doctors

ఆర్టీ పీసీఆర్ టెస్టు పై అనుమానాలు..వైద్య నిపుణుల అభిప్రాయం ఇదే

కరోనా పరీక్షల్లో ప్రధానంగా యాంటీజెన్ టెస్ట్‌ లో నెగిటివ్ వస్తే ఎందుకైనా మంచిదని, కచ్చితంగా ఆర్టీ పీసీఆర్ పరీక్ష చేయించుకోవాలని డాక్టర్లు సిఫారసు చేస్తున్నారు. అయితే ఆర్టీ పీసీఆర్ లో వచ్చిన ఫలితాన్నే ఫైనల్ నిర్ధారణగా తీసుకుంటున్నారు. కానీ ఇప్పుడు దాని సామర్థ్యంపై అనుమానాలు మొదలయ్యాయి. ఆర్టీ పీసీఆర్ టెస్టుల్లో నెగిటివ్ రిపోర్టు వచ్చినా,...

టార్చర్ చేస్తే పని చేయలేం, ఉన్నతాధికారులపై కర్నూలు జిల్లా వైద్యులు ఫైర్

కర్నూలు జిల్లాలో ఇద్దరు మెడికల్ ఆఫీసర్ల సస్పెన్షన్ దుమారం రేపింది. ఈ చర్యలపై నిరసన వ్యక్తం చేసారు జిల్లా వైద్యులు. కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ వీడియో కాన్ఫరెన్స్ ను రాష్ట్ర వ్యాప్తంగా వైద్యులు బహిష్కరించడం కూడా హాట్ టాపిక్ అయింది. కర్నూలు కలెక్టర్, డి ఎం హెచ్ ఓ ను కలసి వినతిపత్రం...

కరోనా చికిత్సకు డబ్బులెలా అని భయపడుతున్నారా? పాలసీ ఉంది చింతించకండి!

కరోనా సెకండ్‌ వేవ్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. ఈ నేపథ్యంలోనే అరకొర జీవితాలతో ఇల్లు గడవటమే కష్టతరంగా మారింది. అటువంటిది ఒకవేళ మహమ్మారి వస్తే దాని ఖర్చుని ఎలా భరించాలో తెలియక సతమతమవుతున్నారా? అయితే ఈ పాలసీలతో మీ భయం దూరం చేసుకోండి. మనలో చాలా వరకు ఇప్పుడిప్పుడే ఇన్సూరెన్స్‌ పాలసీకి అలవాటు పడుతున్నాం. అంటే...

పింపుల్స్‌తో బాధపడుతున్నారా.. ఈ చిట్కా పాటించండి

యంగ్ ఏజ్ వచ్చాక చాలా మంది యువతి యువకులకు మొటిమల సమస్య వేధిస్తూనే ఉంటుంది. శరీరంలో వేడి, ఆహారపు అలవాట్ల కారణంగా ఏర్పడే ఈ మొటిమలను తొలగించడానికి నానా అవస్థలు పడుతుంటారు. ఫేస్ ప్యాక్‌లని, క్రీంలని ముఖానికి రాస్తూ ఉంటారు. కాస్మొటిక్స్ వాడటం వల్ల చర్మం తన సహజత్వాన్ని కోల్పోతుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు....

కరోనా యాంటీబాడీలతో పుట్టిన శిశువు.. ఇదే మొదటి సారి అంటున్న డాక్టర్లు

కరోనా వైరస్ ప్రపంచాన్ని మొత్తం అల్ల కల్లోలం సృష్టించింది. ఈ మహమ్మారి కారణంగా చాల మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాదు.. కరోనా వైరాస్ యావత్‌ మానవాళికి ఎన్నో కొత్త విషయాలను నేర్పించింది. ఆరోగ్యం నుంచి జీవనశైలి వరకు అన్నింటిలో మార్పులకు కారణమైందీ కంటికి కనిపించని ఈ వైరస్‌. కరోనా వైరస్‌ వ్యాప్తి మొదలైన ప్రారంభంలో...

జనరిక్ మెడిసిన్ వదిలేసి బ్రాండెడ్ మందులు కొంటున్నారా..?

ప్రజల అవగాహనా రాహిత్యం, వైద్యుల ప్రోత్సహం.. వెరసి చవకగా లభించే జనరిక్‌ మందులకు చెప్పుకోదగ్గ ఆదరణ లభించడం లేదు. వేలకు వేలు ఖర్చుచేసి మరీ ఖరీదైన మందులు కొంటున్నారు. అతి తక్కువ ధరకు ఔషధాలను అందించే లక్ష్యంతో జనరిక్ మెడిసిన్ మార్కెట్‌లోకి వచ్చాయి. వీటిని మన దేశంతో పాటు చైనా తదితర దేశాల్లో తక్కువ...

మెట్రోలో గుండె తరలించి ప్రాణం కాపాడిన వైద్యులు..

మొదటిసారిగా మెట్రో రైలులో గుండెని తరలించిన సంఘటన హైదరాబాదులో చోటు చేసుకుంది. నల్లగొండ జిల్లాకి చెందిన ఒక వ్యక్తికి బ్రెయిన్ డెడ్ అయి చనిపోవడంతో, అతని గుండెను దానం చేసేందుకు కుటుంబం ముందుకు వచ్చింది. దాంతో ఎల్ బీ నగర్లోని కామినేని ఆస్పత్రి నుండి జూబ్లీ హిల్స్ అపోలో హాస్పిటల్ కి గుండెని మెట్రో...

