పరిశోధన

ఆస్ట్రాజెనెకా, కోవిషీల్డ్ రెండు డోసులు వేసుకున్నా ప్ర‌భావం లేదు.. అధ్య‌య‌నంలో వెల్ల‌డి..

ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ఆస్ట్రాజెనెకా సంస్థ‌లు సంయుక్త భాగ‌స్వామ్యంతో రెండు కోవిడ్ వ్యాక్సిన్‌ల‌ను అభివృద్ధి చేసిన విష‌యం విదిత‌మే. మ‌న దేశంలో ఒక వ్యాక్సిన్‌ను కోవిషీల్డ్ పేరిట విక్ర‌యిస్తున్నారు. ఇక ఇంకో వ్యాక్సిన్‌ను ఇత‌ర దేశాల్లో ఆక్స్‌ఫ‌ర్డ్‌-ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ (సీహెచ్ఏడీఓఎక్స్‌1) పేరిట విక్ర‌యిస్తున్నారు. అయితే ఈ రెండు వ్యాక్సిన్ల‌లో దేన్ని తీసుకున్నా రెండు డోసులు తీసుకోవాల్సి...

కోవిడ్ నుంచి కోలుకున్నాక ఎంత కాలం వ‌ర‌కు ఇమ్యూనిటీ ల‌భిస్తుంది ?

క‌రోనా వైర‌స్ నుంచి కోలుకున్న బాధితుల్లో కేవ‌లం కొన్ని రోజుల పాటు మాత్ర‌మే యాంటీ బాడీలు ఉంటాయ‌ని, అందువ‌ల్ల వారికి మళ్లీ ఇన్‌ఫెక్ష‌న్ సోకేందుకు అవ‌కాశం ఉంటుంద‌ని గ‌తంలో ప‌లువురు సైంటిస్టులు వెల్ల‌డించారు. అయితే తాజాగా మ‌రికొంద‌రు సైంటిస్టులు చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌ల ప్ర‌కారం.. కోవిడ్ నుంచి కోలుకున్న బాధితుల్లో కొన్ని రోజుల వ‌ర‌కు యాంటీ...

క‌రోనాతో పురుషుల్లో అంగ స్తంభ‌న స‌మ‌స్య‌లు.. హెచ్చ‌రిస్తున్న వైద్య నిపుణులు..

ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది. గ‌తంలో క‌న్నా కేసుల సంఖ్య ఇప్పుడు మ‌రీ ఎక్కువ‌గా ఉంది. భార‌త్ వంటి కొన్ని దేశాల్లో మాత్ర‌మే క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన‌ట్టు క‌నిపిస్తోంది. అయిన‌ప్ప‌టికీ వ్యాక్సిన్ వ‌చ్చే వ‌ర‌కు అయినా స‌రే ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా పురుషులు క‌రోనా ప‌ట్ల జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని...

గ్రీన్ టీ, డార్క్ చాకొలెట్‌లు కోవిడ్ ఇన్‌ఫెక్ష‌న్‌ను అడ్డుకుంటాయి.. సైంటిస్టుల వెల్ల‌డి..

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం చాలా మంది త‌మ శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచుకునేందుకు అధిక ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నారు. అందులో భాగంగానే అనేక మంది నిత్యం రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ప‌దార్థాల‌ను, మూలిక‌ల‌ను తీసుకుంటున్నారు. అయితే ఆ జాబితాలో తాజాగా డార్క్ చాకొలెట్, గ్రీన్ టీ, ముస్కాడిన్ ద్రాక్ష‌లు వ‌చ్చి చేరాయి. ఇవి...

క‌రోనాను 2 రోజుల్లోనే చంపుతున్న యాంటీ పారాసైటిక్ డ్ర‌గ్‌

ప్ర‌పంచ వ్యాప్తంగా క‌రోనా అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తూనే ఉంది. ప్ర‌పంచంలో అనేక చోట్ల ఇప్ప‌టికే థ‌ర్డ్ వేవ్ మొద‌లైంది. మ‌న దేశంలో ముంబై, ఢిల్లీ వంటి న‌గ‌రాల్లో సెకండ్ వేవ్ ప్ర‌భావం న‌డుస్తోంది. ఈ క్ర‌మంలో చ‌లి మ‌రింత పెరిగే కొద్దీ క‌రోనా తీవ్ర‌త ఇంకా ఎక్కువ‌య్యే అవ‌కాశం ఉంటుంద‌ని భావిస్తున్నారు. అందువ‌ల్లే అంద‌రూ వ్యాక్సిన్...

క‌రెన్సీ నోట్ల‌తో క‌రోనా వ‌స్తుందేమోన‌ని భ‌య‌ప‌డుతున్నారా ? ఇది తెలుసుకోండి..!

