gannavaram

టీడీపీ ‘కథలు’: గన్నవరంలో కొడాలి…గుడివాడలో వంశీ!

ఉమ్మడి కృష్ణా జిల్లాలో గుడివాడ, గన్నవరం నియోజకవర్గాలు టీడీపీ కంచుకోటలే...కానీ అది ఒక్కప్పుడు మాత్రమే..2014 ముందు వరకు గుడివాడ టీడీపీ కంచుకోట...ఆ తర్వాత నుంచి వైసీపీ వశం. ఎప్పుడైతే కొడాలి వైసీపీలోకి వచ్చారో..అప్పటినుంచి గుడివాడలో వైసీపీ విజయం సాధిస్తూ వస్తుంది. అయితే ఇదంతా కొడాలి వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు. ఇటు గన్నవరంలో 2019 వరకు...

జ‌గ‌న‌న్న పంచాయ‌తీ : ఆ రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏమౌతుంది ?

మాట్లాడుకుంటే చాలు చాలా స‌మ‌స్య‌లు ప‌రిష్కారం అయిపోతాయని అంటుంటారు. కానీ ఇక్క‌డ మాట‌లే స‌మ‌స్య‌లు మూల కార‌ణం అవుతున్నాయి. ఆ విధంగా గన్న‌వ‌రం రాజకీయం వేడెక్కిపోతోంది. సీఎం జ‌గ‌న్ చొర‌వ తీసుకుని వేడిని త‌గ్గించే ప్ర‌య‌త్నం ఒక‌టి మ‌ళ్లీ చేశారు. కానీ అది ఎంత మేర‌కు ఫ‌లితం ఇస్తుందో అన్న‌దే ఆస‌క్తిక‌రం. ముఖ్యంగా గ‌న్న‌వ‌రంలో...

గన్నవరం టికెట్‌పై రగడ.. యార్లగడ్డ V/S వల్లభనేని వంశీ

ఆంధ్రప్రదేశ్‌లోని గన్నవరం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్‌కు సంబంధించిన వల్లభనేని వంశీ, యార్లగడ్డ వెంకటరావు మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. రానున్న ఎన్నికల్లో గన్నవరం ఎమ్మెల్యే టికెట్ తనదంటే.. తనదని ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సీఎం జగన్‌కు తాను బాగా తెలుసని.. ఎమ్మెల్యే సీటు తనకే కన్‌ఫర్మ్ అని వల్లభనేని చెబుతున్నారు. అయితే...

విజయవాడకు గుడ్ న్యూస్… మే 3నుంచి ఢిల్లీకి నేరుగా ఫ్లైట్

విజయవాడ వాసులుకు గుడ్ న్యూస్ ఇకపై ఢిల్లీ వెళ్లాలనుకునే వారు నేరుగా విజయవాడ నుంచి వెళ్లే అవకాశం లభించనుంది. పలు కారణాల వల్ల గత రెండు నెలలుగా నిలిచిపోయిన విజయవాడ- ఢిల్లీ ఏయిరిండియా విమానం పున: ప్రారంభం కానుంది. మే 3 నుంచి ఢిల్లీకి సర్వీసులు ప్రారంభం కానున్నాయి. ఇన్నాళ్లు ఢిల్లీకి వెళ్లాలనుకునే విజయవాడ...

ఆ రెబ‌ల్ ఎమ్మెల్యేపై వైసీపీ గుర్రు ఎందుక‌ని?

ఆ ప‌క్కా నాదే ఈ ప‌క్కా నాదే అని పాడుకునేందుకు వీల్లేని స్థితిలో కొంద‌రు నాయ‌కుల జీవితం ఉండిపోతుంది. ఇందుకు వ‌ల్ల‌భ‌నేని వంశీనే ఉదాహ‌ర‌ణ‌. అందుకు కార‌ణాలు ఏమ‌యినా కూడా స‌మ‌స్య మాత్రం ఒకంత‌ట ప‌రిష్కారం కావ‌డం లేదు. టీడీపీలో ఇమ‌డ‌లేని గ‌న్న‌వ‌రం ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీ ఆఖరుగా వైసీపీ గూటికి చేరుకున్నారు. ఇక్క‌డ కూడా...

బ్రేకింగ్ : గన్నవరం చేరుకున్న పవన్ కళ్యాణ్

అమరావతి : కాసేపటి క్రితమే.. జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్‌.. గన్నవరం ఎయిర్‌ పోర్టు కు చేరుకున్నారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలు దేరిన పవన్‌ కళ్యాణ్‌.. గన్నవరం ఎయిర్‌ పోర్టుకు చేరుకన్నారు. ఈ నేపథ్యంలో గన్న వరం ఎయిర్‌ పోర్టు కు భారీ స్థాయిలో జన సేన పార్టీ కార్యకర్తలు.. చేరుకున్నారు....

ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీ బోల్తా పడి ముగ్గురు మృతి

విజయవాడ: గన్నవరం మండలం కేసరపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బియ్యం లోడ్‌తో వెళ్తున్న లారీ బోల్తా పడింది. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. బుధవారం తెల్లవారుజామున లారీ బెంగళూరు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. అయితే క్లీనర్ లారీని నడపడం వల్లే ప్రమాదానికి...

గన్నవరం వైసీపీని వీడని వివాదాలు..ఎందుకిలా

గన్నవరం వైసీపీని వివాదాలు వదలటంలేదు. ప్రతి రోజూ ఏదో ఒక చోట రెండు వర్గాల గొడవలు జరుగుతూనే ఉన్నాయ్‌. తాజాగా ఇళ్ళ పట్టాల పంపిణీకి వెళ్తున్న ఎమ్మెల్యే వంశీని అడ్డుకోవడం టెన్షన్‌ రేకెత్తించింది. పదేపదే హైకమాండ్‌ కల్పించుకుంటున్నా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో వైసీపీ పెద్దలు తలలు పట్టుకుంటున్నారు. మొన్న కేశర పల్లి...నిన్న గొల్లనపల్లి...నేడు మల్లవల్లి...ఇవన్నీ గన్నవరం...

ఆ నాలుగు నియోజకవర్గాల్లో వైసీపీ వర్గపోరు శృతిమించినట్లుందే

ఒకే ఒరలో రెండు కత్తులు ఇమడలేవ్‌. ఆ నియోజకవర్గాలలోనూ అదే జరుగుతోంది. నిత్యం గొడవలే. ఆధిపత్య పోరుతో రచ్చ రచ్చ చేసుకుంటున్నారు. స్వపక్షంల విపక్షంగా మారిపోయారు నాయకులు. తరచూ పార్టీకి తలపోటులు తీసుకొస్తున్నారు. విజయవాడ తూర్పు... దర్శి.. నందికొట్కూరు..గన్నవరం ఈ మధ్యకాలంలో వైసీపీ వర్గాలలో జరుగుతున్న గొడవలతో ఈ నియోజకవర్గాలు నిత్యం చర్చల్లో ఉంటున్నాయి. గన్నవరం...

వంశీ వర్గంలో వార్ పై గన్నవరంలో ఆసక్తికర చర్చ

వైసీపీకి కొరకరాని కొయ్యగా మారిన నియోజకవర్గాల్లో గన్నవరం ఒకటిలా తయారయింది. సొంత పార్టీ నేతలను సముదాయించలేక.. టీడీపీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీని వెనకేసుకురాలేక ఇబ్బంది పడుతున్నారట పార్టీ నేతలు. మొన్నటి దాక మూడు గ్రూపులుగా నడిచిన రాజకీయం ఇప్పుడు కొత్త మలుపు తీసుకుందట. ప్రస్తుతం వంశీవర్గంలోని వారే రెండు గ్రూపులుగా విడిపోయి...
- Advertisement -

Latest News

క్యాన్సర్స్ రావడానికి ముఖ్యమైన కారణాలు ఇవే..!

చాలా మంది క్యాన్సర్ సమస్యతో బాధ పడుతూ ఉంటారు అయితే క్యాన్సర్ ఎందుకు వస్తుంది...? క్యాన్సర్ రావడానికి ముఖ్య కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం....
- Advertisement -

నాని “దసరా” కోసం నలుగురు స్టార్ హీరోలు..!

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో టాలీవుడ్ నాచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కించిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ "దసరా". ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. గోదావరిఖని బొగ్గు...

డెక్కన్ మాల్ కూల్చివేతకు మరో ఐదు రోజులు – మంత్రి తలసాని

ఇటీవల సికింద్రాబాద్ డెక్కన్ మాల్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా దెబ్బతిన్న డెక్కన్ మాల్ కూల్చివేత పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ పనులను...

మార్చిలోనే ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహుర్తం ఫిక్స్‌ అయినట్లు సమాచారం అందుతోంది. మార్చి రెండో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను నిర్వహించేందుకు ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమైనట్లు సమాచారం. మార్చి మూడు, నాలుగు...

Telangana Secratariate : తాజ్‌ మహల్‌ గా కనిపిస్తున్న కొత్త సచివాలయం..వీడియో వైరల్

తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. ప్రస్తుతం తుది మెరుగులు దిద్దుతుండగా, ఫిబ్రవరి 17న సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తాజాగా తెల్లవారుజామున...