అవసరమైతేనే బయటకు రండి.. ఏలూరులో తేలని వింత వ్యాధి !

ఏలూరులో వింత వ్యాధి  కేసులు గంట గంటకూ పెరుగుతున్నాయి. రెండు రోజుల నుండి మొత్తం 150 కేసులు వచ్చినట్టు చెబుతున్నారు. ఇప్పటి దాకా 30 మంది డిశ్చార్జి అయ్యారు. ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో 100 పడకలు, ఆశ్రం ఆసుపత్రిలో 50 పడకలతో ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశారు ప్రభుత్వ అధికారులు. ఆసుపత్రిలోనే రాత్రంతా ఉండి...

ఢిల్లీలో డాక్టర్ల నిరవధిక సమ్మె..కారణం ఇదే!.

ఢిల్లీలోని హిందూ రావు మరియు కస్తూర్బా గాంధీ ఆస్పత్రిలోని రెసిడెంట్ వైద్యులు నిరవధిక సమ్మెకు దిగారు..గత మూడు నెలల నుంచి యాజమాన్యాలు జీతాలు చెల్లించకపోవడంతో జంతర్ మంతర్ వద్ద నిరవధిక నిరసన దీక్షకు దిగారు..ఢిల్లీలో కస్తూర్బా గాంధీ ఆసుపత్రి అతిపెద్ద ప్రసూతి కేంద్రాలలో ఒకటి..మేము చాలా మంది నాన్-కోవిడ్ రోగులకు చికిత్స చేస్తున్నామన్నారు రెసిడెంట్...

మారుమూల ప్రాంతాల్లో సేవలందించే ప్రభుత్వ వైద్యులకు సుప్రీం కీలక సూచనలు..!

పీజీ ప్రవేశాల్లో ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్లకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక తీర్పునిచ్చింది. దేశంలోని మారుమూల ప్రాంతాల్లో సేవలందించే ప్రభుత్వ వైద్యులకు రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని స్పష్టం చేసింది. వైద్యులకు రిజర్వేషన్ల కోసం శాసనం ద్వారా ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చే వీలు రాష్ట్రాలకు ఉందని జస్టిస్​ అరుణ్​ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు...
- Advertisement -

Latest News

ఆ రోజే మొదటి చంద్రగ్రహణం!

ఈ సంవత్సరపు చంద్ర, సూర్య గ్రహణాలు ఇప్పటి వరకు రాలేవు. కానీ, ఈ సంవత్సరం మొత్తం నాలుగు గ్రహణాలు ఉండబోతున్నాయట. మొదట చంద్ర గ్రహణంతో మొదలవుతుంది....
- Advertisement -

ఈ–పాస్‌ అంటే ఏమిటి? ఎవరికి జారీ చేస్తారు?

పెరుగుతున్న కరోనా కేసుల నేపథ్యంలో అత్యవసర సేవల నిమిత్తం కరోనా రోగులు ఇతర రాష్ట్రాల నుంచి హైదరాబాద్‌కు క్యూ కట్టారు. అయితే, అందరూ కాకుండా కేవలం ఈ–పాస్‌ ఉన్నవారినే రాష్రంలోకి అనుమతించాలని తెలంగాణ...

హైద‌రాబాద్‌లో బ్లాక్ ఫంగ‌స్ కేసులు.. ముగ్గురిలో గుర్తింపు..

కోవిడ్ నుంచి కోలుకున్న వారిలో కొంద‌రికి బ్లాక్ ఫంగ‌స్ వ్యాప్తి చెందుతున్న విష‌యం విదిత‌మే. మ‌హారాష్ట్ర‌, గుజ‌రాత్ వంటి రాష్ట్రాల్లో బ్లాక్ ఫంగ‌స్ కేసుల‌ను గుర్తించారు. అయితే బ్లాక్ ఫంగ‌స్‌కు సంబంధించి 3...

ఇంట్లో ఈ 6 మొక్కలను పెంచుకోండి.. గాలి శుభ్రంగా మారుతుంది..!

గాలి కాలుష్యం అనేది ప్రస్తుతం అన్ని చోట్లా ఎక్కువవుతోంది. గతంలో కేవలం నగరాలు, పట్టణాల్లో మాత్రమే కాలుష్యం ఎక్కువగా ఉండేది. అది ఇంకా ఎక్కువైంది. గ్రామాలకు కూడా కాలుష్యం వ్యాపిస్తోంది. ఈ క్రమంలో...

భక్తి: సమస్యలతో బాధపడుతున్నారా…? అయితే ఇలా దూరం చేసుకోండి…!

విష్ణుమూర్తి ఎనిమిదవ అవతారం కృష్ణుడు. కృష్ణుడిని చాలా మంది పూజిస్తూ ఉంటారు. ఇప్పుడు చాలా మంది ఈ మహమ్మారి వలన అనేక బాధలు పడుతున్నారు. తీవ్ర సమస్యలకు గురవడం, ఒత్తిడికి గురవడం లాంటివి...