మేష రాశి : ఇతరులకి వారి ఆర్ధికవసరాలకు అప్పు ఎవ్వరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారిఅవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు. శ్రీమతి, మీలో ఆటుపోటుల స్వభావం ఉన్నాకానీ, సహకారాన్ని అందిస్తూనే ఉంటారు. మీరీ రోజున మీ భాగస్వామి హృదయస్పందనలతో ఒకటైపోతారు. అవును. అంచనా తప్పవు అని నిర్ధారణ అయేవరకు మీ ఆలోచనలను బయటపెట్టకండి. మీరీ రోజు ప్రయాణం చేస్తుంటే కనుక మీ సామానుగురించి జాగ్రత్త వహించండి. కళ్లే అన్నీ చెబుతాయి. ఈ రోజు మీ జీవిత భాగస్వామితో మీరు కళ్ల భాషలో భావోద్వేగపరంగా మాట్లాడుకుంటారు. ఎన్నో ఊసులాడుకుంటారు.
పరిహారాలుః ఈశ్వర అభిషేకం లేదా ఆలయంలో ప్రదక్షిణలు చేయండి.
వృషభ రాశి : బాగా పరపతి ఉన్న వ్యక్తుల సపోర్ట్ మీకు మంచి నైతికంగా పెద్ద ప్రోత్సాహం అవుతుంది. ఆర్థికపరిస్థితులలో మెరుగుదల తప్పకుండా కనిపిస్తుంది. కుటుంబపు టెన్షన్లు ఏవీ మీ ఏకాగ్రతను భంగం చెయ్యనివ్వకండి. చెడుకాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది. (నేర్చుకోవడానికి)స్వీయ సానుభూతి లో ఈ సమయం వృధా కాకుండా, జీవిత పాఠాలను నేర్చుకొండి. ఉన్నతస్థాయి వ్యక్తులనుండి కొంత వ్యతిరేకత వచ్చినా కూడా మీరు ప్రశాంతంగా ఉండడం చాలా ముఖ్యం. కొన్ని అనివార్య కారణముల వలన మీరు ఆఫీసు నుండి తొందరగా వెళ్ళిపోతారు. దీనిని మీకు అనుకూలంగా మార్చుకుని కుటుంబంతో కలసి పిక్నిక్కి లేదా అలసరదాగా బయటకు వెళతారు.
పరిహారాలుః ఇంటి వద్ద, కార్యాలయంలో మంగళ్ యంత్రాన్నిఉంచండి, ఉద్యోగం, వ్యాపారం కోసం పవిత్రంగా ఉంటుంది.
మిథున రాశి : తాత్కాలిక అప్పుల కోసం వచ్చిన వారిని, చూడనట్లుగా వదిలెయ్యండి. మీ భాగస్వామి మాటలకు లొంగడం కష్టం. అకస్మాత్తుగా జరిగే రొమాంటిక్ ఎన్ కౌంటర్, మిమ్మల్ని అయోమయానికి గురిచేయగలదు. సహ ఉద్యోగులతో మసిలేటప్పుడు, తెలివి, ఉపాయం అవసరం మీకు బాగా దగ్గరైనవారు మిమ్ములను వారితో సమయము గడపమని కోరతారు,కానీ సమయము చాలా విలువైనదికనుక మీరు వారి కోర్కెలను తీర్చలేరు.ఇది మిమ్ములను,వారిని కూడా విచారపరుస్తుంది. పెళ్లి తాలూకు చక్కని కోణాన్ని అనుభూతి చెందేందుకు ఇది చక్కని రోజు.
పరిహారాలుః నలుపు, తెలుపు రంగుల కలయికతో బూట్లు ధరించండి. దీనివల్ల బలమైన ఆర్థిక జీవితాన్ని నిర్మించండి.
