indian politics

తెలంగాణాలో కాంగ్రెస్ ఓటమి పక్కా: వైసీపీ ఎంపీ

ఈ రోజు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తెలంగాణాలో మరో నెల రోజుల్లో జరగనున్న ఎన్నికల గురించి తన అభిప్రాయాన్ని తెలియచేశారు. విజయసాయి రెడ్డి మాట్లాడుతూ తెలంగాణాలో జరగనున్న ఎన్నికలలో కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఓటమి చెందుతుందన్నారు. కేవలం తెలంగాణాలో మాత్రమే కాదు రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలలో సైతం కాంగ్రెస్ కు...

చివరి శ్వాస వరకు కాంగ్రెస్ లోనే ఉంటాను: దిగ్విజయ్ సింగ్

మధ్యప్రదేశ్ కు చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కు సంబంధించిన ఒక వార్త వైరల్ గా మారిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ లో ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్టానం అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించిన మరుక్షణమే దిగ్విజయ్ సింగ్ పార్టీని వీడుతున్నట్లు రాజీనామా లేఖ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా...

చిన్న వ్యాపారులను దెబ్బ తీయడానికి GST వచ్చింది: రాహుల్ గాంధీ

దేశంలో అయిదు రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయని ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా తెలంగాణ, మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్, రాజస్థాన్ మరియు మిజోరాం రాష్ట్రాలలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలకు తక్కువ సమయం ఉన్నందున అన్ని పార్టీలు వ్యూహాలు, అభ్యర్థులు, ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎంపీ...

మాపై 170 కేసులు పెట్టారు: సీఎం కేజ్రీవాల్

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తాజాగా ఆప్ ఎమ్మెల్యే అమంతుల్లా ఖాన్ ఇంటిలో చేస్తున్న ఐటి దాడుల గురించి బహిరంగంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈయన మాట్లాడుతూ గత రెండు సంవత్సరాలుగా మా పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు మరియు సీనియర్ లీడర్ లపై కేసులు పెడుతూ వస్తున్నారని వాపోయారు. ఇప్పటి వరకు...

BREAKING : రాహుల్ గాంధీ పెళ్లి అందుకే చేసుకోలేదట ?

కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఒక విషయం ఇప్పుడు వైరల్ గా మారుతోంది. ఎలాగైనా పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించి మళ్ళీ అధికారంలోకి తీసుకురావాలన్న కసితో రాహుల్ గాంధీ పనిచేస్తున్నారు. అందులో భాగంగా తాజాగా రాజస్థాన్ రాష్ట్రము జైపూర్ లోని మహారాణి కాలేజ్ లోని విద్యార్థులతో కాసేపు ముచ్చటించగా... ఈ...

ప్రధాని మోదీ: వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి కృషి చేయండి !

దేశ ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఢిల్లీలో ఏర్పాటు చేసిన "సంకల్ప్ సప్తాహ్" అనే పేరుతో ఒక కార్యక్రమంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఆకాంక్ష జిల్లాను అమలు చేయాలని మోదీ సూచించారు. అంతే కాకుండా ఈ ప్రోగ్రాం లో భాగంగా ప్రధాన ఉద్దేశ్యం అయిన వెనుకబడిన ప్రాంతాలను డెవలప్ చేయడమే లక్ష్యంగా...

కేజ్రీవాల్ కీలక ప్రకటన… మేము INDIA కూటమిలోని ఉంటాము

ఈ మధ్యనే డ్రగ్స్ కేసులో పంజాబ్ లో అధికారంలో ఉన్న ఆప్ ప్రభుత్వం కాంగ్ర్రెస్ ఎమ్మెల్యే సుఖ్ పాల్ ను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో ఇండియా కూటమిలో భాగంగా ఉన్న ఆప్ మరియు కాంగ్రెస్ ల మధ్యన విభేదాలు మొదలయ్యాయని మరియు త్వరలోనే ఇండియా కూటమి నుండి ఆప్ వైదొలగనుంది...

బీజేపీ ఎంపీ మేనకా గాంధీకి ఇష్కాన్ పరువు నష్టం దావా నోటీసులు…!

