minister ktr

క్రేజీ న్యూస్‌ చెప్పిన కేటీఆర్‌.. దేశంలోనే మొదటిసారి హైదరాబాద్‌లో

హైదరాబాద్‌ నగరం విశ్వనగరంగా అభివృద్ధి చెందుతోంది. రోజు రోజుకు భాగ్యనగరం వైపు దేశమంతా తిరిగి చూస్తోంది. అయితే ఇప్పుడు మరో క్రేజీ విషయాన్ని మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ప్రతిష్ఠాత్మక స్పోర్ట్స్‌ కార్ల ఈవెంట్‌ ‘ఫార్ములా -ఈ’ రేసు భాగ్యనగర నడిబొడ్డున జరుగనుంది. ‘ఫార్ములా ఈ-రేస్‌’ చాంపియన్‌షిప్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన హైదరాబాద్‌లో...

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్న మంత్రి కేటీఆర్‌

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ జిల్లాలోని ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, సిరిసిల్లలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు సిరిసిల్ల పట్టణంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి మంత్రి కేటీఆర్ భూమి పూజ చేస్తారు....

తెలంగాణాలో వెమ్‌ టెక్నాలజీస్‌ రావడం సంతోషం : కేటీఆర్‌

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ నేడు సంగారెడ్డి జిల్లాలోని జహీరాబాద్‌లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఈ పర్యటనలో భాగంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సంగారెడ్డి జిల్లా జహీరాబాద్‌లోని నిమ్జ్‌లో వీఈఎం పరిశ్రమ నిర్మాణానికి మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేశారు. అనంతరం మాట్లాడుతూ.....

Breaking : నేడు జహీరాబాద్‌కు మంత్రి కేటీఆర్‌..

తెలంగాణ ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సంగారెడ్డి జిల్లాలో నేడు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లాలోని జహీరాబాద్‌లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు మంత్రి కేటీఆర్‌. నిమ్జ్‌లో ఏర్పాటు చేస్తున్న తొలి పరిశ్రమ స్థాపనకు మంత్రి కేటీఆర్‌ భూమిపూజ చేస్తారు. దీనిని వీఈఎం టెక్నాలజీస్‌ సంస్థ 511 ఎకరాల్లో రూ.వెయ్యి...

హైదరాబాద్‌లో మరో ఫ్లైఓవర్ నిర్మాణం.. ఎక్కడంటే?

హైదరాబాద్‌లో ట్రాఫిక్ కష్టాలు తీర్చేందుకు ప్రభుత్వం అన్నిరకాల చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే నగరంలో ఫ్లైఓవర్లు, అండర్ పాసులను నిర్మించింది. వీటితో చాలా వరకు ట్రాఫిక్ కష్టాలు తీరాయి. అయినా నగరంలోని మరికొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్య అలానే ఉంటోంది. దీంతో కేసీఆర్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఐటీ ఉద్యోగుల ట్రాఫిక్ కష్టాలను...

‘అగ్నివీర్​లను సెక్యూరిటీ గార్డులుగా నియమిస్తారా ? : కేటీఆర్ ట్వీట్

సైనిక నియామకాల కోసం కేంద్ర ప్రభుత్వం ‘అగ్నిపథ్’ పథకాన్ని ప్రవేశపెట్టింది. దీంతో దేశవ్యాప్తంగా నిరసనకారులు ఆందోళన చేపడుతున్నారు. అంతేకాదు.. ఇవాళ భారత్‌ బంద్‌ కు పిలుపునిచ్చారు ఆందోళన కారులు. దీంతో దేశంలోని అన్ని రైల్వే స్టేషన్లలో 144 సెక్షన్‌ అమలులోకి వచ్చింది. అయితే...ఇది ఇలా ఉండగా.. తాజాగా ఈ అగ్నిపథ్‌ పథకం వివాదంపై తెలంగాణ మంత్రి...

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై ట్విటర్‌లో కేటీఆర్ ఆరోపణలు

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వ్యంగ్యంగా స్పందించారు. ఇప్పటికే రైతు చట్టాలు, జీఎస్టీ, నోట్ల రద్దు, రైతు చట్టాలు, సీఏఏ, ఎల్పీజీ ధరలు, ప్రస్తుతం అగ్నిపథ్ పథకంపై ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. కేంద్రం తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వ్యవసాయ చట్టాలు రైతులకు అర్థం...

