minister ktr

తెలంగాణ మరో ఫీట్.. ఒకే రోజు 53 సంస్థలతో ఒప్పందాలు

దేశంలోనే తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు సిద్ధపడుతున్నాయి అనడంలో అతిశయోక్తి లేదు. తెలంగాణ‌కు పెట్టుబ‌డుల‌ను రాబ‌ట్ట‌డంలో మంత్రి కేటీఆర్ స‌త్తా చాటుతున్నారు. ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని అగ్ర శ్రేణి కంపెనీల‌ను తెలంగాణ‌కు వ‌చ్చేలా చేసిన కేటీఆర్‌.. బుధ‌వారం ఓ అరుదైన ఫీట్‌ను న‌మోదు చేశారు. ఒకే రోజు ఒకే వేదిక మీద తెలంగాణ ప్ర‌భుత్వం ఏకంగా...

ట్విట్టర్‌ వేదికగా.. ప్ర‌ధాని మోదీపై కేటీఆర్‌ ప్రశ్నాస్త్రాలు

మరోసారి ట్విట్టర్‌ వేదికగా ప్రధాని నరేంద్ర మోడీపై ప్రశ్నాస్త్రాలు సంధించారు మంత్రి కేటీఆర్‌. రాష్ట్రానికి ఎన్డీఆర్ఎఫ్ నిధుల అంశంపై ప్ర‌ధాని న‌రేంద్ర మోదీని ఉద్దేశిస్తూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మోదీ చెబుతున్న స‌బ్ కా సాథ్.. స‌బ్ కా వికాస్, స‌మాఖ్య స్ఫూర్తి ఇదేనా? అని ప్ర‌శ్నించారు. భారీ వ‌ర‌ద‌ల‌తో తెలంగాణ స‌త‌మ‌త‌మ‌వుతున్న‌ప్ప‌టికీ.....

కొంద‌రు స‌న్నాసులు చిల్ల‌ర ప్ర‌య‌త్నం : మంత్రి కేటీఆర్‌

మరోసారి బీజేపీ నేతలపై విమర్శలు గుప్పించారు మంత్రి కేటీఆర్‌. దుండిగ‌ల్ ప‌రిధిలోని బ‌హ‌దూర్‌ప‌ల్లిలో ప్ర‌భుత్వ జూనియ‌ర్ కాలేజీ ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా అక్క‌డ ఏర్పాటు చేసిన స‌మావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ... ఉర్దూ ఒక మ‌తం భాష కాదు.. మీ తాతలు, మా తాత‌లు అంద‌రూ ఉర్దూ భాష నేర్చుకున్నారని, ఉర్దూ మీడియంలోనే చ‌దువుకున్నారు.. ఉర్దూలోనే రాసేవారన్నారు...

సాధారణం కంటే 450 శాతం ఎక్కువ గా వర్ష పాతం : కేటీఆర్‌

తెలంగాణలో గత ఐదు రోజుల నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అధికారులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఉండేందుకు కంట్రోల్‌ రూంలను ఏర్పాటు చేసి సహాయక చర్యలు చేపట్టారు. అయితే తాజాగా మంత్రి కేటీఆర్‌ భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గతంలో ఎన్నడూ...

సిరిసిల్లాలో భారీ వర్షపాతం .. కేటీఆర్‌ కీలక ఆదేశాలు

రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షపాతం నమోదు అయింది. ఈ నేపథ్యంలో మంత్రి కేటీఆర్ కీలక ఆదేశాలు జారీ చేశారు.గతంలో ఎన్నడూ లేనివిధంగా జులై లో అత్యధిక వర్షం నమోదు అయ్యింది.. ప్రాథమిక సమాచారం ప్రకారం సాధారణం కంటే 450 శాతం ఎక్కువ గా వర్ష పాతo నమోదు అయినట్లు చెప్పారు. జిల్లాలో పెద్దపల్లి, జగిత్యాల,...

