aam aadmi party

ఆమ్ ఆద్మీ పార్టీకి ఇందిరా శోభన్ రాజీనామా

తెలంగాణలోని మహిళా రాజకీయ నాయకుల్లోని మంచి వక్తల్లో ఇందిరా శోభన్ ఒకరు. కాంగ్రెస్ అధికార ప్రతినిధిగా మంచి మైలేజ్ సంపాదించుకున్న ఇందిరా శోభన్ వైయస్ షర్మిల తెలంగాణలో పార్టీ పెడుతున్నట్లు ప్రకటించగానే ఊహించని విధంగా అందులో చేరారు. వైయస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైయస్ షర్మిలకు ప్రధాన అనుచరురాలిగా వ్యవహరించారు. ఆ తర్వాత ఆ పార్టీలో...

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ కు బిగ్‌ షాక్..రూ. 164 కోట్ల రికవరీ నోటీసులు

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ కు బిగ్‌ షాక్‌ తగిలింది. అరవింద్ కేజ్రీవాల్ కు రూ. 164 కోట్ల రికవరీ నోటీసులు జారీ చేసింది ఢిల్లీ డైరెక్టరేట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిసిటీ విభాగం. 10 రోజుల్లోగా ఈ మొత్తం సొమ్మును తిరిగి చెల్లించాలని అరవింద్ కేజ్రీవాల్ కు...

12 మంది ఆప్ ఎమ్మెల్యేలు సమావేశానికి గైర్హాజరు.. కారణమదేనా?

ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలతో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ భేటీ కానున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో నేడు సీఎం  అధికారిక నివాసంలో భేటీ కానున్నారు. అయితే ఈ సమావేశానికి 12 మంది ఎమ్మెల్యేలు గైర్హాజరు అయినట్లు సమాచారం. వీరంతా అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆప్ ఎమ్మెల్యే దిలీప్...

జ్యుడీషియల్ కస్టడీలో సత్యేందర్ జైన్.. మరో 14 రోజులు!

మనీలాండరింగ్ కేసులో ఆరోపణలపై ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆప్ నేత, ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్‌ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ మేరకు మరో 14 రోజులపాటు జ్యుడిషియల్ కస్టడీకి పంపించారు. సోమవారంతో ఈడీ కస్టడీ ముగియడంతో సత్యేందర్ జైన్‌ను కోర్టులో హాజరుపరిచారు. అతని బెయిల్‌ కోసం జైన్...

కేంద్రంపై ఢిల్లీ సీఎం ఫైర్.. మంత్రిపై ఫేక్ కేసు పెట్టారంటూ ఆరోపణ

ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మంగళవారం కేంద్ర ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్ట్ పై స్పందించారు. మంత్రిపై మోపిన కేసులు పూర్తిగా నకిలీవన్నారు. కేవలం రాజకీయ ప్రేరేపిత కేసు అని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం నిజాయతీకి కట్టుబడి ఉందని, అవినీతిని...

ఆప్ సంచలన నిర్ణయం.. పద్మ శ్రీ అవార్డు గ్రహీతలకు రాజ్యసభ సీటు!!

ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. పద్మశ్రీ అవార్డులు అందుకున్న ఇద్దరు ప్రముఖ వ్యక్తులను రాజ్యసభకు పంపుతూ కీలక నిర్ణయం తీసుకుంది. పంజాబ్ కోటా నుంచి ఆప్‌కు రెండు రాజ్యసభ సీట్లు కేటాయించారు. దీంతో ఆప్ అసలు పార్టీకి, రాజకీయాలతో సంబంధం లేని అభ్యర్థుల పేర్లను ప్రకటించి అందరినీ ఆశ్చర్యానికి గురి...

వీరేంద్ర సెహ్వాగ్ సోదరి ఆప్‌లో చేరిక

భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ సోదరి అంజు సెహ్వాగ్ శుక్రవారం ఆమ్ అద్మీ పార్టీలో చేరారు. గతంలో కాంగ్రెస్ పార్టీ టికెట్‌పై కౌన్సిలర్‌గా పోటీ చేసి గెలిచారు. 2012లో మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎన్నికలలో కాంగ్రెస్ టికెట్‌పై దక్షిణ్‌పురి ఎక్సటెన్షన్ స్థానం నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేశారు. వీరేందర్ సెహ్వాగ్ సోదరి అంజు సెహ్వాగ్...