జాతీయ రాజకీయాల ఎంట్రీ.. ఈ నెలలోనే ప్రకటన : కేటీఆర్‌

సీఎం కేసీఆర్‌ త్వరలోనే జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టనున్నట్లు వస్తున్న సంకేతాలపై క్లారిటీ ఇస్తూ మంత్రి కేటీఆర్‌ నేడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సీఎం కేసీఆర్‌ జాతీయ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు ఇతర రాష్ట్రాల సీఎంలతో పాటు ముఖ్య నేతలతో భేటీలు అవుతూ వస్తున్నారు. అంతేకాకుండా రోజు రోజుకు బీజేపీపై పోరు కసరత్తులు...

సీనియ‌ర్ నేత‌ల‌ను పార్టీ వ‌దులుకోదు : కేటీఆర్‌

తెలంగాణలో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి. అయితే.. ఇప్పటి నుంచే ఆయా పార్టీలు క్షేత్రస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తూ పార్టీల బలోపేతానికి కృషి చేస్తున్నాయి. అయితే.. తాజాగా టీర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, తెలంగాణ మంత్రి కేటీఆర్ శ‌నివారం సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. సీనియ‌ర్ నేత‌ల‌ను పార్టీ వ‌దులుకోద‌ని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. పార్టీకి సీనియ‌ర్ల...

Breaking News : మంత్రి కేటీఆర్‌ కాన్వాయ్‌పై దాడికి యత్నం..

మంత్రి కేటీఆర్‌ నేడు కరీంనగర్‌ జిల్లా పర్యటనలో ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ క్రమంలోనే క‌రీంన‌గ‌ర్ జిల్లా ప‌ర్య‌ట‌న‌కు వెళ్లిన కేటీఆర్ జిల్లాలోని మెట్‌ప‌ల్లికి కూడా వెళ్లారు. అయితే కేటీఆర్ ప‌ర్య‌ట‌న నేప‌థ్యంలో రైతు సంఘం నేత‌ల నుంచి నిర‌స‌నలు వ్య‌క్త‌మ‌వుతాయ‌న్న...
- Advertisement -

Latest News

అన్నీ చూస్తున్నాం.. అధికారంలోకి వచ్చాక అంతు చూస్తాం : ఈటల

భాజపాలో చేరేవారిని తెరాస నేతలు కేసులతో భయపెడుతున్నారని ఆ పార్టీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ ఆరోపించారు. ప్రజాప్రతినిధులపై కూడా రాత్రికి రాత్రే కేసులు నమోదు చేస్తున్నారని...
- Advertisement -

కర్మ ఈజ్ ఏ బూమరాంగ్ మోదీ జీ : కేటీఆర్

బిల్కిస్​ బానో అత్యాచార దోషుల విషయంలో దేశవ్యాప్తంగా పెను దుమారం రేగుతోంది. ప్రతిపక్షాలు మోదీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాష్ట్ర మంత్రి కేటీఆర్ కూడా ఈ విషయంపై తీవ్రంగా​ నిప్పులు చెరుగుతున్నారు. 11...

నేడు ఏఎన్ యూ వర్సిటీ స్నాతకోత్సవం.. సీజేఐకి డాక్టరేట్ ప్రదానం

ఆంధ్రప్రదేశ్​ పర్యటనలో ఉన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ ఇవాళ కూడా పలుక కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ 37, 38వ స్నాతకోత్సవాలు జరుపుకుంటున్న సందర్భంగా...

రానున్న రెండ్రోజులు తెలంగాణలో పవర్ కట్ : సీఎండీ ప్రభాకర్‌రావు

కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటీసు ఇవ్వకుండానే రాష్ట్రానికి అవసరమైన విద్యుత్‌ను ఎక్స్‌ఛేంజ్‌లో కొనుగోలు చేయకుండా ఆదేశాలు ఇచ్చిందని ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రం ఆదేశాల వల్ల 20...

మరో రూ,1000 కోట్ల అప్పు చేస్తున్న తెలంగాణ

గత వారమే వెయ్యి కోట్లను రుణాల ద్వారా సమీకరించుకున్న తెలంగాణ మరోసారి అప్పు చేసేందుకు సిద్ధమైంది. మరో రూ.1000 కోట్ల బాండ్ల విక్రయానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ బాండ్లను ఆర్బీఐ వచ్చే...