సైన్స్‌ సంగతులు

ఇంట‌ర్నేష‌న‌ల్ స్పేస్ స్టేష‌న్ లో కొత్త బాక్టీరియా గుర్తింపు.. భార‌తీయ సైంటిస్టు పేరుతో నామ‌క‌ర‌ణం..

అంత‌ర్జాతీయ స్పేస్ స్టేష‌న్‌లో ప‌నిచేస్తున్న నాసాకు చెందిన జెట్ ప్రొప‌ల్ష‌న్ ల్యాబొరేట‌రీ (జేపీఎల్‌) సైంటిస్టులు అక్క‌డ కొత్త ర‌కం బాక్టీరియాను గుర్తించారు. స్పేస్ స్టేస‌న్ లో సేక‌రించిన శాంపిల్స్ ను ప‌రీక్షించిన అనంత‌రం వారు ఆ నూత‌న బాక్టీరియాను క‌నుగొన్నారు. మొత్తం 4 ర‌కాల బాక్టీరియాను వారు క‌నుగొన‌గా.. అందులో ఒక బాక్టీరియా పాత...

ఆస్ట్రాజెనెకా, కోవిషీల్డ్ రెండు డోసులు వేసుకున్నా ప్ర‌భావం లేదు.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థ‌లు సంయుక్త భాగ‌స్వామ్యంతో రెండు కోవిడ్ వ్యాక్సిన్‌ల‌ను అభివృద్ధి చేసిన విష‌యం విదిత‌మే. మ‌న దేశంలో ఒక వ్యాక్సిన్‌ను కోవిషీల్డ్ పేరిట విక్ర‌యిస్తున్నారు. ఇక ఇంకో వ్యాక్సిన్‌ను ఇత‌ర దేశాల్లో ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (సీహెచ్ఏడీఓఎక్స్‌1) పేరిట విక్ర‌యిస్తున్నారు. అయితే ఈ రెండు వ్యాక్సిన్ల‌లో దేన్ని తీసుకున్నా రెండు డోసులు తీసుకోవాల్సి...

అంతరిక్షంలో హోటల్ ఇక ఎంతో దూరంలో లేదు.. ఆల్రెడీ బ్లూ ప్రింట్ కూడా వచ్చేసింది..

అంతరిక్షం మీద మానవుడి పరిశోధన కొనసాగుతూనే ఉంది. ఈ విశ్వంలో మనకు తెలియని ఎన్నో విషయాలు దాగున్నాయి. అంతరిక్షం మీద చేస్తున్న పరిశోధనలని చూస్తుంటే మనబోటి సామాన్యుడు కూడా అంతరిక్షంలోకి వెళ్ళే అవకాశం ఎంతో దూరంలో లేదని తెలుస్తుంది. అవును, అంతరిక్షంలో హోటల్ నిర్మాణం జరుగుతుంటే ఇదంతా నిజం అయ్యే అవకాశం ఖచ్చితంగా ఉందంటే...

మొట్టమొదట మన గ్రహం పై నీరు ఎలా వచ్చిందంటే….!

ఇప్పుడు మనం చక్కగా నీటిని అనేక విధాలుగా ఉపయోగిస్తూ సంతోషంగా ఉన్నాం. అయితే అసలు మన గ్రహం పైకి నీరు ఎలా వచ్చిందో తెలుసా..? తెలియక పోతే ఇక్కడ క్లుప్తంగా వివరించడం జరిగింది చూసేయండి. భూగ్రహం పై నీటి ఆవిర్భావానికి వెనుక దాగిన రహాస్యాన్ని ఖగోళ సైంటిస్టులు బయట పెట్టేసారు. పూర్తిగా చూస్తే.. భూమిపై...

ఇక‌పై ఒక నిమిషానికి 59 సెకండ్లే.. ఎందుకంటే..?

