Election

హుజూరాబాద్ ఉపఎన్నికకు ముహూర్తం ఫిక్స్.. రేపో, ఎల్లుండో నోటిఫికేషన్?

కరీంనగర్: ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్న హుజూరాబాద్ ఉపఎన్నిక షెడ్యూల్ రేపో, ఎల్లుండో విడుదల అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని రాజకీయ పార్టీల నేతలకు ఎన్నికల సంఘం సంకేతాలు పంపినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా పార్టీ నేతలు ఉపఎన్నిక పోరును ముమ్మరం చేశారని ప్రచారం జరుగుతుంది. ఈ ఉపఎన్నిక గెలుపే లక్ష్యంగా...

ఏలూరులో ఉత్కంఠ.. 47 డివిజన్లకు ఏకకాలంలో ఓట్ల లెక్కింపు

ఏలూరు: కార్పొరేషన్ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. 47 డివిజన్లకు సంబంధించిన ఓట్లను అధికారులు ఏకకాలంలో లెక్కిస్తున్నారు. సీఆర్‌రెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో 4 సెంటర్లలో ఈ ఓట్ల లెక్కింపు జరుగుతోంది. ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని సీసీ కెమెరాల్లో రికార్డు చేస్తున్నారు. డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారితో పాటు పురపాలక సంఘం అధికారులు కూడా ఈ ఓట్ల...

ఎన్నికల బరిలో మంచు విష్ణు.. పోటీగా ఎవరంటే..!

హైదరాబాద్: త్వరలో మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పోటీ చేసేందుకు మంచు విష్ణు ఆసక్తి చూపుతున్నారని తెలుస్తోంది. త్వరలో అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది. అయితే చిరంజీవితో చర్చించిన తర్వాతే తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారనే టాక్ వినిపిస్తోంది. అటు నటుడు ప్రకాశ్ రాజ్ కూడా పోటీ చేయాలని భావిస్తున్నారట. ప్రకాశ్...

బ్రేకింగ్: తిరుపతి ఉప ఎన్నిక రద్దు పిటీషన్ పై హైకోర్ట్ షాకింగ్ నిర్ణయం

తిరుపతి ఉప ఎన్నికలు ఈ మధ్య కాలంలో అత్యంత వివాదాస్పదంగా మారాయి. దొంగ ఓట్లు నమోదు చేసారు అనే దానికి సంబంధించి తీవ్ర స్థాయిలో విపక్షాల నుంచి ఆరోపణలు వచ్చాయి. టీడీపీ నేతలు అయితే వీడియో లను కూడా విడుదల చేసారు. బిజెపి, జనసేన, కాంగ్రెస్ పార్టీలు దీనికి సంబంధించి వీడియోలను విడుదల చేయడమే...

వరంగల్ ఎన్నికలు వాయిదా…?

వరంగల్ లో కరోనా తీవ్రత చాలా అధికంగా ఉంది. కట్టడికి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకున్నా మరణాలు పెరుగుతున్నాయి. ఎంజీఎంలో మరణమృదంగం కొనసాగుతూనే ఉంది. 21 గంటల వ్యవధిలోనే ఎంజీఎంలో కరోనాతో 27 మంది మృతి చెందారని అధికారులు చెప్తున్నారు. కరోనా మరణాలతో నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ వరంగల్ మున్సిపల్ ఎన్నికల...

వ్యాక్సినేషన్ లో పొలిటికల్ పంచులు..మోడీ టీకా వేసుకోవడంపై మొదలైన వార్

దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్‌ సెకండ్ డ్రైవ్‌ను ప్రారంభించారు ప్రధాని మోడీ. ఢిల్లీ ఎయిమ్స్‌ ఆసుపత్రిలో తొలి డోస్‌ తీసుకున్నారు. అయితే ప్రధాని మోడీ టీకా వేసుకోవడంపై ఫైట్‌ మొదలైంది. ఎలక్షన్ జిమ్మిక్ అంటూ విపక్షాలు ఫైరవుతున్నాయ్‌. టీకా తీసుకునే సమయంలో మోడీ ధరించిన కండువా, టీకా వేసిన నర్సులు అందులో భాగమేనని ఆరోపిస్తున్నాయి. మోడీ...

ఎన్నికల్లో డబ్బుల సంచులు మోసుకెళ్లడమే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పని: ఉత్తమ్‌

రాష్ట్రంలో ఎక్కడా ఎన్నికలు జరిగిన డబ్బుల సంచులు మోసుకెళ్లడమే పల్లా రాజేశ్వర్‌ రెడ్డి పని అని.. అతను ఎమ్మెల్సీగా ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, నిరుద్యోగులకు ఏం చేశాడో తెలుపాలని ఎంపీ ఉత్తమ్‌ రెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రంలో జరిగే ఎన్నికల్లో డబ్బులు పంచే బాధ్యత పల్లా రాజేశ్వర్‌ రెడ్డిదేనని ఉత్తమ్‌ ఆరోపించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల...

