Hollywood

లెజండరీ డైరెక్టర్ కన్నూమూత.. సినీ పరిశ్రమలో విషాదం

హాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ దర్శకుడు, సూపర్‌ మ్యాన్‌ సృష్టికర్త ​​రిచర్డ్ డోనర్ చనిపోయారు. కొద్దికాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నారు. రిచర్డ్ సోమవారం రాత్రి కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇక రిచర్డ్ డోనర్ .. సూపర్ మ్యాన్, గూనీస్ వంటి పలు చిత్రాలు తెరక్కించారు. 960 టీవీల్లో ‘ట్విన్ లైట్...

హాలీవుడ్ సినిమాలో తెలుగమ్మాయి.. నెట్ ఫ్లిక్స్ చేతికి హక్కులు.

శోభిత దూళిపాళ్ళ. గూఢచారి సినిమాలో అడవి శేష్ పక్కన హీరోయిన్ గా నటించిన అచ్చ తెలుగు అమ్మాయికి హాలీవుడ్ అవకాశం వచ్చింది. తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసిన శోభిత, హిందీలో నటించింది. అటు సినిమాలు చేస్తూనే వెబ్ సిరీసుల్లోనూ కనిపించిన ఈ అమ్మడుకి తాజాగా హాలీవుడ్ అవకాశం వచ్చేసింది. దేవ్ పటేల్ దర్శకత్వం...

ఆర్‌ఆర్‌ఆర్‌ను అడ్డుకుంటున్న జేమ్స్‌బాండ్‌

ఆర్‌ఆర్‌ఆర్‌ అక్టోబర్‌ 8న రిలీజ్‌ అంటూ.. అందులో నటించిన హాలీవుడ్‌ నటి అలిసన్ డూడీ రివీల్‌ చేసేసింది. సినిమా రిలీజ్‌ విషయంలో రాజమౌళి ముందు రెండు ఆప్షన్స్‌ వున్నాయి అందులో ఒకటి అక్టోబర్‌ 8 కాగా.. రెండోది 2022 జనవరి 7. అక్టోబర్‌ 8న రిలీజ్‌ చేయడానికి జక్కన్న ముందు మరో ఛాలెంజ్ ఉందట... ఆర్ఆర్ఆర్‌...

భారత సినీ ప్రియులకి హాలీవుడ్ దర్శకుడి సందేశం..

కరోనా కారణంగా సినిమా థియేటర్లన్నీ ఎనిమిది నెలలుగా తెరుచుకోలేదు. ప్రస్తుతం 50శాతం సీటింగ్ కెపాసిటీతో డిసెంబరు 4వ తేదీన థియేటర్లు తెరుచుకుంటున్నాయి. హాలీవుడ్ మూవీ టెనెట్ సినిమా ఇండియా థియేటర్లలో సందడి చేయనుంది. క్రిస్టఫర్ నోలన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ఆల్రెడీ ఇంటర్నేషనల్ రిలీజ్ పూర్తి చేసుకుంది‌. ఈ నేపథ్యంలో దర్శకుడు క్రిస్టఫర్...

మురుగదాస్ కు హాలీవుడ్ ఫిలిం చేసే సీనుందా..?

కోలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒక్కటే డిస్కషన్ .మురుగదాస్ హాలీవుడ్ ఫిలిం చేస్తున్నాడట.అది కూడా డిస్నీ వారితోటి.కోలీవుడ్లో మురగదాస్ ను మించిన దర్శకులు ఎంతోమంది ఉండగా ఈయననే డిస్కీవారు ఎందుకు కన్ సల్ట్ చేసినట్లు.ఇప్పుడిదే డిస్కషన్ కోలీవుడ్ సర్కిల్లో పెద్ద చర్చకు దారి తీసింది. సౌత్ సినీ పరిశ్రమలో మురుగదాస్ కంటూ ఓ గుడ్ విల్...