రెండు రోజుల క్రితం బీజేపీ ఎంపీ మేనకా గాంధీ ఇస్కాన్ టెంపుల్స్ యాజమాన్యం పైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈమె అనంతపూర్ లో ఉన్న ఇస్కాన్ కు సంబంధించిన గోశాలను సందర్శించినట్లు, ఆ సమయంలో అక్కడ ఏ మాత్రం పరోషుబ్రత పాటించలేదని మరియు వీరు గోవులను అమ్ముతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు....

భారత మొదటి ప్రధాని “జవహర్ లాల్ నెహ్రు” కాదు: బీజేపీ ఎమ్మెల్యే పాటిల్

భారతదేశ మొదటి ప్రధానిమంత్రి స్వర్గీయ జవహర్ లాల్ నెహ్రు అని మనము అంతా నేర్చుకున్నాము. కానీ తాజాగా కర్ణాటకకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే బసనగౌడ్ పాటిల్ ఒక కొత్త సందేహాన్ని మన ముందుకు తీసుకువచ్చారని చెప్పాలి. ఈయన తాజాగా మాట్లాడుతూ భారత మొదటి ప్రధాని నెహ్రు కాదని శుభాష్ చంద్రబోస్ అన్నారు. ఎందుకంటే... గతంలో...

బీజేపీ ఎంపీ పై చర్యలు తీసుకోవాలి : ఎంపీ షఫీకర్

ఇటీవల బీఎస్పీ ఎంపీగా ఉన్న డానిష్ అలీ పై బీజేపీ ఎంపీ రమేష్ బిధూరి పార్లమెంట్ వేదికగా చేసిన ఉగ్రవాద పూరిత వ్యాఖ్యల గురించి తెలిసిందే. ఆ పార్టీ నేతలు మాత్రమే ఈ వ్యాఖ్యల పట్ల వ్యతిరేకత తెలియచేశారు. ఇక తాజాగా సమాజ్ వాదీ పార్టీ ఎంపీ షఫికర్ రెహమాన్ ఈ విషయంపై స్పందించారు....
- Advertisement -

Latest News

War 2 : వార్ 2 సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ లేటెస్ట్ సినిమా దేవర షూటింగ్ లో చాలా బిజీ గా ఉన్నాడు. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్...
- Advertisement -

భారీగా పెరిగిన హీరోయిన్ సాయి పల్లవి రెమ్యూనరేషన్… ఒక్క సినిమాకు ఎంత అంటే ?

ఫిదా సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమై మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకొని ఆ తర్వాత డ్యాన్సింగ్ క్వీన్ గా మంచి పేరు సంపాదించుకున్న నేచురల్ బ్యూటీ సాయి పల్లవి గురించి...

రక్తదాన శిబిరం ప్రారంభించి రక్తదానం చేసిన కేటీఆర్

హైదరాబాద్‌ తెలంగాణ భవన్ లో దీక్షా దివస్ కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్. ఈ సందర్బంగా రక్తదాన శిబిరం ప్రారంభించి రక్తదానం చేసారు కేటీఆర్. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్...

ఫెర్టిలిటీ మసాజ్‌ గర్భం దాల్చడానికి సహాయపడుతుందా..?

స్త్రీల జీవితంలో గర్భం కూడా ఒక ముఖ్యమైన భాగం. ప్రతి స్త్రీ మాతృత్వం యొక్క ఆనందాన్ని అనుభవించాలని కోరుకుంటుంది. కానీ కొందరికి అది సాధ్యం కాకపోవచ్చు. గర్భం దాల్చడానికి చాలా మంది చాలా...

బాడీ షేప్‌ఔట్‌ అవుతుందని ఫీల్‌ అవుతున్నారా..? డైలీ ఈ ఆసనాలు ప్రాక్టీస్‌ చేయండి

మన శరీర ఆకృతి కూడా మనల్ని ఉత్తేజపరుస్తుందని మీకు తెలుసా? సరైన భంగిమ అనేక విధాలుగా మార్పును కలిగిస్తుంది. బాడీ షేప్‌ కరెక్టుగా ఉంటే.. మీ మీద మీకే తెలియని ఒక ఆత్మవిశ్వాసం...