nara lokesh padayatra

లోకేశ్ యువగళం పాదయాత్ర.. ప్రచార రథం సీజ్‌ చేసిన పోలీసులు

చిత్తూరు జిల్లాలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ యువగళం పాదయాత్ర కొనసాగుతోంది. ‘యువగళం’ పాదయాత్రలో భాగంగా చిత్తూరు జిల్లా పలమనేరులో లోకేశ్‌ పర్యటిస్తున్నారు. పట్టణంలో పాదయాత్ర కొనసాగుతుండగా ఓ చోట ప్రజలను ఉద్దేశించి ప్రచార రథం పైకి ఎక్కి ఆయన మాట్లాడారు. లోకేశ్‌ మాట్లాడి కిందికి దిగిన తర్వాత ఆ వాహనాన్ని పోలీసులు సీజ్‌...

వారాహి యాత్రను అడ్డుకోలేరు.. యువగళం పాదయాత్రను ఆపలేరు : నారా లోకేశ్

'ఏ1 తెచ్చినా.. జీవో1తో వచ్చినా? పవన్ కల్యాణ్ వారాహి ఆగదు-యువగళం పాదయాత్ర ఆగదు' అంటూ వైసీపీ ప్రభుత్వంపై నారా లోకేశ్ ధ్వజమెత్తారు. తన పాదయాత్రలో పార్టీ కార్యకర్తలు.. మాజీ మంత్రి అమర్నాథ్ రెడ్డి తనకంటే ఉత్సాహంగా కార్యకలాపాల్లో పాల్గొంటున్నారని యువగళం పాదయాత్రలో లోకేశ్ కార్యకర్తలను అభినందించారు. యువగళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే వైఎస్సార్​సీపీ...

లోకేష్ చేస్తోంది యువగళం కాదు.. ఒంటరిగళం – మంత్రి రోజా

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు మంత్రి రోజా. లోకేష్ చేస్తుంది యువగలం కాదని.. ఒంటరి గళం అని ఎద్దేవా చేశారు. కనీసం ఎమ్మెల్యేగా కూడా గెలవలేని రికార్డు లోకేష్ దని అన్నారు. లోకేష్ అంకుల్ అంటూ ప్రారంభించి.. రాష్ట్రానికి ఏమి చేశారో, ఏం చేయబోతున్నారో చెప్పకుండానే...

లోకేష్‌ పాదయాత్ర రోజే…జమున మరణం, తారక్‌ కు గుండె పోటు – మంత్రి కారుమూరి

నారా లోకేష్‌ పాదయాత్ర పై మంత్రి కారుమూరి నాగేశ్వరరావు వివాదస్పద కామెంట్స్ చేశారు. యువగళం పాదయాత్ర మొదటి రోజే సినీ నటి జమున మరణమని..పాదయాత్రలో గుండెనొప్పితో కుప్పకూలి చావు బతుకుల మధ్య తారకరత్న ఉన్నారని పేర్కొన్నారు. సీఎం జగన్ ను జాదురెడ్డి అని విమర్శించే అర్హత లోకేష్ కు ఉందా..ఇంతవరకు వార్డు మెంబర్ కూడా...

ఐరన్ లెగ్ లోకేష్ రాష్ట్రమంతా నడిస్తే పరిస్థితి ఏంటి – మంత్రి రోజా

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి రోజా. నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్రని ప్రారంభించిన విషయం తెలిసిందే. ఆ పాదయాత్ర అనే ఉద్దేశ్యంతో మంత్రి రోజా కీలక వ్యాఖ్యలు చేశారు. నేడు శనివారం విశాఖ శారదా పీఠం వార్షికోత్సవంలో పాల్గొన్న రోజా అనంతరం మీడియాతో...

లోకేష్ పాదయాత్ర అపశృతులతో మొదలైంది – మంత్రి అప్పలరాజు

టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో శుక్రవారం కుప్పం నుండి పాదయాత్ర మొదలుపెట్టిన విషయం తెలిసిందే. అయితే లోకేష్ చేపట్టిన ఈ పాదయాత్ర పై తీవ్ర విమర్శలు గుప్పించారు మంత్రి సిదిరి అప్పలరాజు. లోకేష్ పాదయాత్ర అపశృతులతో మొదలైందని విమర్శించారు. మన ఆలోచన సరిగా లేకపోతే చేసే ప్రయత్నం కూడా...

నారా లోకేష్‌ పాదయాత్ర శ్రీ రెడ్డి సంచలన పోస్ట్‌..వాడో ఐరన్‌ లెగ్‌ !

