జూన్ 28 రాశిఫ‌లాలు : అమ్మవారికి తెల్లపూలతో పూజిస్తే ఈరాశులకు మంచిది!

-

మేషరాశి : మిశ్రమంగా ఉంటుంది, బాకీలు వసూలు, చికాకులు, ఆదాయనష్టం, కార్యనష్టం, పనుల్లో జాప్యం.
పరిహారాలు: తెల్లని పూలతో నవగ్రహాలకు ప్రదక్షిణలు చేయండి మంచి జరుగుతుంది.

వృషభరాశి : అత్యంత అనుకూలమైన రోజు, కార్యజయం, కార్యసిద్ధి, ఇష్టమైనవారు కలుస్తారు, లాభం, స్త్రీలాభం, కళత్ర సంతోషం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దీపారాధన చేస్తే చాలు.

June 28th Friday daily Horoscope

మిధునరాశి : మిశ్రమ ఫలితాలు, దీర్ఘమైన ఆలోచనలు, మానసిక అశాంతి, దుబారా, అధికార దర్శనం, ఆరోగ్యం, కుటుంబ సంతోషం.
పరిహారాలు: అమ్మవారికి అష్టోతర అర్చన మంచి ఫలితాన్నిస్తుంది.

కర్కాటకరాశి : శుభమూలక ప్రయాణం, మిత్రుల కలయిక, కుటుంబ సంతోషం, ఆర్థికంగా బాగుంటుంది, పనులు పూర్తి.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేస్తే చాలు.

సింహరాశి : పనులు పూర్తి, అనుకోని ధనలాభం, అనుకోని మార్పులు, కుటుంబ సఖ్యత, ఆరోగ్యం.
పరిహారాలు: ఇష్టదేవతరాధన చేయండి.

కన్యారాశి : మిశ్రమ ఫలితాలు, వినోదాలు, వస్తునష్టం, వాహనాలతో జాగ్రత్త, ప్రయాణాల్లో ఇబ్బందులు, ఆరోగ్యం పర్వాలేదు, ఆర్థికంగా భరోసా.
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేయండి.

తులారాశి : ఏ పని కలసిరాదు, మనస్పర్థలు, కుటుంబంలో ఇబ్బందులు, అనవసర మాటలు, ప్రయాణాలు వాయిదా.
పరిహారాలు: అమ్మవారికి తెల్ల పూలతో అర్చన చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

వృశ్చికరాశి : అనుకూల వాతావరణం, సమస్య పరిష్కారం, ఆనందం, కుటుంబ సంతోషం, ఆరోగ్యం.
పరిహారాలు: ఇష్టదేవతా ఆరాధన, దైవనామస్మరణ చేయండి.

ధనస్సురాశి : అనుకూల వాతావరణం, అనుకోని సంఘటనలు, ఆకస్మిక ధనలాభం, పనలు పూర్తి, ఆరోగ్యం, ప్రయాణాలు కలసివస్తాయి.
పరిహారాలు: ఇంట్లో దీపారాధన చేస్తే చాలు.

మకరరాశి : శారీరక శ్రమ, అనారోగ్యం, భయం, ఆందోళన, మిత్రుల కలయిక, ప్రయాణ సూచన, ఆర్థికంగా పర్వాలేదు.
పరిహారాలు: అమ్మవారికి తెల్లపూలతో అష్టోతర పూజ చేయండి.

కుంభరాశి : అనుకూలం, మిశ్రమ ఫలితాలు, చికాకులు, బాకీలు వసూలు, ఆరోగ్యం, కుటుంబంలో సఖ్యత, మిత్రులతో లాభం.
పరిహారాలు: ఇష్టదేవతారాధన, దీపారాధన చేస్తే చాలు

మీనరాశి : అనుకూలం, చేసే వృత్తిలో మంచి జరుగుతుంది, స్త్రీమూలక ధనలాభం, కుటుంబ సంతోషం,
పరిహారాలు: ఇష్టదేవతరాధన, దైవనామస్మరణ చేయండి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news