inspiration

ఇప్పటిదాకా ఒక లెక్క ఇక నుండి ఒక లెక్క మారాలనుకుంటున్నారా? ఐతే ఈ మార్పులు చేసుకోండి.

మార్పు అంత తేలిక కాదు. అప్పటి వరకూ ఒకలాగా ప్రయాణిస్తున్న మీ జీవిత నావని ఒకేసారి ఇంకోలా తిప్పడం అంటే అంత సులభం కాదు. అలా అని మార్చలేనంత కష్టమూ కాదు. మార్పు రావాలంటే కొన్ని చిన్న చిన్న పనులను త్యాగం చేయాలి. అవేంటో తెలుసుకుని మార్పు తెచ్చుకోవడానికి వాటిస్థానంలో ఎలాంటి అలవాట్లు అలవర్చుకోవాలో...

రేపెలా ఉండాలనుకుంటున్నావో ఈ రోజు అలా ఉండాలని చెప్పే అద్భుతమైన కథ..

ఒకానొక భైరాగి ఊర్లు పట్టుకు తిరుగుతున్నాడు. శాంతి కోసం ధ్యానం చేస్తూ ఒక్కో ఊరూ, అడవి అంతా తిరుగుతున్నాడు. అలా ఒక రోజు మహారాజు త్రినేత్ర వర్మ రాజ్యానికి చేరుకున్నాడు. ఆ భైరాగిని ఆదరంగా స్వాగతించిన త్రినేత్ర వర్మ అతిధి మర్యాదలతో సత్కరించాడు. ఐతే ఆ రాజుకి ఒక కొడుకు ఉన్నాడు. ఆ కొడుకుకి...

అంతర్జాతీయ కరాటే ప్లేయర్.. పొలాల్లో కూలీగా మారింది.

దేశ పతాకాన్ని అంతర్జాతీయ వేదికల మీద రెపరెపలాడించిన క్రీడాకారుల పరిస్థితి దయనీయంగా మారడం అప్పుడప్పుడు చూస్తునే ఉన్నాం. దేశం గర్వించేలా చేసి, ప్రపంచ యవనికపై ధృవతారలా మెరిసిన మెరుపులు ఇప్పుడు ఆరిపోతున్నాయి. కప్పు చేతుల్లో పట్టుకున్న చేతులు పలుగు పార పట్టి పొలం పనులకి వెళ్తున్నాయి. పంజాబ్ రాష్ట్రంలోని మన్సా జిల్లాలోని గుర్నే కలాన్...

ఏ వ్యక్తిలోనైనా ఆత్మవిశ్వాసం సన్నగిల్లడానికి కారణాలు.. మీరూ ఇలాగే ఉంటున్నారా?

మీ మీద మీకు నమ్మకం లేకపోతే ఏ పనీ మొదలు పెట్టలేరు. పూర్తి చేయలేరు. ఏదైనా చేద్దామనుకున్నప్పుడు మీ వల్ల కాదేమోనన్న అనుమానం వచ్చి అది పెద్దదై మీ వల్ల కాదు అన్న ఫీలింగ్ ని తెప్పిస్తుంది. దానివల్ల మీరు చేయాలనుకున్న వాటిని పూర్తి చేయలేకపోతారు. ఇలా మీ మీద నమ్మకం పోవడానికి బయట...

పరిపూర్ణత వచ్చే దాకా వేచి చూడకుండా మొదలెడితేనే పరిపూర్ణత సాధించవచ్చు.

ఏదైనా కొత్త పని మొదలెట్టాలనుకున్నప్పుడు అందులో నిష్టాతులం కావాల్సిన అవసరం లేదు. నిష్ణాతులు అయితేనే పని మొదలెట్టాలన్న ఆలోచన కరెక్ట్ కాదు. ప్రస్తుతం రోజులు మారిపోతున్నాయి. పరిపూర్ణత రావడానికి టైమ్ పడుతుంది. అలా అని టైమ్ వచ్చేదాకా ఊరికే కూర్చుంటే ఎప్పటికీ పరిపూర్ణత సాధించలేదు. ముందుగా మొదలు పెట్టాలి. నీ కలలు సాధించడానికి, అనుకున్నవన్నీ...

స్వర్గం, నరకం ఎక్కడుంటాయో చెప్పే అద్భుతమైన కథ..

ఒక ఊరిలో ఉన్న అమ్మాయికి స్వర్గం, నరకం చూడాలని ఆశగా ఉంటుంది. ఒకరోజు ఉదయం పూట భగవంతుడు ప్రత్యక్షమై స్వర్గం, నరకం చూస్తావా అని అడుగుతాడు. దానికి అవును, చూస్తాను అంటుంది. సరే అని చెప్పి తనతో పాటు తీసుకెళతాడు. నదులు, సముద్రాలు దాటి అవతలికి వెళ్ళిపోతూ మేఘాల మీదకి పోతూ ఒకానొక చోట...

చిన్నవాటిని చూస్తూ పెద్ద జీవితాన్ని పాడుచేసుకోవద్దని చెప్పే అద్భుతమైన కథ.

కళాశాల క్లాస్ రూమ్ లోకి లెక్చరర్ ఎంటర్ అయ్యాడు. అప్పటి వరకూ గది పేలిపోయేలా అరుస్తున్న విద్యార్థులు ఒక్కసారి గా కామ్ అయిపోయారు. సడెన్ గా వచ్చిన లెక్చరర్ వంక చూస్తున్న విద్యార్థులు కొంత షాక్ కి గురయ్యారు. ఆ షాక్ ని మరింత పెంచడానికా అన్నట్టు ఇప్పుడు ఎగ్జామ్ ఉంది రెడీగా ఉండడని...

