Draupadi Murmu

BREAKING : ఏపీలో రెండు రోజుల పాటు రాష్ట్రపతి పర్యటన

BREAKING : ఏపీలో రెండు రోజుల పాటు రాష్ట్రపతి పర్యటించనున్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, రాష్ట్రపతిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారి ఏపీలో రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. అంతకుముందు ఆమె రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కు వచ్చారు. ప్రస్తుతం ఆమె పర్యటన వివరాలను గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్.పి.సిసోడియా...

విజయవంతంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కంటికి శస్త్రచికిత్స

భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (64) కంటికి క్యాటరాక్ట్ శస్త్రచికిత్స జరిగింది. ద్రౌపది ముర్ము ఆదివారం ఉదయం కుడి కంటికి క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నారు. ఆర్మీ ఆసుపత్రిలో కంటి శస్త్రచికిత్స విజయవంతమైందని, ఆసుపత్రి నుంచి డిశ్చార్చ్ అయ్యారని రాష్ట్రపతి భవన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది జూలై 25న భారత 15వ రాష్ట్రపతిగా...

Breaking : ఈ రోజు సీజేఐగా ప్రమాణం చేయనున్న జస్టిస్‌ చంద్రచూడ్‌

జస్టిస్‌ ధనంజయ యశ్వంత్‌ (డీవై) చంద్రచూడ్‌ బుధవారం భారత 50వ ప్రధాన న్యాయమూర్తిగా ప్రమాణం చేయనున్నారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము చంద్రచూడ్‌తో పదవీప్రమాణం చేయిస్తారు. ఆయన తండ్రి యశ్వంత్‌ విష్ణు (వైవీ) చంద్రచూడ్‌ కూడా ప్రధాన న్యాయమూర్తిగా దీర్ఘకాలం పనిచేయడం విశేషం. తండ్రీకుమారులిద్దరూ సీజేఐ లుగా పనిచేయడం దేశ చరిత్రలో ఇదే ప్రథమం. బుధవారం...

Breaking : త్రిపురకు రాష్ట్రపతి ముర్ము.. బీజేపీ ముఖ్యులే గైర్హాజరు

దేశంలో మొదటిసారిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము రాష్ట్రపతిగా పదవి బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే.. ముందు నుంచి ఎన్డీయే ప్రభుత్వం ముర్మును ఎంపిక చేయడానికి రాజకీయ లబ్దే కారణమని ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. అందుకు తగ్గట్టుగానే అధిక గిరిజన జనాభా ఉన్న రాష్ట్రానికి పోతే అక్కడి బీజేపీ నాయకులే గైర్హాజరయ్యారు. రాష్ట్రపతి...

YCP MP మాధవ్‌పై రాష్ట్రపతికి ఫిర్యాదు

ఏపీలో వైసీపీ ఎంపీ మాధవ్ న్యూడ్ వీడియో వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. అయితే తాజాగా మాధవ్‌ న్యూడ్‌కాల్‌పై మహిళా సంఘాల ప్రతినిధులు రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. ‘ డిగ్నిటీ ఫర్‌ ఉమెన్‌ ’ ఆధ్వర్యంలో ఐకాస నేతలు ఇవాళ ఢిల్లీలో రాష్ట్రపతిని కలిని వినతిపత్రం అందజేశారు. మహిళల ఆత్మగౌరవాన్ని...

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసిన సోనియా గాంధీ

రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ కలిశారు. ఇటీవల పార్టీలో కొనసాగుతున్న అంతర్గత విభేదాల మధ్య మంగళవారం సోనియాగాంధీ రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రపతి భవన్‌లో ముర్మును కలిసి ఆమెను అభినందించారు. కాగా, ఇటీవల సోనియా గాంధీ కరోనా బారిన పడిన విషయం తెలిసింది. అలాగే మనీ లాండరింగ్ కేసులో...

వివిధ రంగాల్లో దేశంలో స్టార్ట‌ప్‌లు దూసుకెళ్తున్నాయి : ద్రౌపది ముర్ము

జాతినుద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆదివారం సాయంత్రం ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. స్టార్ట‌ప్‌ల ఏర్పాటుతో దేశ‌ అభివృద్ధిలో దూసుకెళ్తున్నామ‌ని పేర్కొన్నారు. దేశ ప్ర‌జ‌ల‌కు దేశ ప్ర‌జ‌ల‌కు స్వాతంత్య్ర దినోత్స‌వ శుభాకాంక్ష‌లు తెలిపారు ద్రౌప‌ది ముర్ము. వివిధ రంగాల్లో దేశంలో స్టార్ట‌ప్‌లు దూసుకెళ్తున్నాయ‌ని ద్రౌప‌ది ముర్ము అన్నారు. దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో డిజిట‌ల్...