బీజేపీలో చేరండి.. ఏ మంత్రి పదవి కావాలో చెప్పండి: ఆప్ ఎంపీ ఆరోపణలు

భారతీయ జనతా పార్టీపై ఆమ్ ఆద్మీ పార్టీ పంజాబ్ రాష్ట్ర అధ్యక్షుడు భగవత్ మన్ తీవ్ర ఆరోపణలు చేశారు. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కాషాయ కండువా కప్పుకుంటే పెద్ద మొత్తంలో డబ్బులు ఇవ్వడంతోపాటు కేంద్ర మంత్రి పదవి కూడా ఇప్పిస్తానని బీజేపీ సీనియర్ నేత ఆఫర్ చేశారని ఆరోపించారు. తనను ఎవరూ...

బీజేపీకి మ‌రో దిమ్మ‌తిరిగే షాక్ ఇచ్చిన‌ ఆప్..!

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ భారీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఎన్నికల్లో ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్... 62 గెలవగా... బీజేపీ 8 గెలుచుకుంది. బీజేపీ గతంలో కంటే 5 స్థానాలు మాత్రమే ఎక్కువగా గెలవగలిగింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుతవిజయం అందుకుని ఉత్సాహంలో ఉన్న ఆప్ ని...

కేజ్రీవాల్ క్రేజ్ మామూలుగా లేదు.. కేవ‌లం 24 గంటల్లోనే న్యూ రికార్డ్‌..!

ముచ్చటగా మూడోసారి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయకేతనం ఎగరవేసింది ఆమ్‌ ఆద్మీ పార్టీ. దీంతో ఈ నెల 16న ఢిల్లీ సీఎంగా అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకారం చేయనున్నారు. మూడోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్న కేజ్రీవాల్‌ ప్రమాణస్వీకార కార్యక్రమం ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో జరగనుంది. ఇదిలా ఉంటే.. తాజాగా మరో రికార్డును సొంతం చేసుకుంది ఆమ్‌...
- Advertisement -

Latest News

ఫ్యాక్ట్ చెక్: ఈ వెబ్ సైట్ తో ఉద్యోగాలు.. నిజమేనా..?

సోషల్ మీడియాలో తరచు మనకి ఎన్నో నకిలీ వార్తలు కనబడుతూ ఉంటాయి. చాలా మంది ఆ నకిలీ వార్తలని చూసి నిజం అని అనుకుంటూ వుంటారు....
- Advertisement -

పరిటాల రవికి వీరసింహారెడ్డి సినిమాతో ఉన్న సంబంధం ఏంటో తెలుసా.?

ఈ ఏడాది జనవరి 12వ తేదీన మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన మాస్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ మూవీ వీరసింహారెడ్డి సినిమా విడుదలైన విషయం...

బాబాయిని చంపింది అబ్బాయే – నారా లోకేష్‌

బాబాయిని చంపింది అబ్బాయే అంటూ వివేకానంద రెడ్డి హత్య కేసుపై నారా లోకేష్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. పూతలపట్టు నియోజకవర్గం, తవణంపల్లిలో నారా లోకేష్ ప్రసంగించారు. పాదయాత్రలో అందరికీ ముద్దులు పెట్టాడు..అధికారంలోకి వచ్చాక...

సైడ్‌ యాంగిల్ లో సీక్రెట్‌ అందాలను చూపిస్తూ షాకిచ్చిన అనుపమా

అనుపమ పరమేశ్వరన్ తాజాగా తన ఫ్యాన్స్ కి నెటిజన్లకి వీకెండ్ ట్రీట్ ఇచ్చింది. అదిరిపోయే హాట్ ఫోటోలను పంచుకుంది. నెవర్ బిఫోర్ అనేలా ట్రెండీ వేర్ లో మెరిసింది అనుపమ. అంతేకాదు ట్రెండీ...

BIG BREAKING : పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూత

పాకిస్థాన్‌ దేశానికి మరో బిగ్‌ షాక్‌ తగిలింది. ప్రస్తుతం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్‌ కు విషాదం రూపంలో షాక్‌ తగిలింది. పాక్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కన్నుమూశాడు. దుబాయ్‌లోని ఆస్పత్రిలో...