Beauty

మన వంటింట్లో వుండే ఈ పదార్ధాలతో డార్క్ సర్కిల్స్ ని తొలగించచ్చు..!

ముఖంపై డార్క్ సర్కిల్స్ ఉంటే అందం మరికాస్త తగ్గిపోతుంది. మీరు డార్క్ సర్కిల్స్ తో బాధపడుతూ ఉంటే కచ్చితంగా ఈ చిట్కాలని మీరు ఫాలో అవ్వండి. ఇలా కనుక ఫాలో అయ్యారు అంటే తప్పకుండా డార్క్ సర్కిల్స్ ను తొలగించుకోవచ్చు. పైగా దీని కోసం మీరు పెద్దగా కష్టపడక్కర్లేదు కూడా. కేవలం మీ ఇంట్లో...

ఇంట్లో ఉన్నప్పుడు సన్ స్క్రీన్ పెట్టుకోవాల్సిన అవసరం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారు?

సూర్యుడి నుండి వచ్చే అతినీల లోహిత కిరణాల వల్ల చర్మం దెబ్బతింటుంది. అంతేకాదు ఇది చర్మ క్యాన్సర్ కు కారణం కావచ్చు. అందుకే బయటకి వెళ్ళేటపుడు సన్ స్క్రీన్ రాసుకోవాలని చెబుతారు. దీనివల్ల సూర్యకాంతి చర్మంపై ఎక్కువగా ప్రభావం చూపకుండా ఉంటుంది. లేదంటే సూర్యకాంతిలో అతినీల లోహిత కిరణాల ఏ, బీ, సీ మొదలగునవి...

శరీరం మీద రోమాలను తొలగించడానికి ఇంట్లో తయారు చేసుకోగలిగే స్క్రబ్

శరీరం మీద అంతటా రోమాలు ఉంటాయి. కాకపోతే బయటకి కనిపించే భాగాల్లో ఎక్కువగా ఉండే రోమాలు చికాకు కలిగిస్తుంటాయి. దీనికోసం బ్యూటీ పార్లర్లకి వెళ్ళడం మామూలే. శరీర భాగాల్లోని రోమాలను తొలగించడానికి బ్యూటీ పార్లర్లలో అనేక పద్దతులు ఉన్నాయి. ఐతే మహమ్మారి సమయం కాబట్టి, బ్యూటీ పార్లర్ కి వెళ్ళడానికి సంకోచాలు అడ్డు వస్తున్నాయి....

కనుబొమలు ఒత్తుగా పెరగాలా? ఇంట్లో తయారు చేసుకునే ఈ ఆయిల్ ప్రయత్నించండి.

కన్నుల అందాన్ని కనుబొమలు మరింతగా పెంచుతాయి. దాంతో పూర్తి ముఖానికే కొత్త అందం వస్తుంది. అందుకే కనుబొమ్మలు ఒత్తుగా పెరగడానికి రకరకాలుగా ప్రయత్నిస్తుంటారు. కొందరేమో వాటికి పెన్సిల్ తో గీయడమో, లేదా కొని ఆయిల్స్ వాడడమో చేస్తుంటారు. ప్రస్తుతం మీ కనుబొమల అందాన్ని మరింత పెంచడానికి ఇంట్లో తయారు చేసుకోగలిగే ఆయిల్ గురించి తెలుసుకుందాం. కనుబొమల...

రక్షాబంధన్ రోజు మీ సోదరికి ఈ బహుమతులు ఇవ్వచ్చు..!

రక్షాబంధన్ ( Raksha Bandhan ) నాడు సోదరికి గిఫ్ట్ కచ్చితంగా ఇవ్వాలి. అటువంటి సమయంలో మీకు ఏ గిఫ్ట్ ఇవ్వాలో అర్థం అవ్వడం లేదా...? అయితే మీకోసం కొన్ని గిఫ్టింగ్ ఐడియాస్. సాధారణంగా ఆడవాళ్లు ఎక్కువగా పర్సనల్ కేర్ పై శ్రద్ధ పెడతారు. కనుక వాళ్ళకి బ్యూటీ ప్రొడక్ట్స్ లేదా ఇలాంటి సామాన్లు బాగా...

అందంగా కనిపించాలనుకునే పెళ్ళి కూతుళ్ళు తెలుసుకోవాల్సిన చర్మ సంరక్షణ విషయాలు.

పెళ్ళి Marriage దగ్గర పడుతున్నకొద్దీ అందం విషయంలో ఒక రకమైన టెన్షన్ మొదలవుతూ ఉంటుంది. ఒక చిన్న మొటిమ ఏర్పడినా ఆ టెన్షన్ ఇంకా పెద్దదవుతుంది. అందుకే పెళ్ళికి ముందు అందం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని అనుకుంటారు. కానీ, అందుకోసం ఏం చేయాలో సరిగ్గా తెలుసుకోరు. దానివల్ల చర్మ సంరక్షణ దెబ్బతింటుంది. మరికొద్ది...

ఈ ఇంటి చిట్కాలతో ముఖంపై మచ్చలు మాయం..!