Breaking : త‌దుప‌రి సీజేఐగా జ‌స్టిస్ యూయూ లలిత్ నియామకం

భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ఉద‌య్ ఉమేశ్ ల‌లిత్ నియ‌మితుల‌య్యారు. ఈ మేర‌కు కేంద్ర ప్ర‌భుత్వం బుధ‌వారం అధికారికంగా ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ నెల 27న సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా జ‌స్టిస్ ల‌లిత్ ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్ట‌నున్నారు. త‌దుప‌రి భార‌త ప్ర‌ధాన న్యాయ‌మూర్తిగా (సీజేఐ) జ‌స్టిస్ యూయూ లలిత్ నియామకంపై రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది...

ద్రౌపది ముర్మును కలిసి సీజేఐ ఎన్వీ రమణ దంపతులు

భార‌త రాష్ట్రప‌తిగా ఇటీవ‌లే ప‌ద‌వీ ప్ర‌మాణం చేసిన ద్రౌప‌ది ముర్మును సోమ‌వారం రాష్ట్రప‌తి భ‌వ‌న్‌లో ప‌లువురు ప్ర‌ముఖులు క‌లిశారు. భార‌త రాష్ట్రప‌తిగా ఎన్నికౌనందుకు ఆమెకు అభినంద‌న‌లు తెలిపారు. ఇందులో భాగంగా సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ నూత‌ల‌పాటి వెంక‌ట ర‌మ‌ణ స‌తీ స‌మేతంగా సోమ‌వారం సాయంత్రం రాష్ట్రప‌తి భ‌వ‌న్‌కు వెళ్లారు. రాష్ట్రప‌తి ద్రౌప‌ది ముర్మును...

Brekaing : రాష్ట్రపతికి కాంగ్రెస్‌ ఎంపీ అధిర్‌ రంజన్‌ క్షమాపణ

  కాంగ్రెస్‌ పార్లమెంట్‌ సభ్యుడు అధిర్‌ రంజన్‌ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు క్షమాపణలు చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును క్షమాపణలు కోరుతూ అధిర్‌ రంజన్‌ లేఖ రాశారు. అయితే... నిన్నటి వరకు కేంద్రానికి వ్యతిరేకంగా విపక్షాలు ఆందోళన చేస్తే.. ఇవాళ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. బీజేపీ సభ్యులు ఆందోళన చేసిన విషయం...
- Advertisement -

Latest News

స్టైలిష్ బైక్ పై పవన్ కళ్యాణ్ రైడ్.. బైక్ ధర చూసి షాక్ అవుతున్న అభిమానులు..

టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం హర హర వీరమల్లు చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ చిత్రాన్ని...
- Advertisement -

తెలంగాణలో కేఏ పాల్ పాదయాత్ర..ముహుర్తం ఫిక్స్

ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌ గా నిలిచిన నేత ఆయన. అయితే.. తాజాగా ప్రజాశాంతి పార్టీ అధినేత...

ఎమ్మె్ల్యేల ఎర కేసు.. తెలంగాణ హైకోర్టులో జగ్గుస్వామి క్వాష్‌ పిటిషన్‌

'ఎమ్మెల్యేలకు ఎర' కేసులో కీలక నిందితుడు జగ్గు స్వామి తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. కేరళలో ఉంటున్న జగ్గు స్వామిపై సిట్ వేట మొదలుపెట్టడంతో.. అక్కడి నుంచి అజ్ఞాతంలోకి వెళ్లారు. ఈ కేసుతో...

మాసీ లుక్ లో పవన్ కళ్యాణ్ బైక్ రైడింగ్.. ధర తెలిస్తే షాక్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గురించి ఆయన రాజకీయ, సినీ ప్రస్థానం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా ఏపీలో రాజకీయ వాతావరణం కూడా పూర్తిగా వేడెక్కింది. ఇటువంటి సమయంలోనే ప్రస్తుతం పవర్...

ఆ సినిమా నన్ను విపరీతంగా భయపెట్టింది..!!

అడివి శేష్ హీరో గా శైలేష్‌ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'హిట్‌ 2'. , మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించింది. నేచురల్ హీరో నాని ఈ సినిమా ను సమర్పించారు....