Niranjan Reddy

కాంగ్రెస్‌ పై మంత్రి నిరంజన్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు

కాంగ్రెస్‌ పై మంత్రి నిరంజన్ రెడ్డి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రైతు బంధు ప్రపంచంలో ఎవరికి ఆలోచన రాలేదు... మీరు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో అమలు చేయ్యిచ్చు కదా? అని ప్రశ్నించారు. రాహుల్ గాంధీ ఎందుకు వచ్చారు... తెలంగాణ ప్రజల ఆకాంక్షల పట్ల వారికి ఏ మాత్రం అవగాహన లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ...

ప్రధాని మోడీ దుర్మార్గుడు, అసలు ఎవడు నడ్డా : మంత్రి నిరంజన్‌ రెడ్డి

ప్రధాని మోడీ దుర్మార్గుడు, అసలు ఎవడు నడ్డా అంటూ మంత్రి నిరంజన్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తెలంగాణ రాష్ట్రం రాజకీయ పార్టీలకు ప్రయోగశాల కాదని.. నిన్న నడ్డా , నేడు రాహుల్ కోసం ఇది అడ్డా కాదని నిప్పులు చెరిగారు. వీళ్ళ పాలన నచ్చకనే ఇక్కడ ప్రజలు టీఆరెస్ కు పట్టం కట్టారని.....

తెలంగాణ సమాజానికి, భవితకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష: నిరంజన్ రెడ్డి

తెలంగాణ సమాజానికి, భవితకు టీఆర్ఎస్ పార్టీయే శ్రీరామరక్ష అని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ కు ప్రాజెక్ట్ లపై అవగాహన గుండు సున్నా అని అన్నారు. తెలంగాణ మీదపైడి బీజేపీ పడి ఏడుస్తుందని విమర్శించారు. తెలంగాణ సమాజం మొత్తం గమనిస్తుందని నిరంజన్ రెడ్డి అన్నారు. బండి సంజయ్ వడ్డు కొనుగోలు చేయాలని,...

తెలంగాణ రైతులకు శుభవార్త.. డీఏపీ, కాంప్లెక్సు ఎరువులుపై సర్కార్‌ కీలక ప్రకటన

తెలంగాణ రైతులకు శుభవార్త చెప్పారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. డీఏపీ, కాంప్లెక్సు ఎరువులుపై కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్రానికి అవసరమైన డీఏపీ, కాంప్లెక్సు ఎరువులు జూన్ 15 నాటికి సిద్దం చేయాలని ఆదేశాలు జారీ చేశారు మంత్రి నిరంజన్‌ రెడ్డి. హైదరాబాద్ మంత్రుల నివాస సముదాయంలోని మంత్రి నివాసంలో నిర్వహించిన వానాకాలం ఎరువుల సరఫరాపై...

తెలంగాణ ప్రజలపై హేళనగా మాట్లాడిని కేంద్రమంత్రి మూల్యం చెల్లించుకోక తప్పదు: నిరంజన్ రెడ్డి

తెలంగాణ పరిస్థితుల గురించి వివరిస్తే కేంద్ర మంత్రి హేళనగా మాట్లాడారని... మాకు సంబంధం లేదని ధాన్యం కాదు, బియ్యమే కావాలని కేంద్రమంత్రి అన్నారని... మీ ప్రజలకు ఉప్పుడు బియ్యం అలవాటు చేయాలని కేంద్రమంత్రి హేళనగా మాట్లాడారని... ఈ అవమానానికి వారు మూల్యం చెల్లించుకోక తప్పదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యాపారపరంగా...

పీయూష్‌ గోయల్‌ వి బరితెగింపు మాటలు : నిరంజన్‌ రెడ్డి ఫైర్‌

పీయూష్‌ గోయల్‌ కు తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి కౌంటర్‌ ఇచ్చారు. పార్లమెంటు సాక్షిగా పీయూష్ గోయల్ ది బరితెగింపు మాటలు మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధాన్యం కొనుగోళ్లపై అవే పాత అబద్దాలే వల్లె వేశాడని.. సభ సాక్షిగా కొందరు ముఖ్యమంత్రులు బెదిరించారని చెప్పడం అప్రజాస్వామికమని నిప్పులు చెరిగారు. మోడీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు...

రైతులపై కేంద్రానికి గౌరవం లేదు… హేళనగా చూస్తున్నారు: మంత్రి నిరంజన్ రెడ్డి

రైతులపై కేంద్రానికి గౌరవం లేదని.. హేళనగా చూస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి విమర్శించారు. ఈరోజు కేంద్ర మంత్రి పియూష్ గోయల్ తో సమావేశం అయిన తర్వాత కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ధాన్యం సేకరించడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత అని... కానీ తెలంగాణపై కేంద్రం పెద్దల తీరు దారుణంగా ఉందని ఆయన అన్నారు....

