coronavirus

వరంగల్: హోం ఐసోలేషన్‌లోకి బల్దియా కమిషనర్

గత కొన్నిరోజులుగా బల్దియా అధికారులు, ఉద్యోగులు కరోనా భారిన పడుతున్నారు. ఇప్పటికి 15 మందికి పాజిటివ్‌గా తేలింది. ఈనేపథ్యంలో ఆదివారం రాత్రి బల్దియా కమిషనర్ కోవిడ్ టెస్టు చేయించుకోగా వారిలోనూ స్వల్పంగా కోవిడ్ లక్షణాలు బయట పడ్డాయి. కనుక వెంటనే వారు హోం ఐసోలేషన్‌లోకి వెళ్లినట్లు అధికారులు తెలిపారు. ఇప్పుడిప్పుడే పలువురు అధికారులు కోవిడ్...

కరీంనగర్ : కాళేశ్వర క్షేత్రంలో కరోనా కలకలం

కాళేశ్వరంలో రోజురోజుకు కరోనా మహమ్మారి వ్యాప్తి చెందడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర ప్రాంతాల నుంచి అడ్డూ అదుపు లేని రవాణా జరుగుతోంది. పుణ్యక్షేత్రంలో ఎక్కడా కరోనా నిబంధనలు అమలు కావడం లేదు. ఇప్పటికే త్రివేణి తీర్థ పురోహితుల్లో ఇద్దరికి కరోనా సోకగా, ఆదివారం కాళేశ్వర క్షేత్ర అర్చకుడికి పాజిటివ్ వచ్చింది. ఇప్పటి...

వరంగల్: పోలీస్ స్టేషన్ లో కలవరపెడుతున్న కరోనా

పట్టణంలోని పోలీస్ స్టేషన్ లో కరోనా కేసులు క్రమక్రమంగా పెరుగుతున్నాయి. రెండు రోజుల కిందటి వరకు 9మందికి కరోనా రాగా ప్రస్తుతం మరో ముగ్గురికి వ్యాపించింది. ఇందులో ఒక ఎస్సైతో పాటు ఇద్దరు డ్రైవర్లున్నారు. మొత్తం 12మంది అధికారులు, సిబ్బంది హోం ఐసోలేషన్ లో ఉన్నారు. దీంతో స్టేషన్ లో విధులు నిర్వర్తిస్తున్న వారు...

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కరోనా డేంజర్ బెల్స్

ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. నేడు 313 పాజిటివ్ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు వెల్లడించారు. జగిత్యాల జిల్లాలో 65, కరీంనగర్ 89, పెద్దపల్లి 98, సిరిసిల్ల జిల్లాలో 61 కేసు నమోదైనట్లు చెప్పారు. ఓమిక్రాన్ నేపథ్యంలో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ప్రతి ఒక్కరు...

ఉమ్మడి మెదక్ జిల్లా కరోనా కేసుల వివరాలు

ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. కొత్తగా 215 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 89, సిద్దిపేట జిల్లాలో 70, మెదక్ జిల్లాలో 56 చొప్పున కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని, విధిగా మాస్కులు ధరించాలని వైద్యాధికారులు...

వరంగల్ జిల్లా కరోనా అప్డేట్

ఉమ్మడి వరంగల్ జిల్లాలో గడిచిన 24 గంటల్లో మరో 421 కరోనా కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ అధికారులు విడుదల చేసిన హెల్త్ బులెటిన్​లో తెలిపారు. హనుమకొండ 184, వరంగల్ రూరల్ 67, జనగాం 37, భూపాలపల్లి 28, మహబూబాబాద్ 77, ములుగు 28, కరోనా కేసులు నమోదయ్యాయి.‌ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, మాస్కులు...

కరీంనగర్: మరో ఎమ్మెల్యే కు కరోనా

చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. ఏదైనా అత్యవసర పని ఉంటే ఫోను ద్వారా సంప్రదించాలని కోరారు. మాస్కులు, శానిటైజర్ లు విధిగా వాడాలని సూచించారు. ప్రజలు...

మేడారం జాతరలో సరికొత్తగా..

