Beauty Tips For Face
వార్తలు
బ్లాక్ స్పాట్స్ ని ఇలా ఎంతో సులువుగా తగ్గించుకోండి…!
ఎంతో అందమైన ముఖం పై బ్లాక్ స్పాట్స్ ఏర్పడుతున్నాయా..? అయితే ఈ చిట్కా తప్పక పాటించండి. ముందుగా బాగా పండిన అరటి పండును తీసుకుని గుజ్జుగా చేసుకోవాలి. అరటిపండు గుజ్జు లో ఒక టేబుల్ స్పూన్ తేనె, అర టీ స్పూన్ ఆలివ్ ఆయిల్, టేబుల్ స్పూన్ పెరుగు, కోడి గుడ్డు లోని తెల్ల...
అందం
ఫేషియల్ హెయిర్ ని తొలగించడానికి ఈ చిట్కాలు పాటించండి…!
ఎంతో అందమైన ముఖం పై ఫేషియల్ హెయిర్ పెరగడం వల్ల ముఖం అందవిహీనంగా కనిపిస్తుంది. నిజానికి ఫేషియల్ హెయిర్ అనేది హార్మోన్ల అసమతుల్యత కారణంగా పెరుగుతూ ఉంటాయి, ఇది ఒక దీర్ఘకాలిక సమస్య. ఫేషియల్ హెయిర్ ను తొలగించడానికి సాధారణంగా త్రెడ్డింగ్, ప్లకింగ్ వంటివి బ్యూటీ పార్లర్ లో చేస్తారు. కానీ ఇదంతా తాత్కాలికంగానే...
Beauty Tips
ఈ పద్దతులతో మీ అందాన్ని రెట్టింపు చేసుకోండి..!
చర్మం ఆరోగ్యంగా ఉన్నప్పుడే ముఖం అందంగా, ప్రకాశవంతంగా కనిపిస్తుంది. మేకప్ వేసుకోవడం వల్ల తాత్కాలికంగా మనం చాలా అందంగా కనిపించవచ్చు. కానీ దాని కోసం మనం ఉపయోగించే ఉత్పత్తుల వల్ల చర్మ ఆరోగ్యం మరింత దెబ్బ తింటుంది. ముఖం కాంతివంతంగా అవ్వాలంటే తప్పక ప్రయత్నించాలి. ఓట్స్ ని ఉడికించి మెత్తగా రుబ్బుకోవాలి . అందులో...
Beauty Tips
మీ కనుబొమ్మల అందాన్ని పెంచుకోవాలంటే… ఈ టిప్స్ అనుసరించాల్సిందే…!
కనుబొమ్మలు అందంగా ఉంటే ముఖానికి ఇంపైన ఆకృతి వస్తుంది. చాలా మంది మహిళలు కనుబొమ్మల పై కొంచెం ఎక్కువ శ్రద్ధ తీసుకుంటారు. బ్యూటీ పార్లర్స్ కి వెళ్లి త్రెడ్డింగ్ వగైరా చేయించుకోవడం చూస్తుంటాం. అయితే మరి వీటిని మరెంత అందంగా తీర్చిదిద్దడానికి, ట్వీజర్‌తో తీర్చిదిద్దడం లో కొన్ని మెలకువలు... ఇలా అనేక విషయాలు మీకోసం....
అందం
ఇలా చేస్తే చాలు ట్యాన్ మాయం అయిపోతుంది…!
ఎక్కువ మంది మహిళలు బాధపడే సమస్యలలో ఈ ట్యాన్ సమస్య ఒకటి. సాధారణంగా ఈ ట్యాన్ మన ముఖ సౌందర్యానికి ఒక పెద్ద సవాలుగా మారిపోతుంది. ఇలా నల్లగా మారిన ముఖం వల్ల మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గిపోతుంది. అంతే కాకుండా బయటకు వెళ్లి నలుగురితో కలిసి మాట్లాడాలి అన్న కూడా సంకోచిస్తాము....
అందం
మీ ముఖంపై రంధ్రాలు ఉన్నాయా…? అయితే ఈ పద్ధతి మీకోసమే…!