ఆయిల్ పామ్ సాగుపై నిరంజన్ రెడ్డి కీలక ప్రకటన… త్వరలో రాష్ట్రంలో పామాయిల్ పరిశోధన కేంద్రం..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతులను ప్రత్యామ్నాయ పంటల వైపు మర్చించేందుకు ప్రయత్నం చేస్తోంది. దీంట్లో భాగంగానే రాష్ట్రంలో పెద్ద ఎత్తున పామ్ ఆయిల్ సాగును ప్రోత్సహిస్తోంది. తాజాగా అసెంబ్లీ పామాయిల్ సాగుపై మంత్రి నిరంజన్ రెడ్డి కీలక ప్రకటన చేసింది. పామాయిల్ సాగుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలో 1100...

రంగారెడ్డి : టీటా సదస్సును ప్రారంభించిన మంత్రి

గచ్చిబౌలిలో నిర్వహిస్తున్న టీటా సదస్సును రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి 27 ప్రారంభించారు. నూతనంగా అభివృద్ధిలోకి వచ్చిన టెక్నాలజీని వ్యవసాయ రంగంలోనూ వినూత్నంగా ఉపయోగించడానికి కృషి చేస్తానని తెలియజేశారు. దీని కోసం అందరూ కలిసికట్టుగా ముందుకెళ్తే వ్యవసాయం అత్యంత సులభతరంగా మారుతుందన్నారు.

మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పులను కలిసిన మంత్రి

పరిగి నియోజకవర్గ పర్యటనలో భాగంగా నేడు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.. మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డిని ఆయన నివాసం వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హరీశ్వర్ రెడ్డి మంత్రి నిరంజన్ రెడ్డిని శాలువాతో సన్మానించారు. అనంతరం వారు నియోజకవర్గ పరిధిలో చేపడుతున్న పలు అభివృద్ధి...
- Advertisement -

Latest News

ఈటలకు బిగ్ షాక్… రైతులకు భూములు పంపిణీ చేయనున్న అధికారులు !

బిజేపి ఎమ్యెల్యే ఈటల రాజేందర్ కు బిగ్ షాక్ తగిలింది. ఈటల కు సంభందించిన భూములు రైతులకు పంపిణీ చేయనున్నారు అధికారులు. ఈటల భూముల పంపిణీకి...
- Advertisement -

ఆ స్టార్ హీరో వల్లే ఇండస్ట్రీకి దూరమైన విజయశాంతి..కారణం..?

లేడీ అమితాబ్ బచ్చన్ గా గుర్తింపు తెచ్చుకున్న విజయశాంతి అప్పట్లో స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణతో కలిసి ఎక్కువ సినిమాలలో నటించడమే కాకుండా వారితో సమానంగా పారితోషకం అందుకుంది. తన నటనతో యాక్షన్...

బయోపిక్స్ ట్రెండ్..మాజీ ప్రధాని వాజ్‌పేయిపై సినిమా..టైటిల్ ఇదే..

సినిమా ఇండస్ట్రీలో ప్రజెంట్ బయోపిక్స్ ట్రెండ్ నడుస్తున్నదని చెప్పొచ్చు. ఇటీవల విడుదలైన ‘మేజర్’ కూడా బయోపిక్ కోవకు చెందిన ఫిల్మ్ కావడం విశేషం. ఈ క్రమంలోనే మరో బయోపిక్ రాబోతున్నది. భారత మాజీ ప్రధాని...

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం

దేవాలయాల ఆదాయాలపై జగన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కోటి రూపాయల ఆదాయంలోపు వచ్చే ఐదు దేవాలయాలకు కమిటీలను నియమించే అంశంపై నిర్ణయం తీసుకున్నామని డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ ప్రకటించారు. దేవాలయాల్లో...

అదిగదిగో జ‌గ‌న్నాథ ర‌థం !

రేప‌టి నుంచి పూరీ జ‌గ‌న్నాథుడికి ర‌థోత్స‌వం జ‌ర‌గ‌నుంది. ఈ ర‌థోత్స‌వానికి వేలాది మంది త‌ర‌లి రానున్నారు. ఈ ర‌థోత్స‌వంలో ఆంధ్రా, తెలంగాణ నుంచే కాకుండా వేలాది భ‌క్తులు, ల‌క్ష‌లాది భ‌క్తులు పాల్గొని, స్వామికి...