మొదటి ప్రేమ నేర్పే కొన్ని జీవిత పాఠాలు.. అవి నేర్చుకోవడంలో ఆలస్యం చేస్తే ఇక అంతే.

బంధాలన్నింటిలో అత్యంత ఆసక్తికరమైనది ఏదైనా ఉందంటే అది ప్రేమ బంధమే. ప్రేమంటే చాలు టీనేజీ నుండి వయసు మళ్ళుతున్న వారిలోనూ ఒక రకమైన ఉద్వేగం వస్తుంది. ప్రేమలో ఉన్నప్పుడు ఉన్నంత ఉద్వేగం ఎప్పటికీ ఉండిపోతే వారి జీవితంలో చాలా ప్రేమ ఉన్నట్టు లెక్క. అలా కాకుండా ప్రేమలో ఉన్నప్పుడు ఒకలా ఉండి, పెళ్ళి తర్వాత...

ఆనందాన్ని అన్వేషిస్తున్నావా? అదెక్కడుంటుందో తెలుసుకోవాలనుందా? ఐతే ఇది చదవండి..

ఆనందం మనిషి హక్కు. ఈ మాట ప్రఖ్యాత తెలుగు రచయిత చలం అన్నాడు. ఈ సృష్టిలో ఏదీ కూడా తనది కాని దాన్ని పట్టుకుని వేలాడదు. ఏ జంతువైనా తీసుకోండి. దానికి కావాల్సిన దాన్ని దక్కించుకోవడానికే ప్రయత్నిస్తుంది. అది దొరకనపుడు వదిలేసి మరో దాని కోసం వెళ్తుంది. అంతేగానీ అది దొరికిదేదాకా దాని కోసమే...

చిన్న చిన్న వాటికి ఆనందించడం నేర్చుకోకపోతే పెద్ద వాటిని సాధించలేరు..

గెలుపు.. ప్రతీ ఒక్కరికీ కావాల్సిందే. దానికోసం ఎన్నో త్యాగాలు చేస్తారు. మరెన్నో వదిలేసుకుంటారు. తిండీ తిప్పలూ మానేసి గెలుపు కోసమే శ్రమిస్తుంటారు. అంత చేసినా కూడా అందరికీ గెలుపు దక్కదు. గెలుపు కోసం పోరాడే క్రమంలో ఎన్నో పోగొట్టుకుని చివరికి అది దక్కక నావల్ల కాదని బాధపడుతూ, నేనింతే అని చింతిస్తూ తమని తాము...
- Advertisement -

Latest News

తెలుగింటి ముద్దుబిడ్డకు దేన రాజధానిలో అరుదైన గౌరవం

న్యూఢిల్లీ: తెలుగింటి బిడ్డకు అరుదైన గౌరవం దక్కింది. వెయిట్‌ లిఫ్టింగ్‌ దిగ్గజం కరణం మల్లీశ్వరికి ఢిల్లీ స్ట్పోర్స్ యూనివర్సిటీ వీసీగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ...
- Advertisement -

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లో 9,11తరగతుల ఫలితాలు విడుదల.. 80శాతానికి పైగా పాస్.

ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల్లోని 2020-2021సంవత్సరానికి గాను 9వ తరగతి, 11వ తరగతి ఫలితాలను వెల్లడి చేసింది. ఈ ఫలితాలను డైరెక్టరేట్ ఆఫ్ ఎడ్యుకేషన్ యొక్క అధికారిక వెబ్‌సైట్ edudel.nic.in లో కూడా చూడవచ్చు. ఈ...

శృంగారంలో సంతృప్తి కావాలంటే ఈ ఒక్క అలవాటు చేసుకుంటే చాలు..

భార్యాభర్తల మధ్య భాగస్వామ్యాన్ని పదిలంగా ఉంచే చాలా వాటిల్లో శృంగారం ప్రథమ స్థానంలో ఉంటుందని చెప్పాలి. కానీ ఆ శృంగారం కేవలం భౌతిక అవసరానికి మాత్రమే కాకుండా ఉండాలి. అలాంటప్పుడే శృంగారంలో శిఖరాగ్ర...

జ‌గ‌న్‌తో యుద్ధానికి సై అంటున్న టీఆర్ఎస్‌.. మంత్రుల మాట‌ల వెన‌క కార‌ణం ఇదే!

కృష్ణా న‌ది నీళ్ల గొడ‌వ మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చిది. మొన్న‌టి వ‌ర‌క కాస్త సైలెంట్‌గా ఉన్న తెలంగాణ ప్ర‌భుత‌వం మొన్న‌టి కేబినెట్ మీటింగులో కేసీఆర్ జ‌గ‌న్‌తో జ‌ల జ‌గ‌డానికి సై అన్నారు. ఏపీ...

సీఎం జగన్ కు దిమ్మతిరిగే షాక్.. ఏపీ హైకోర్టులో రఘురామ పిటిషన్

ఏపీ ముఖ్య మంత్రి జగన్ కు  ఎంపీ  రఘురామ కృష్ణరాజు ఊహించని షాక్ ఇచ్చారు.  సీఎం జగన్ కంపెనీపై ఏపీ హైకోర్టులో  రఘురామ కృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు.సరస్వతి పవర్ ఇండస్ట్రీకి మైనింగ్‌...