చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ కి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయిందని తెలిపారు. తనను కలిసిన వారందరూ కరోనా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నట్టు తెలిపారు. ఏదైనా అత్యవసర పని ఉంటే ఫోను ద్వారా సంప్రదించాలని కోరారు. మాస్కులు, శానిటైజర్ లు విధిగా వాడాలని సూచించారు. ప్రజలు కరోనా పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు.
కరీంనగర్: మరో ఎమ్మెల్యే కు కరోనా
By Naga Babu
-
Previous article
Next article