ప్రతీ ఒక్కరు అందం పై శ్రద్ధ వహిస్తారు. మంచి క్రీములు రాయడం, పౌడర్లు అద్దడం ప్రతీ ఒక్కరు చేసేదే. అయితే ఈ విషయం పక్కన పెడితే ముఖం పై రంధ్రాలు గురించి మనం చెప్పుకుని తీరాలి. ఇది నిజంగా పెద్ద సమస్యే. ముఖంపై రంధ్రాలని తొలగించడానికి ఎంతో కష్టపడుతూ ఉంటారు. మార్కెట్లో దొరికే కాస్ట్లీ...
అందం
మీ అందాన్ని రెట్టింపు చేసే ఆహార పదార్ధాలు ఇవే…!
మనం తినే తిండి మీద అందం, ఆరోగ్యం ఆధారపడివుంది. కాబట్టి మీ అందాన్ని పెంచుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా తీసుకునే తిండి లో కూడా పలు మార్పులు చేసుకోవాలి. ఇలా కనుక చేస్తే మీ అందం మరెంత రెట్టింపు అవుతుంది. మరి ఆ ఆహార పదార్ధాలు ఏమిటో ఇప్పుడే క్లుప్తంగా చూసేయండి. స్ట్రాబెర్రీ పండ్లలో...
Beauty Tips
పురాతన సహజసిద్ద ఫేస్ ప్యాక్..ఎంతమందికి తెలుసు…???
అందంగా కనిపించడానికి ఎంతో మంది మార్కెట్ లో దొరికే అనేక రకాల క్రీములు, లోషన్లు తీసుకుని వంటికి పూసుకుంటారు. కానీ మార్కెట్ లో దొరికే ప్రతీ సౌందర్య ఉత్పత్తిలో రసాయనిక పదార్థాలు ఉంటాయి. అవి చర్మానికి హానీ చేయడమే కాకుండా ఎన్నో అనారోగ్య సమస్యల్ని తెచ్చిపెట్టే అవకాశాలు కూడా ఉంటాయి. అందుకే సహజసిద్ద పద్ధతులకే...
Beauty Tips
ఆరెంజ్ తొక్కలతో ఫేస్ ప్యాక్..!!!
అందంలో రెండు రకాలు ఉంటాయి. సహజత్వ అందం , కొని తెచ్చుకునే అందం. ఇందులో చాలా మంది కొని తెచ్చుకునే అందానికి అధిక ప్రాధాన్యతని ఇస్తారు. బ్యూటీ పార్లర్ కి వెళ్తూ రసాయనిక క్రీములు ముఖానికి పట్టించి తాత్కాలిక సౌందర్యం పొందటమే కాకుండా చర్మాన్ని పాడుచేసుకుంటున్నారు. పోనీ బ్యూటీ పార్లర్ లలో సహజసిద్ద ఫేస్...
Beauty Tips
తిని పారేసే అరటి తొక్కతో.. ఇన్ని ఉపయోగాలా..?
చాలా మంది అరటి పండు తింటుంటారు. ఇది చాలా వరకూ ఆహరానికి ప్రత్యామ్నాయంగా ఉపయోగపడుతుంది. అనేక పోషక పదార్థాలు ఉంటాయి. కానీ చాలా మంది పండు తినేసి తొక్క అవతల పారేస్తారు. కానీ ఈ తొక్కతో చాలా ఉపయోగాలు ఉన్న విషయం చాలా మంది గ్రహించరు.
అరటి తొక్కతో ప్రత్యేకించి చర్మ సౌందర్యాన్నికాపాడుకోవచ్చు. ఎలాగంటే.. కాలుష్యం,...
Latest News
స్టార్ హీరోల స్పీడ్‌ని అందుకోలేకపోతున్న మహేశ్ బాబు
కరోనా లాక్డౌన్ తర్వాత టాలీవుడ్లో చాలా మార్పులొచ్చాయి. హీరోలు కూడా న్యూ ఫేజ్‌లోకి వెళ్లారు. కానీ మహేశ్ బాబు మాత్రం సేమ్ ఓల్డ్ ఫార్మాట్‌నే ఫాలో...