కర్కాటకరాశి : జీవితములోని చీకటిరోజుల్లో ధనము మీకు చాలావరకు ఉపయోగపడుతుంది. కావున మీరు ఈరోజు నుండి డబ్బును ఆదాచేసి, ఇబ్బందుల నుండి తప్పించుకోండి. కుటుంబ సభ్యులతో శాంతి పూర్వకమైన, ప్రశాంతమైన రోజును గడపండి. ఎవరేనా మిమ్మలని సమస్యల పరిష్కారంకోసం కలిస్తే, వాటిని పెడచెవిన పెట్టండి, అవి మిమ్మల్ని చీకాకు పరచనివ్వకండి. మీభావాలను వారితో పంచుకుంటారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ రోజును ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు. మీరు ముఖ్యమైన నిర్ణయము మీకుటుంబసభ్యులతో పంచుకోవాలనుకుంటారు, దానికి ఇదే సరైన సమయము. గడిచేకొద్దీ మీకు ఇది బాగా అనుకూలిస్తుంది.
పరిహారాలుః మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచడానికి మీ నుదిటిపై సింధూర రంగు కుంకుమను లేదా సింధూరాన్ని వర్తించండి.
సింహ రాశి : వ్యాపారాల్లో లాభాలు ఎలాపొందాలి అని మీ పాతస్నేహితుడు సలహాలు ఇస్తారు. మీరు వారి సలహాలను పాటించినట్లయితే మీకు అదృష్టము కలసివస్తుంది. కుటుంబపు టెన్షన్లు ఏవీ మీ ఏకాగ్రతను భంగం చెయ్యనివ్వకండి. చెడుకాలం కూడా మనకి బోలెడు ఇస్తుంది. (నేర్చుకోవడానికి) ఆందోళన పడకండి. ఆఫీసులో మీ బాస్ తాలూకు మంచి మూడ్ ఈ రోజు మొత్తం పని వాతావరణాన్నే ఎంతో మెరుగ్గా మార్చేయనుంది. మీకు సన్నిహితంగా ఉండే వారొకరు అంతుపట్టని మూడ్ లో ఉంటారు. మీ జీవిత భాగస్వామితో మీకున్న పాత మధురానుభూతులను గురించి మీ పాత మిత్రుడొకరు మీకు గుర్తు చేయవచ్చు.
పరిహారాలుః తీపి రొట్టెలను కుక్కలకు తినిపించడం ద్వారా కుటుంబంలో ఆనందాన్ని పెంచవచ్చు.
కన్యా రాశి : ఆరోగ్యపరంగా మీకు ఇది చక్కని రోజు. మీ ప్రశాంతమైన సంతోషకరమైన మానసికస్థితి మీకు అవసరమైన శక్తినిచ్చి ఆత్మ విశ్వాసంతో ఉందేలాగ చేస్తుంది. దీర్ఘ కాలిక పెట్టుబడులను తప్పించుకొండి, అలాగ బయటకు వెళ్ళండి, మీ ఆత్మీయ మితృనితో కాసేపు సంతోషంగా గడపండి. కొంతమంది, తమ శక్తికి మించిన మొత్తం సరుకుని డెలివరీ చేస్తామని వాగ్దానాలు చేస్తారు, కానీ అటువంటివారు, మాటలేకానీ చేతలు శూన్యం కనుక వారిని మర్చిపొండి. మీకు బాగా ఇష్టమైన వారినుండి కాల్ రావడంతో మీకిదెఇ మంచి ఎక్సైటింగ్ గా ఉండే రోజు. మిగతా అన్ని రోజుల కన్నా మీ తోటి సిబ్బంది ఈ రోజు మిమ్మల్ని మరింత బాగా అర్థం చేసుకుంటారు. యాత్రలు, ప్రయాణాలు ఆహ్లాదాన్ని, జ్ఞానాన్ని కలిగిస్తాయి. ఆ పాత మధురమైన రొమాంటిక్ అనుభూతుల తాలూకు రోజులను మీ జీవిత భాగస్వామి సమక్షంలో ఈ రోజు మీరు తిరిగి పొందబోతున్నారు.
పరిహారాలుః ఇష్టదేవతరాధన, దీపారాధన చేయండి. మంచి ఫలితాలు ఉంటాయి.