అనేక ఆంక్షల మధ్య నారా లోకేష్ కుప్పం నుంచి పాదయాత్ర మొదలుపెట్టారు. రాష్ట్రం నలుమూలల నుంచి పాదయాత్రకు టి‌డి‌పి శ్రేణులు, నేతలు తరలివచ్చారు. పాదయాత్రని సక్సెస్ చేయడానికి తమవంతు సాయం చేశారు. అయితే, నారా లోకేష్‌ పాదయాత్రలో నిన్న ఓ అపశృతి చోటు చేసుకుంది. నందమూరి తారకరత్నకు పాదయాత్రలో గుండె పోటు వచ్చింది. దీంతో తారక్‌...

వైసీపీ పాలనలో అన్ని వర్గాలకు అన్యాయమే.. పాదయాత్రలో నారా లోకేశ్

వైసీపీ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలకు అన్యాయమే జరుగుతోందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. కుప్పం నియోజకవర్గంలోని శాంతిపురం మండలం నలగామపల్లిలో యువగళం’ పాదయాత్ర రెండో రోజులో ఆయన మాట్లాడారు. యాత్రలో భాగంగా ప్రజల విజ్ఞప్తులను లోకేశ్ స్వీకరిస్తున్నారు. మధ్యలో నిర్మాణాలు నిలిపివేసిన కురుబ, వాల్మీకి వర్గాలకు చెందిన సామాజిక...

నారా లోకేష్ పాదయాత్రపై కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు

నేడు చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుండి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర అని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే నారా లోకేష్ చేపట్టిన ఈ పాదయాత్ర పై సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కొడాలి నాని. ఎమ్మెల్యేగా గెలవలేని లోకేష్ చేస్తున్న పాదయాత్ర.....

BREAKING : తారకరత్నపై విష ప్రయోగం ?

నేడు ఉదయం నారా లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర ని ప్రారంభించిన విషయం తెలిసిందే. అయితే ఈ పాదయాత్రలో పాల్గొన్న నటుడు తారకరత్న స్పృహ తప్పి వాహనం పై నుండి కింద పడిపోయారు. దీంతో హుటాహుటిన తారకరత్నని కుప్పం కేసి ఆసుపత్రికి తరలించారు. అక్కడినుండి మెరుగైన వైద్య చికిత్స కోసం పిఇఎస్ ఆసుపత్రికి తరలించారు....
- Advertisement -

Latest News

ఏపీ విద్యార్థులకు శుభవార్త..ఫిబ్రవరి 28న “జగనన్న విద్యా దీవెన”

సీఎం జగన్ అధ్యక్షతన కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 28న జగనన్న విద్యా దీవెన ద్వారా పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించనుంది. 10.50 లక్షల...
- Advertisement -

కేటీఆర్ కు బిగ్ షాక్..బీజేపీలోకి సిరిసిల్లా కీలక నేత

మంత్రి కేటీఆర్‌ కు తన సొంత ఇలాక అయిన సిరిసిల్లాలో బిగ్‌ షాక్‌ తగిలింది. సిరిసిల్ల జిల్లాకు చెందిన వైస్ చైర్మన్ పద్మశాలి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు లగిశెట్టి శ్రీనివాస్ ఇంటికి ఇటీవల...

కియారా – సిద్ధార్థ్ ల ఉమ్మడి ఆస్తి విలువ ఎన్ని కోట్లంటే..?

ఫిబ్రవరి 7వ తేదీన బాలీవుడ్ ప్రేమ జంటల్లా విహరించిన కియారా అద్వానీ, సిద్ధార్థ మల్హోత్రా మూడుముళ్ల బంధంతో ఒక్కటి అయ్యారు. ఈ క్రమంలోనే వారి ఆస్తులు విలువ కూడా డబుల్ అయినట్టు తెలుస్తోంది.....

ఏపీ రైతులకు శుభవార్త..ఈ నెల 24న ఇన్‎‎పుట్ సబ్సిడీ

సచివాలయంలో నిన్న ఏపీ కెబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ఏపీ రైతులకు ఈ సందర్భంగా శుభవార్త చెప్పింది జగన్‌ సర్కార్‌. ఈ...

నేడు హైదరాబాద్‌ సీబీఐ కోర్టుకు వివేకా హత్య కేసు నిందితులు

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సీబీఐ దర్యాప్తు ముమ్మరం చేసింది. ఇప్పటికే ఈ కేసులో పలువురిని అరెస్టు చేసింది. అయితే ఈ కేసులో అరెస్టయిన ఐదుగురు నిందితులు తొలిసారిగా...