కరోనా ఉద్ధృతి కారణంగా వన దేవతలైన సమ్మక్క- సారలమ్మలకు ఈ హుండీ చాలా అవసరంగా భావిస్తున్నామని మేడారం ఆలయ కార్యనిర్వహణాధికారి రాజేంద్రం తెలిపారు. ఇప్పటికే రాష్ట్రంలోని యాదాద్రి, వేములవాడ ఆలయాల్లో ఈ హుండీలు ఏర్పాటు చేసినట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అక్కడి అధికారులతో మాట్లాడి బ్యాంకర్లతో సంప్రదించి, మేడారంలో ఈ హుండీలు అందుబాటులోకి తీసుకువచ్చే...

ఉమ్మడి మెదక్ జిల్లాలో 224 కేసులు

ఉమ్మడి మెదక్ జిల్లాలో కరోనా కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. శుక్రవారం విడుదల చేసిన 24 గంటల్లో కొత్తగా 224 కరోనా కేసులు నమోదైనట్లు వైద్యాధికారులు తెలిపారు. సంగారెడ్డి జిల్లాలో 99, సిద్దిపేటలో73 , మెదక్ జిల్లాలో 52 చొప్పున కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్, ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో ప్రజలు అజాగ్రత్తగా ఉండొద్దని,...

ఉమ్మడి నల్లగొండ జిల్లాకు ముంచుకొస్తున్న ముప్పు

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 238 కరోనా కేసులు నమోదయ్యాయి. నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 90 కరోనా కేసులు నమోదు కాగా, సూర్యాపేట జిల్లాలో 59, యాదాద్రి భువనగిరి జిల్లాలో 89 కరోనా కేసులు నమోదైనట్లు తెలిపారు. కాగా, నిన్న ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 222 కరోనా కేసులు...
- Advertisement -

Latest News

విదేశీ అమ్మాయిలతో లోకేష్‌ ఎంజాయ్‌..ఫోటోలు షేర్‌ చేసిన విజయసాయి !

టీడీపీ అగ్రనేత నారా లోకేష్‌ పై రాజ్యసభ సభ్యులు, వైసీపీ పార్టీ కీలక నేత విజయసాయి రెడ్డి సంచలన ట్వీట్‌ చేశారు. విదేశీ అమ్మాయిలతో నారా...
- Advertisement -

జన్మాష్టమి రోజున కృష్ణుడి ఫేవరెట్ స్వీట్స్ చేయండిలా..

కృష్ణభగవానుడు అలంకార ప్రియుడే కాదు.. ఆహార ప్రియుడు కూడా. కన్నయ్యకు యశోదమ్మ వండిపెట్టే భోజనమంటే మహాప్రీతి. వెన్న తర్వాత కిట్టయ్యకు అటుకుల పాయసం, రవ్వలడ్డూలు అంటే మహాప్రీతి. ఇవాళ కృష్ణుడి పుట్టిన రోజు....

సెన్సేషనల్ సర్వే: ఆ పార్టీదే ఆధిక్యం!

ఈ మధ్య రెండు తెలుగు రాష్ట్రాల్లో సర్వేల హవా ఎక్కువైపోయింది...నేషనల్ స్థాయి నుంచి...లోకల్ స్థాయి వరకు ఏదొక సర్వే వస్తూనే ఉంది...ఇటీవల నేషనల్ సర్వేలు ఎక్కువ వస్తున్న విషయం తెలిసిందే...ఈ సర్వేల్లో ఏపీలో...

India vs Zim : జాతీయ గీతం పాడుతుండగా ఇషాన్ కిషన్‌పై దాడి..వీడియో వైరల్ !

టీమిండియా యువ ఆటగాడు ఇషన్ కిషన్ పై తేనెటీగలు దాడి చేశాయి. హరారే వేదికగా భారత్-జింబాబ్వే మధ్య జరుగుతున్న తొలి వన్డే సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్ ఆరంభానికి ముందు...

100 డేస్ పూర్తి చేసుకున్న “సర్కారు వారి పాట”..ట్విట్టర్ లో ట్రెండింగ్ !

ప్రస్తుతం మహేష్ బాబు ‘సర్కారు వారి పాట ‘ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత మహేష్ వెండితెరపై కనిపించడంతో అభిమానులు సంతోషంతో ఊగిపోయారు. కీర్తి సురేష్ హీరోయిన్...