graduate mlc election

పార్టీకి హ్యండిచ్చిన నేతల పై దృష్టి పెట్టిన కేసీఆర్..ఆ రెండు జిల్లాల నేతల్లో టెన్షన్

గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార టీఆర్ఎస్ రెండు చోట్ల విజయం సాధించింది. అయితే ఆ విజయాల వెనుకున్న వెన్నుపోట్ల పై అధికార పార్టీ దృష్టిపెట్టింది. ఎన్నికల్లో పార్టీకి నష్టం చేసిన నేతల చిట్టా పార్టీ అధినేత కేసీఆర్ వద్దకు చేరడంతో నేతల్లో టెన్షన్ మొదలైంది. ముఖ్యంగా వరంగల్,నల్గొండ,ఖమ్మం ఎమ్మెల్సీ ఎన్నికలో నష్టం...

వికారాబాద్ టీఆర్ఎస్ గ్రూప్ వార్ కొత్త మలుపు తిరిగిందా?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత వికారాబాద్ జిల్లా తాండూరు పేరు ఒక్కసారిగా రాజకీయవర్గాల్లో చర్చకొచ్చింది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ లో చేరినప్పటి నుంచి ఈ నియోజకవర్గంలో టీఆర్ఎస్ వర్గపోరు పతాక స్థాయికి చేరింది. ఏ చిన్న అవకాశం దొరికినా పైచెయ్యి సాధించేందుకు నాయకులు పావులు కదుపుతున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ వ్యూహం బెడిసికొట్టింది అక్కడేనా

గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ ఎన్నికల్లో సిట్టింగ్ సీటు కోల్పోవడం పై బీజేపీలో అంతర్మధనం నడుస్తుంది. తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం.. అధికారంలోకి వచ్చేస్తున్నాం అని ప్రకటన చేసిన బీజేపీ నేతలకు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు కాస్త షాక్ కి గురి చేశాయి. ఖచ్చితంగా గెలుస్తామనుకున్న సిట్టింగ్ సీటు కోల్పోవడం పై దృష్టి పెట్టారు కాషాయ...

కేసీఆర్ లో సంతోషం పెరిగితే కష్టమే…?

తెలంగాణ లో సీఎం కేసీఆర్ ఇప్పుడు మరింత బలంగా కనపడుతున్నారు. ఉప ఎన్నికల్లో అలాగే గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినా... ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడంతో ఇప్పుడు సీఎం కేసీఆర్ లో సంతోషం పెరిగింది. కాబట్టి ఇప్పుడు టిఆర్ఎస్ పార్టీ నేతలకు మరింత బలోపేతం కావాలి అంటూ సూచనలు...

ఖమ్మం టీఆర్ఎస్ లో‌ టెన్షన్..కోదండరామ్‌కు మద్దతిస్తున్న మాజీ ఎమ్మెల్యే వర్గం

ఎమ్మెల్సీ ఎన్నికలను అధికారపార్టీ టీఆర్‌ఎస్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రచారం చేస్తుంటే..మరో పక్క‌ ఖమ్మం టీఆర్ఎస్ లో విభేధాలు భగ్గుమంటున్నాయి.అక్కడ గెలిచిన ఎమ్మెల్యే.. ఆయనపై ఓడిన మాజీ ఎమ్మెల్యే ఇద్దరూ అధికార పార్టీలోనే ఉన్నారు. ఒకరంటే ఒకరికి పడదు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత వచ్చిన లోకల్‌ ఎలక్షన్స్‌లలోనూ ఇద్దరి మధ్య ఆధిపత్యపోరే నడిచింది. ఇప్పుడు పట్టభద్రుల...

ఎమ్మెల్సీ ఎన్నికల వేళ టీచర్ల మొగ్గు ఎటు వైపు ?

తెలంగాణలో ఏ ఉద్యోగులకు లేనన్ని సంఘాలు ఉపాధ్యాయులకు ఉన్నాయి. దాదాపుగా 50 టీచర్‌ యూనియన్స్‌ ఉన్నా.. ఒకేతాటిపైకి వచ్చేవి కొన్నే. ఎవరి దుకాణం వారిదే. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతోన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీచర్లు.. అధ్యాపకులు పెద్దసంఖ్యలో ఓట్లను నమోదు చేసుకున్నారు. ప్రస్తుతం తెలంగాణలో నెలకొన్న పరిణామాలవల్ల టీచర్లు ఎటువైపు మొగ్గు చూపుతారు..యూనియన్ల ఓట్లలో...

కీలక ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇంచార్జ్ హ్యాండిచ్చారా ?

తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మాణిక్యం ఠాగూర్ వ్యవహార శైలి పార్టీ నాయకులకు అంతు చిక్కడం లేదట. ఎప్పుడు వస్తారో.. ఏం చేస్తారో.. ఏం చేయాలి అనుకుంటున్నారో కూడా అంతుబట్టడం లేదని ఫీలవుతున్నారు నాయకులు. ఇంఛార్జ్‌గా దూకుడుగా వచ్చినా.. ఇప్పుడు పార్టీని నత్తనడకన కూడా నడిపించడం లేదని చెవులు కొరుక్కుంటున్నారు. రాహుల్ కి దగ్గర తెలంగాణను...

ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పాలమూరు వ్యూహం ఫలిస్తుందా ?

తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల తేదీ దగ్గరపడుతున్న కొద్ది ప్రచార వేడి పెరుగుతోంది. పార్టీలు రకరకాల వ్యూహలతో ప్రచారంలో దూసుకుపోతున్నాయి.ఇక ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అధికార పార్టీ ప్రత్యర్థి పార్టీలపై పైచెయ్యి సాధించే పనిలో ఉంది. ఎక్కడికక్కడ స్థానిక పరిస్థితుల ఆధారంగా వ్యూహాలకు పదును పెడుతుంది. హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అలాంటి ప్యూహాన్నే...

పీవీ కుమార్తె గెలిస్తే టీఆర్‌ఎస్‌కు రాజకీయంగా కలిసొస్తుందా ?

హైదరాబాద్‌-రంగారెడ్డి-మహబూబ్‌నగర్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలపై మునుపెన్నడూ లేని విధంగా టీఆర్‌ఎస్‌ ఫోకస్ పెట్టింది. ఊహకందని విధంగా మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు కుమార్తె సురభివాణిని బరిలో దించినప్పటి నుంచి ప్రతి విషయాన్ని సీరియస్‌గా తీసుకుంటోంది. ఇక్కడి పోరును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గులాబీ పార్టీ పీవీ కుమార్తెను శాసనమండలికి పంపితే పొలిటికల్‌గానూ మైలేజ్‌ వస్తుందని లెక్కలేస్తుంది. టీఆర్‌ఎస్‌...

గ్రేటర్ లో ఓడిన టీఆర్ఎస్ కార్పోరేటర్లు రూటు మార్చారా

తెలంగాణలోని ఆరు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల సందడి కనిపిస్తోంది. అధికార పార్టీ నాయకులతోపాటు అన్ని పార్టీల నాయకులు రోడ్డుపైనే ఉన్నారు. క్షణం తీరిక లేకుండా ప్రచారం చేస్తున్నారు నేతలు. కానీ.. గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు ఎన్నికలు.. పార్టీ సభ్యత్వం నమోదు వంటి కార్యక్రమాలతో తమకెలాంటి సంబంధం లేదన్నట్టుగా ఉంటున్నారట. అదే...
- Advertisement -

Latest News

సారంగ‌ద‌రియా కోసం ల‌వ్ స్టోరీ రెండు సార్ల‌యినా చూస్తా : మెగాస్టార్

లవ్ స్టోరీ సినిమా నుండి విడుద‌లైన సారంగ‌ద‌రియా పాట‌కు ఎంత‌టి రెస్పాన్స్ వ‌చ్చిందో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రంలేదు. ఈ పాట విడుద‌లైన నాటి నుండి యూట్యూబ్...
- Advertisement -

పెళ్లికి ముందు ఈ 5 పరీక్షలు చేసుకుంటే.. ఆ తరువాత బాధపడాల్సిన పనే ఉండదు..!

వివాహం చేసేప్పుడు వధూవరుల జాతకాలు తప్పనిసరిగా చూస్తారు. ఒకవేల ఆ జాతకాలు కలవకపోతే పెళ్లిచేయటానికి ఎవరూ అంతగా ముందుకురారు. కానీ వివాహం చేయటానికి జాతకాలు కాదు, ఒకరికొకరు అర్త్రులు కావటం అవసరం. పెళ్లి...

పరిషత్ కి ఎగరలేనమ్మ… అసెంబ్లీకి ఎగురుతాదంట!

పంచాయతీ, పరిషత్ ఎన్నికలు ఎంత విలువైనవో చంద్రబాబుకు తెలియకపోయింది! అందుకే ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఆ ఎన్నికలపై నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు! ప్రతిపక్షంలో ఉన్నప్పుడేమో వాటిని వదిలేశారు! కేవలం అసెంబ్లీ ఎన్నికలు మాత్రమే...

కాకరకాయని మీ డైట్ లో తీసుకోవడం ఎందుకు ముఖ్యమంటే..?

కాకరకాయ రుచి చేదుగా ఉన్నా ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలను ఇది ఇస్తుంది. నిజంగా కాకరకాయలు ఎన్నో అద్భుతమైన గుణాలు ఉన్నాయి. కాకరకాయ లో విటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్, ఫైటో న్యూట్రియంట్స్ మొదలైనవి...

Bigg Boss 5 : ఈ వారం బిగ్ బాస్ నుంచి ‘ఉమాదేవి’ ఔట్

బిగ్‎బాస్ తెలుగు సీజన్ 5 విజయవంతంగా కొనసాగుతుంది. ఈ షోలో ర‌చ్చ మాములుగా లేదు.. బిగ్ బాస్ ఇచ్చే టాస్కులు ఓ రేంజ్‌లో ఉన్నాయి. పొమ్మ‌న లేక పొగ‌పెట్ట‌డు అన్న‌ట్టు బిగ్ బాస్...