టాప్‌లెస్‌ ఫోటోలతో ఎమీ జాక్సన్ హంగామా

ఎమీ జాక్సన్‌ ఎంత ట్రై చేసినా ఫిల్మ్‌ మేకర్స్‌ పట్టించుకోట్లేదు. రీఎంట్రీకి రెడీ అని చెప్పినా మేకర్స్‌ ఈమెని కాంటాక్ట్ చెయ్యట్లేదు. మరి ఎంత చెప్పినా దర్శకనిర్మాతలు కన్సిడర్‌ చెయ్యట్లేదు అనుకుందో, హాట్‌ షాక్‌ ఇస్తేనే సినిమావాళ్లు గుర్తిస్తారు అనుకుందో ఏమో గానీ టాప్‌లెస్‌కి ఫోజులిచ్చేసింది ఎమీ. ఎమీ జాక్సన్‌ అమ్మ అయ్యాక మళ్లీ సినిమాలు...

గ్రహ శకలానికి హాలీవుడ్ నటుడి పేరు పెట్టిన నాసా…!

దివంగత హాలీవుడ్‌ నటుడు సీన్‌ కానరీకి ఉన్న క్రేజ్‌ ఇంతా అంతా కాదు. అంతరిక్షంలోని ఓ గ్రహ శకలానికి సీన్‌ కానరీ పేరు పెట్టింది నాసా. సీన్‌ కానరీ జేమ్స్‌ బాండ్‌ పాత్రతో ఎంతో ప్రాచుర్యం పొందారని ఈ సందర్భంగా నాసా కొనియాడింది. ది నేమ్‌ ఆఫ్‌ ద రోజ్‌ చిత్రంలో సీన్‌ కానరీ...

జేమ్స్‌ బాండ్ విజయం వెనుక ఆ మహిళలు…!

బాండ్‌..జేమ్స్‌ బాండ్ అన్న ఒక్క డైలాగుతో గర్ల్స్ గుండెల్లో ఫిక్స్‌ అయిపోయాడు సీన్‌ కానరీ. బాండ్‌కే బ్రాండ్‌ అంబాసిడర్ అయిన సీన్ కానరీ విజయం వెనుక కూడా మహిళలే ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే కానరీని రొమాంటిక్‌ అండ్ డైనమిక్‌ హీరోని చేసి అతన్ని వెలుగులోకి తెచ్చింది కూడా మహిళామనులే. సీన్‌ కానరీ... ప్రపంచ వ్యాప్తంగా...

జేమ్స్ బాండ్ యాక్టర్ సీన్ కానరీ కన్నుమూత…!

హాలీవుడ్ తొలి 'జేమ్స్ బాండ్' నటుడు సీన్ కానరీ కన్నుమూశారు. స్కాటిష్‌లో జన్మించిన సీన్ కానరీకి జేమ్స్ బాండ్ గా వేలాది మంది అభిమానులున్నారు. 'జేమ్స్ బాండ్‌' సిరీస్‌లో వచ్చిన తొలి సినిమాతో సహా 7సినిమాల్లో నటించి 40 ఏళ్లుగా 'జేమ్స్ బాండ్' స్టార్‌గా నిలిచిపోయారు. కానరీకి ప్రస్థుతం 90 సంవత్సరాలు. అనారోగ్య కారణాలతో...

బ్రేకింగ్: ప్రముఖ హాలీవుడ్ నటుడు మృతి

హాలీవుడ్ స్టార్ హీరో "బ్లాక్ పాంథర్" నటుడు చాడ్విక్ బోస్మాన్ పెద్దప్రేగు క్యాన్సర్ తో మరణించాడని హాలీవుడ్ వర్గాలు వెల్లడించాయి. 43 ఏళ్ళ వయసు ఉన్న బోస్మాన్ గత కొంత కాలంగా ఈ క్యాన్సర్ తో బాధ పడుతున్నట్టు తెలుస్తుంది. 2016 లో అతను ఈ క్యాన్సర్ బారిన పడ్డాడు. అయినా సరే ప్రధాన...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...
- Advertisement -

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...