మెట్రోమ్యాన్ శ్రీధరన్ తో కేరళలో కమలం వ్యూహం

కేరళలో పార్టీ బలోపేతంపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఎన్నికల ముందు వివిధ పార్టీలకు చెందిన నేతలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోంది. దీనికి తోడు పలువురు నిపుణులను ఆహ్వానిస్తోంది. ఇందులో భాగంగా..మెట్రోమ్యాన్ శ్రీధరన్‌, కమలం గూటికి చేరనున్నారు. కేరళలో ఉనికి చాటుకోవడమే కష్టంగా ఉన్న కమలదళం మెట్రో మ్యాన్ తో మేజిక్ చేస్తుందా అన్న చర్చ ఇప్పుడు...

వరుస ఎన్నికలతో ఆ నేతలంతా ఆర్దిక ఇబ్బందుల్లో పడ్డారా

పంచాయితీ నుంచి పార్లమెంట్‌ దాకా ఎన్నికలంటే కాసులతోనే పని. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఏపీలో పంచాయతీతో మొదలు పెట్టి, కార్పొరేషన్‌ వరకు ఎన్నికలన్ని ఒకేసారి వచ్చిపడ్డాయి. వరుస ఎన్నికలు నేతల జేబుగుల్లచేస్తున్నాయట. అప్పెవరిస్తారా అని వెతుక్కుంటున్న నేతలు ఎన్నికలంటేనే భయపడే పరిస్థితి ఏర్పడిందట..ఓ వైపు పంచాయతీ ఎన్నికలు, మరోవైపు మున్సిపల్ పోరు..రానున్న జడ్పీటీసీ, ఎంపీటీసీ...

శశికళ గురించి బీజేపీ మనసులో ఏముంది..?

శశికళ రాష్ట్రంలోకి అడుగుపెట్టి ఒకరోజు గడిచిందో లేదో అప్పుడే అన్నాడీఎంకే ప్రభుత్వం చిన్నమ్మకు షాక్‌ ఇచ్చింది. ఆమెకు సంబంధించిన ఆస్తులను జప్తు చేస్తూ పళనిస్వామి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయితే శశికళ బీజేపీతో అంతర్గత ఒప్పందం కారణంగానే జైలు నుంచి విడుదలయ్యారనే ఊహాగానాలు కూడా బాగానే వినిపిస్తున్నాయి. బీజేపీ డైరక్షన్లోనే శశికళ అడుగులు...
- Advertisement -

Latest News

మెగా డాటర్ నిహారిక ఇంట్లో అర్థరాత్రి రచ్చ.. పోలీసులకు ఫిర్యాదు

మెగా డాటర్‌ నిహారిక గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మెగా ఫ్యామిలీ నుంచి తొలి హీరోయిన్‌ గా నిహారిక... టాలీవుడ్‌ పరిశ్రమకు పరిచయమైంది. అయితే... ఆ తర్వాత...
- Advertisement -

వైసిపి అనవసర ప్రచారం.. కౌంటర్ వేస్తున్న తెలుగు తమ్ముళ్ళు..

అసలు ఏపీ రాజకీయాల గురించి తెలిసిన వారెవరైనా సరే టీడీపీ, వైసీపీల మధ్య పోరును లైట్ తీసుకుంటారు. అంతలా వైసీపీ టీడీపీ నేతలు, కార్యకర్తలు విమర్శలు చేసుకుంటారు. 2018 మందు వరకు టీడీపీ...

ఒలింపిక్స్‌లో చరిత్ర సృష్టించిన భారత హాకీ టీమ్.. ఆట, పాటలతో అదరగొట్టిన కుటుంబ సభ్యులు

మణిపూర్: ఒలింపిక్స్‌లో భారత హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. 5-4 తేడాతో జర్మనీపై భారత్ ఘన విజయం సాధించింది. 41 ఏళ్ల తర్వాత భారత్ పతకం సాధించడంతో దేశంలో సంబరాలు మిన్నంటాయి. ఒలింపిక్స్‌లో...

బంగారం ధర తగ్గిందా? పెరిగిందా?

బంగారం ధరలు ( Gold Price ) నిలకడగానే కొనసాగుతున్నాయి. ఈరోజు బంగారం ధరలో ఎలాంటి మార్పు లేదు. అంటే, గోల్డ్‌ ధర స్థిరంగా కొనసాగితే.. వెండి ధర మాత్రం పెరిగింది. గ్లోబల్‌...

అభ్యర్థులకు టీఎస్పీఎస్సీ కీలక హెచ్చరిక!

తెలంగాణ స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ( టీఎస్పీఎస్సీ TSPSC ) అభ్యర్థులకు తాజాగా ఓ కీలక సూచన చేసింది. ఏఎన్‌ఎం, ఎంపీహెచ్‌ఓ ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన పరీక్షలకు హాజరైన అభ్యర్థులు అర్హతలు,...