క‌రోనా వ్యాప్తి మొద‌లైన‌ప్ప‌టి నుంచి జ‌నాలు దాని ప‌ట్ల తీవ్ర భ‌యాందోళ‌న‌లు చెందుతున్నారు. ఆరోగ్య‌వంతులైన వ్య‌క్తుల‌కు క‌రోనా వ‌చ్చినా ఏమీ కాద‌ని వైద్యులు చెబుతున్న‌ప్ప‌టికీ జ‌నాలు భ‌య‌ప‌డుతూనే ఉన్నారు. ఇక క‌రోనా వైర‌స్ ప‌లు ఉప‌రిత‌లాల‌పై కొన్ని గంట‌లు, రోజుల వ‌ర‌కు అలాగే ఉంటుంద‌ని గ‌తంలో కొంద‌రు సైంటిస్టులు చెప్పారు. దీంతో బ‌య‌ట‌కు వెళ్లిన‌ప్పుడు...

కంటి స‌మ‌స్య‌లు ఉంటే కోవిడ్ తీవ్ర‌త‌రం అవుతుంది.. సైంటిస్టుల వెల్ల‌డి..

క‌రోనా నేప‌థ్యంలో సైంటిస్టులు ఇప్ప‌టికే అనేక విష‌యాల‌ను మ‌న‌కు తెలియ‌జేశారు. డ‌యాబెటిస్‌, అధిక బ‌రువు స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కోవిడ్ బారిన ప‌డితే తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంటుంద‌ని చెప్పారు. అయితే కంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా కోవిడ్ బారిన ప‌డితే ప‌రిస్థితి తీవ్ర‌త‌రం అవుతుంద‌ని తాజాగా చేప‌ట్టిన అధ్య‌య‌నంలో వెల్ల‌డించారు. యూకేలోని కింగ్స్ కాలేజ్ లండ‌న్‌కు చెందిన...

ఇక ఇంట్లోనే క‌రోనా టెస్ట్‌.. తొలి సారిగా కిట్‌ను విడుద‌ల చేసిన అమెరికా కంపెనీ..

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం కేవ‌లం రెండు ర‌కాల టెస్టుల‌ను మాత్ర‌మే చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ర్యాపిడ్ యాంటీ జెన్ టెస్ట్‌. ఆర్‌టీ-పీసీఆర్ టెస్ట్‌. ఇలా రెండు టెస్టుల‌తో క‌రోనా పాజిటివ్‌, నెగెటివ్ నిర్దారిస్తున్నారు. అయితే ఈ టెస్టుల‌ను వైద్య సిబ్బంది మాత్ర‌మే చేస్తున్నారు. కానీ షుగ‌ర్ టెస్ట్ చేసుకున్న‌ట్లు ఇంట్లోనే క‌రోనా టెస్ట్ చేసుకునేందుకు...

స్కిన్ అల‌ర్జీలు ఉన్న‌వారు ఫేస్ మాస్క్‌లు ధ‌రిస్తే క‌ష్ట‌మే..!

క‌రోనా నేప‌థ్యంలో ప్ర‌స్తుతం అంద‌రూ నోరు, ముక్కుల‌ను క‌ప్పి ఉంచేందుకు ఫేస్ మాస్క్‌ల‌ను ధ‌రిస్తున్న విష‌యం విదిత‌మే. కొంద‌రు పూర్తి ముఖం క‌ప్పి ఉంచేలా ఫేస్ షీల్డ్‌ల‌ను కూడా ధ‌రిస్తున్నారు. అయితే స్కిన్ అల‌ర్జీలు ఉన్న‌వారు ఫేస్‌ మాస్క్‌ల‌ను ధ‌రించ‌డం వ‌ల్ల చ‌ర్మ స‌మ‌స్య‌లు వ‌స్తాయని నిపుణులు చెబుతున్నారు. అమెరికాలో ఈ ఏడాది జ‌రిగిన వర్చువ‌ల్...

కోవిడ్ ఆరంభంలో ఓసీడీ మెడిసిన్‌తో చికిత్స‌… ప్రాణాపాయం త‌ప్పుతుంద‌న్న సైంటిస్టులు..

క‌రోనా వైర‌స్‌కు గాను ప్ర‌స్తుతం భిన్న రకాల మెడిసిన్ల‌ను వైద్యులు రోగుల‌కు ఇస్తున్నారు. రోగుల ఆరోగ్య స్థితి, అనారోగ్య స‌మ‌స్య‌లు, ఇత‌ర ల‌క్ష‌ణాల‌ను బ‌ట్టి ప‌లు ర‌కాల మెడిసిన్ల‌తో కోవిడ్ రోగుల‌కు చికిత్స అందిస్తున్నారు. అయితే కోవిడ్ ప్రారంభ‌మైన తొలి ద‌శ‌లో ఓసీడీ (obsessive-compulsive disorder) మెడిసిన్ అయిన ఫ్లువోగ్జామిన్‌తో చికిత్స అందిస్తే కోవిడ్...
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...