ఒక ఏడాదికి 365 రోజులు. రోజుకు 24 గంట‌లు. గంట‌కు 60 నిమిషాలు. నిమిషానికి 60 సెక‌న్లు.. ఏంటీ.. టైం లెక్క చెబుతున్నారేంటీ.. అనుకుంటున్నారా.. అవును.. ఇది టైం లెక్కే. అయితే ఇక‌పై ఈ లెక్క మార‌నుంది. అంటే.. నిమిషానికి 60 సెక‌న్లు కాదు, 59 సెక‌న్లే కానున్నాయి. అవును.. సైంటిస్టులు ఒక నిమిషం...

కోవిడ్ నుంచి కోలుకున్నాక ఎంత కాలం వ‌ర‌కు ఇమ్యూనిటీ ల‌భిస్తుంది ?

క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న బాధితుల్లో కేవ‌లం కొన్ని రోజుల పాటు మాత్ర‌మే యాంటీ బాడీలు ఉంటాయ‌ని, అందువ‌ల్ల వారికి మళ్లీ ఇన్‌ఫెక్ష‌న్ సోకేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని గ‌తంలో ప‌లువురు సైంటిస్టులు వెల్ల‌డించారు. అయితే తాజాగా మ‌రికొంద‌రు సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం.. కోవిడ్ నుంచి కోలుకున్న బాధితుల్లో కొన్ని రోజుల వ‌ర‌కు యాంటీ...

క‌రోనాతో పురుషుల్లో అంగ స్తంభ‌న స‌మ‌స్య‌లు.. హెచ్చ‌రిస్తున్న వైద్య నిపుణులు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. గ‌తంలో క‌న్నా కేసుల సంఖ్య ఇప్పుడు మ‌రీ ఎక్కువ‌గా ఉంది. భార‌త్ వంటి కొన్ని దేశాల్లో మాత్ర‌మే క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తోంది. అయిన‌ప్ప‌టికీ వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు అయినా స‌రే ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పురుషులు క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని...

గ్రీన్ టీ, డార్క్ చాకొలెట్‌లు కోవిడ్ ఇన్‌ఫెక్ష‌న్‌ను అడ్డుకుంటాయి.. సైంటిస్టుల వెల్ల‌డి..

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చాలా మంది త‌మ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. అందులో భాగంగానే అనేక మంది నిత్యం రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ప‌దార్థాల‌ను, మూలిక‌ల‌ను తీసుకుంటున్నారు. అయితే ఆ జాబితాలో తాజాగా డార్క్ చాకొలెట్, గ్రీన్ టీ, ముస్కాడిన్ ద్రాక్ష‌లు వ‌చ్చి చేరాయి. ఇవి...

క‌రోనాను 2 రోజుల్లోనే చంపుతున్న యాంటీ పారాసైటిక్ డ్ర‌గ్‌

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది. ప్ర‌పంచంలో అనేక చోట్ల ఇప్ప‌టికే థ‌ర్డ్ వేవ్ మొద‌లైంది. మ‌న దేశంలో ముంబై, ఢిల్లీ వంటి న‌గ‌రాల్లో సెకండ్ వేవ్ ప్ర‌భావం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో చ‌లి మ‌రింత పెరిగే కొద్దీ క‌రోనా తీవ్ర‌త ఇంకా ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. అందువ‌ల్లే అంద‌రూ వ్యాక్సిన్...

షాకింగ్: భారత్ రష్యా ఉప గ్రహాలు కేవలం 400 మీటర్ల దూరంలో

శుక్రవారం భారతీయ, రష్యన్ ఉపగ్రహాలు ఒకదానికొకటి దగ్గరకు వచ్చాయని ఇస్రో ప్రకటన చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ యొక్క రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం రష్యా యొక్క భూ పరిశీలన ఉపగ్రహం 'కనోపస్-వి'కు ప్రమాదకరంగా దగ్గరగా వచ్చింది. ఈ సంఘటన భూమికి సమీపంలో ఉన్న కక్ష్యలో జరిగిందని ఇస్రో చెప్పింది. భారత ఉపగ్రహం రష్యన్...
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...