ప్రజాస్వామ్యంలో ప్రశ్నించేవారు ఎప్పుడూ ఉంటారు : కేటీఆర్‌

హైదరాబాద్ గ్రోత్ కారిడార్ సెంట్రల్ కార్యాలయంలో నేడు జరిగిన ఓ కార్యక్రమంలో ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ 'చరిత్రపుటల్లో తెలంగాణ' అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రొఫెసర్ లక్ష్మణ్ సంపాదకత్వంలో రూపుదిద్దుకుంది. అయితే ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ... తెలంగాణ చరిత్రను, తెలంగాణ కోసం జరిగిన ఉద్యమాలను, పోరాటాన్ని, తెలంగాణ...

త్వరలోనే అల్లూరి భవనం నిర్మిస్తాం – మంత్రి కేటీఆర్

అధికారికంగా త్వరలోనే అల్లూరి భవనం నిర్మిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. ట్యాంక్ బండ్ పై అల్లూరి సీతారామరాజు విగ్రహానికి నివాళులర్పించారు మంత్రి కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, పలువురు గ్రేటర్ హైదరాబాద్ ఎమ్మెల్యేలు. వీరుడు ఎక్కడ పుట్టిన ...వీరుడేనని.. రాష్ట్ర ప్రభుత్వం అల్లూరి జయంతిని అధికారికంగా నిర్వహిస్తోందని పేర్కొన్నారు. జల్ ...జంగల్...

రూపాయి పతనానికి కారణమేంటి.. మస్ట్‌ ఆన్సర్‌ దిస్‌ : కేటీఆర్‌

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ క్రమంలోనే పరేడ్‌ గ్రౌండ్‌లో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో మోడీ పాల్గొని ప్రసంగించారు. అయితే మోడీ ప్రసంగంపై ప్రశ్నాస్త్రాలు సంధించా మంత్రి కేటీఆర్‌.. దేశంలో రూపాయి పతనానికి కారణమేమిటో జవాబివ్వాలని ప్రధాని మోదీకి సూటి ప్రశ్న వేశారు మంత్రి...

మీ నుండి బాప్ బేటా పాలన, నియంతృత్వ పాలన నేర్చుకోవాలా : కిషన్‌ రెడ్డి

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై మరోసారి విమర్శలు గుప్పించారు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్‌ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సమావేశాలకు హాజరయ్యే బీజేపీ నేతలకు స్వాగతం పలుకుతూ పెట్టిన బీజేపీ ఫ్లెక్సీలను తొలగించారు. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హెచ్‌ఐసీసీలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రభుత్వ...

ఆవో-దేఖో-సీకో అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ

ప్రధాని మోడీకి మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో హైదరాబాద్‌కు విచ్చేస్తున్న మోడీకి వ్యంగ్యాస్ర్తాలు సంధిస్తూ.. మంత్రి కేటీఆర్‌ లేఖ రాశారు. ప్రధాని మోడీ ... తెలంగాణ నుంచి పాఠాలు నేర్చుకోండని, ఆవో-దేఖో-సీకో (Aao-Dhekho-Seekho) అంటూ ప్రధానమంత్రి మోడీకి మంత్రి కేటీఆర్ లేఖ రాశారు. జాతీయ కార్యవర్గ సమావేశాల్లో విద్వేష...
- Advertisement -

Latest News

అన్నీ చూస్తున్నాం.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం : ఈటల

భాజపాలో చేరేవారిని తెరాస నేతలు కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని...
- Advertisement -

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ మోదీ జీ : కేటీఆర్

బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయంలో దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా​ నిప్పులు చెరుగుతున్నారు. 11...

నేడు ఏఎన్ యూ వర్సిటీ స్నాతకోత్సవం.. సీజేఐకి డాక్టరేట్ ప్రదానం

ఆంధ్రప్రదేశ్​ పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ కూడా పలుక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 37, 38వ స్నాతకోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా...

రానున్న రెండ్రోజులు తెలంగాణలో పవర్ కట్ : సీఎండీ ప్రభాకర్‌రావు

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాల వల్ల 20...

మరో రూ,1000 కోట్ల అప్పు చేస్తున్న తెలంగాణ

గత వారమే వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమీకరించుకున్న తెలంగాణ మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైంది. మరో రూ.1000 కోట్ల బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే...