం.
పరిహారం: దేవాలయ ప్రదక్షిణలు, నవగ్రహాలకు ప్రదక్షణలు చేయండి

తులారాశి: బద్దకం, పనులు జాప్యం, కుటుంబ కలహాలు, విందులు, వ్యసనాల వల్ల ఖర్చులు. ఆర్థిక ఇబ్బంది.
పరిహారాలు: శివాభిషేకం, ప్రదక్షిణలు మంచి చేస్తాయి.

వృశ్చికరాశి: అనుకూలం, ధనలాభం, స్త్రీమూలక లాభం, వ్యవహార జయం, పనులు పూర్తి
పరిహారం: ఇష్టదేవతరాధన చేయండి, దేవాలయ దర్శనం మంచిది.

ధనస్సురాశి: ఆకస్మిక ధనలాభం, ఉహించని సంఘటనలు, పనిచేసేచోట అనుకూల మార్పులు,మిత్రలతో లాభం, ప్రయాణాలు.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేయండి.

మకరరాశి: కార్యజయం, అన్నింటా జయం, ధనలాభం, ఆరోగ్యం, కుటుంబ సఖ్యత.
పరిహారం: నవగ్రహాలకు ప్రదక్షిణలు, తొమ్మిది రంగుల దారంతో దీపారాధన చేయండి.

కుంభరాశి: ఆకస్మిక మార్పులు, ధననష్టం, భక్తి అధికం, ప్రయాణాలు చికాకు కల్గిస్తాయి, వ్యవహారాలు కలసిరావు.
పరిహారాలు: శివాభిషేకం, శివాలయ ప్రదక్షిణలు మంచి చేస్తాయి.

మీనరాశి: అన్నింటా జయం, కార్యలాభం, వస్తు లాభం, బంధువుల రాక, వ్యాపారంలో ఆటంకం, ప్రయాణాలు కలిసి వస్తాయి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, శివపూజ చేయండి.

-కేశవ

Read more RELATED
Recommended to you

Latest news