చాలా మంది ముఖం మీద పింపుల్స్ ఉంటాయి. అదే విధంగా ఎక్కువగా మచ్చలు కూడా ఉంటాయి. వాళ్ళు అనేక ప్రయత్నాలు చేసి ఉంటారు. కానీ ఒక్కొక్క సారి ఫలితం కనిపించకపోవచ్చు. మీ ముఖంపై కూడా మచ్చలు ఉన్నాయా...? వాటిని తొలగించుకోవడానికి అనేక ప్రయత్నాలు చేశారా..? అయితే మీరు కచ్చితంగా ఈ టిప్స్ ని పాటించాలి. వీటిని...

కేశ సంరక్షణ: తలస్నానంలో చేసే ఈ తప్పులు జుట్టు ను బలహీనపరుస్తాయని తెలుసుకోండి.

అందమైన మృదువైన కేశాలు కావాలని అందరూ కోరుకుంటారు. దానికోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. హెయిర్ మాస్క్ సహా అన్నీ పాటిస్తుంటారు. కానీ మీకిది తెలుసా? మీరు చేసే చాలా చిన్న తప్పులే మీ జుట్టును బలహీనపర్చడానికి కారణం అవుతాయి. వాటిల్లో మొదటిది తలస్నానం సరిగ్గా చేయకపోవడం. ఇక్కడ తలస్నానం అంతే జుట్టును శుభ్రపర్చుకోవడం అని...

జిడ్డు చర్మం, మొటిమలు.. మొదలగు వాటితో బాధపడేవారు బాదం ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి.

చర్మ సమస్యలను దూరం చేయడంలో బాదం ప్రాముఖ్యత చాలా ఉంది. ఇందులో విటమిన్-ఈ అధికంగా ఉంటుంది. ముఖం మీద ముడుతలు, గీతలు మొదలగు వాటివల్ల వయసు ఎక్కువగా కనబడుతున్నవారు కూడా బాదం ఉపయోగించవచ్చు. చర్మ సంరక్షణలో బాదం పాత్ర ఈరోజు తెలుసుకుందాం. పొడిచర్మంతో బాధపడేవారు 1టేబుల్ స్పూన్ బాదం పొడి 1టేబుల్ స్పూన్ ఓట్స్ 1టేబుల్ స్పూన్ పచ్చిపాలు ఈ మూడింటినీ...

వృద్ధాప్య ఛాయలను తగ్గించే బొప్పాయి ఫేస్ ప్యాక్.. ఇంట్లో తయారు చేసుకోండిలా..

వయసు పెరుగుతున్నకొద్దీ చర్మం దాని ప్రకాశాన్ని కోల్పోతుంది. కొన్ని కొన్నిసార్లు చాలా నీరసంగా తయారై ఉన్నదాని కంటే ఎక్కువ వయసు ఉన్నవారిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు చర్మ సంరక్షణలో జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. దానికి ఫేస్ ప్యాక్స్ చాలా బాగా పనిచేస్తాయి. ఇంట్లో ఉండి తయారు చేసుకోగలిగే ఫేస్ ప్యాక్స్ వాడడం ఉత్తమం. అందులో...
- Advertisement -

Latest News

రాజీప‌డేదే లేదు.. ధాన్యం కొనుగోళ్ల పై ప్ర‌శ్నించండి : ఎంపీ ల‌తో సీఎం కేసీఆర్

తెలంగాణ రైతుల ప్ర‌యోజ‌నాల విష‌యం లో రాజీ ప‌డే ప్ర‌స‌క్తే లేద‌ని రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ స్ప‌ష్టం చేశారు. రేప‌టి నుంచి జ‌ర‌గ‌బోయే పార్ల‌మెంట్...
- Advertisement -

వాస్తు: ఇంట్లో ఈ పూలని ఉంచితే సమస్యలే..!

సాధారణంగా మనకు ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. అలా సమస్యలు రాకుండా ఉండాలంటే వాస్తు చిట్కాలు అనుసరించాలి. వాస్తు పండితులు చెబుతున్న ఈ అద్భుతమైన చిట్కాలను అనుసరించాలి అంటే ఏ సమస్యల్లేకుండా...

రసవత్తరంగా న్యూజిలాండ్, ఇండియా టెస్ట్.. న్యూజిలాండ్ టార్గెట్ 284 రన్స్

ఇండియా, న్యూజిలాండ్ మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా మారుతోంది. విజయం కోసం రెండు జట్లు హోరాహోరీగా పోరాడనున్నాయి. ప్రస్తుతం మ్యాచ్లో నాలుగు రోజులు పూర్తయ్యాయి. మిగిలిన ఒక్క రోజులో ఖచ్చితంగా ఏదో...

స్టేట్ బ్యాంక్ కి ఆర్బీఐ షాక్…!

దేశీయ దిగ్గజ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కి దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా RBI తాజాగా పెద్ద షాక్ ఇచ్చింది. అయితే అసలు ఏమైంది అనేది...

రైతుల మరణాలన్నీ కేసీఆర్ హత్యలే- రేవంత్ రెడ్డి.

కాంగ్రెస్ నిర్వహించిన వరి దీక్షలో రెండో రోజు టీపీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి వరిధాన్యం కొనుగోలు పై కేసీఆర్ సర్కారుపై మరోసారి ఫైరయ్యారు. రైతులపై కేసీఆర్ కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆయన ధ్వజమెత్తారు. కల్లాల్లో...