తులా రాశి : త్వరగా డబ్బును సంపాదించెయ్యాలని మీకు కోరిక కలుగుతుంది. ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు, పూర్తికాండా మిగిలిపోయినపనులని పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు. మీ భాగస్వామి ప్రేమను ఈ రోజు మీ చుట్టూ అంతటా అనుభూతి చెందుతారు మీరు. ఇదో అందమైన, ప్రేమాస్పదమైన రోజు. మీ పనిపై శ్రద్ధ పెట్టి, భావోద్వేగాలకు లోను కాకుండా స్పష్టత కలిగిఉండండి. మీలో కొంతమంది దూరప్రయాణానికి సిద్ధమవుతారు, బాగా అలసట ఉన్న కానీ బాగా ప్రశంసలను తెస్తుంది. మీ జీవిత భాగస్వామితో శారీరక సాన్నిహిత్యం అత్యుత్తమ స్థాయిలో ఉండి ఈ రోజంతా మిమ్మల్ని అలరించనుంది.
పరిహారాలుః ఉద్యోగం, వ్యాపార విజయం కోసం నిత్యం ఆవునెయ్యితో వేంకటేశ్వరస్వామికి దీపం పెట్టండి.
వృశ్చిక రాశి : ఈరోజు రుణదాత మీదగ్గకు వచ్చి మీరు చెల్లించాల్సిన మొత్తాన్నితిరిగి చెల్లించమని కోరతాడు,కాబట్టి మీరు తిరిగికేట్టేయ వలసి ఉంటుంది. కానీ మీకు తరువాత ఆర్ధికసమస్యలు తలెత్తుతాయి. కావున అప్పు చేయకుండా ఉండండి. పెండింగ్ లోగల ఇంటి పనులు కొంత వరకు మీ సమయాన్ని ఆక్రమించుకుంటాయి.ఆఫీసులో చాలా రోజుగా మీరు ఇబ్బందులు పడుతూ ఉంటే గనక ఈ రోజు మీకు ఎంతో మంచి రోజుగా మిగిలిపోనుంది. ఈ రోజు, మీరు మీ మేధ కు పదును పెడతారు- చదరంగం- గడినుడి వంటి పజిల్ లు ఆడితే, కొందరు, కథ కవిత లేదా భవిష్యత్ ప్రణాళికలు చేపడతారు. జీవితభాగస్వామితో ఆనందంగా గడుపుతారు.
పరిహారాలుః దాహం తో ఉన్న పక్షులకు సరైన నీటిని ఏర్పాటు చేయండి మీ పరిస్థితి మెరుగుపరుస్తుంది.
ధనుస్సు రాశి : మీ ఖర్చుదారీతనాన్ని తగ్గించడానికి ప్రయత్నించండి. అలాగే ఈరోజు అవసరమైన వాటినే కొనండి. ఈరోజు,కొంతమంది వ్యాపారవేత్తలు వారి ప్రాణస్నేహితుడి సహాయము వలన ఆర్ధికప్రయోజనాలు పొందుతారు. ఈ ధనము వలన మీరు అనేక సమస్యల నుండి బయట పడవచ్చును. ప్రేమైక జీవితం బహు హుషారుగా వైబ్రంట్ గా ఉంటుంది. పెద్ద వ్యాపార ఒప్పందం చేసుకునేటప్పుడు, మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకొండి. మీలో కొంతమంది దూరప్రయాణానికి సిద్ధమవుతారు, బాగా అలసట ఉన్న కానీ బాగా ప్రశంసలను తెస్తుంది. మీ బలహీనతలన్నింటినీ మీ బెటర్ హాఫ్ ఇట్టే దూరం చేసేస్తారు. దాంతో మీరు పారవశ్యపు చవిచూస్తారు.
పరిహారాలుః గణేశ ఆలయం సందర్శించి, దేవుని దీవెనలు తీసుకొండి మీ వృత్తిలో అడ్డంకులు తొలగిపోయి అవకాశాలను పెంచుతుంది.
