ఏప్రిల్ 16 గురువారం సింహ రాశి : ఈరోజు విద్యార్థులు సమయాన్ని వృథా చేసుకోవద్దు !

-

సింహ రాశి : వినోదం, కులాసాలు సరదాలు నిండే రోజు. చంద్రుని స్థానప్రభావము వలన మీరు ధనాన్ని అనవసర విషయాలకు ఖర్చుచేస్తారు. మీరు మీ ఆర్థికస్థిని మెరుగుపరుచుకోవాలంటే మీ జీవితభాగస్వామితో,తల్లితండ్రులతో మాట్లాడండి. భాగస్వాములు మీ క్రొత్త పథకాలు, వెంచర్ల ను గురించి ఉత్సుకతతో ఉంటారు.

Leo Horoscope Today

విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటిఅంటే స్నేహితులతో కల్సి బయటికివెళ్లి సరదాగా గడపటం వంటివి చేయద్దు, ఈ సమయము మీ జీవితానికి చాలా ముఖ్యమైనది. కావున చదువుపట్ల శ్రద్దచూపించి ముందుకువెళ్ళండి.
పరిహారాలుః మంచి ఆర్థిక పరిస్థితికి పేద ప్రజలకు ఆహారా పదర్థాలను పంపిణీ చేయండి.

Read more RELATED
Recommended to you

Exit mobile version