మకర రాశి : డ్రైవ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇంటికి సంబంధించి ఖరీదైన వస్తువులు కొనటంవలన మీరు ఈరోజు ఆర్ధికసమస్యలను ఏదురుకుంటారు.కానీ ఇది మిమ్ములను అనేక సమస్యలనుండి కాపాడుతుంది. స్నేహితులతోను, కుటుంబ సభ్యులతోను ఒక సాయంత్రం గడపడానికి ఒక ప్లాన్ ని నిర్వహించండి. ఎవరైతే ఇంకా ఒంటరిగా ఉంటున్నారో వారు ఈరోజు ప్రత్యేకమైనవారిని కలుసుకుంటారు.మీరు ముందుకు వెళ్లేముందు వారు ఎవరితో ఐన ప్రేమలోఉన్నారో లేదో తెలుసుకోండి. ఇతరులకు ఉపకరించడంలో మీసమయాన్ని శక్తిని అంకితం చెయ్యండి- అంతేకానీ, మీకు ఏవిధంగానూ సంబంధించని వాటిలో జోక్యం మాత్రం చేసుకోకండీ. మీ జీవిత భాగస్వామి ఈ రోజు మీకు అదనపు, స్పెషల్ టైమ్ ఇస్తారు.
పరిహారాలుః తులసి ఆకులను క్రమం తప్పకుండా తీసుకోవడం ఆరోగ్యానికి ఎంతో పవిత్రమైనది.
కుంభ రాశి : బ్యాంకు వ్యవహారాలను జాగరూకత వహించి చెయ్యవలసిఉన్నది. ఆహ్లాదకరమైన అద్భుతమైన సాయంత్రం గడపడానికిగాను మీ ఇంటికి అతిథులు ప్రవాహంలాగ వచ్చేస్తారు. భాగస్వామ్యంతో క్రొత్తగా వ్యాపారం మొదలుపెట్ట డానికి మంచి రోజు. అందరూ లాభం పొందే అవకాశమున్నది. కానీ భాగస్వాములతో మీ చేతులు కలిపే ముందు మరొకసారి ఆలోచించండి. మీరోజును బాగా ఉత్తమమైనదిగా చెయ్యలని మీ నిజ లక్షణాలను మరుగుపరుస్తారు. మీ జీవితంలోకెల్లా అత్యుత్తమ సాయంత్రాన్ని ఈ రోజు మీ భాగస్వామితో గడుపుతారు.
పరిహారాలుః గురువారాలలో చమురు వినియోగాన్ని నివారించండి మరియు ఆరోగ్యంగా ఉండండి
మీన రాశి : మీరు మీ భాగస్వామి అనారోగ్యము కొరకు ధనాన్ని ఖర్చుపెడతారు, అయినప్పటికీ మీరు దిగులు చెందాల్సిన పనిలేదు,ఎప్పటినుండో పొదుపుచేస్తున ధనము ఈరోజు మీచేతికి వస్తుంది. ఏదైనా కుటుంబంకోసం క్రొత్తగా పని మొదలు పెట్టడానికి మంచిరోజు. అది ఘన విజయం సాధించడానికి వారందరి సహకారం తీసుకొండి. ధైర్యంతోవేసిన ముందడుగులు, నిర్ణయాలు అనుకూలమైన ఫలితాలను కలిగిస్తాయి. మీరు మీ ముఖ్యమినపనులను పూర్తిచేసి మీ కొరకు సమయాన్ని కేటాయించుకుంటారు. కానీ, ఆ సమయాన్ని మీరు అనుకున్నట్టుగా సద్వినియోగము చేసుకోలేరు. ఈ రోజు మీ పనులు చాలావరకు మీ జీవిత భాగస్వామి అనారోగ్యం వల్ల పాడవుతాయి.
పరిహారాలుః మీ రోజువారీ ఆహారంలో బెల్లం, కాయధాన్యాలు ఎక్కువగా ఉంచండి. ఇది మీ ప్రేమ జీవితాన్ని మెరుగుపరుస్తుంది.