osmania hospital

ఉస్మానియా ఆస్పత్రి.. ముందుకు వచ్చిన అయ్యప్ప సేవా సమితి.. తీరిన నీటి కష్టాలు..

హైదరాబాద్ ఉస్మానియా ఆస్పత్రిలో నీటి కష్టాలు తీరినట్టే అని చెప్పాలి. పల్లెల నుండి ఆస్పత్రికి వచ్చే వారు తాగునీటి కోసం పడుతున్న కష్టాలకు కాలం చెల్లింది. అటు వైద్యం గురించి దిగులు చెందుతుంటే, ఇటు తాగడానికి నీళ్ళు దొరక్క ఇబ్బంది పడిన సందర్భాలు ఇక ఉండవు. అవును, ఉస్మానియా ఆస్పత్రిలో వాటర్ ప్లాంట్ నిర్మాణం...

ఉస్మానియా ఆస్పత్రి విషయంలో ప్రభుత్వానికి హైకోర్టు కీలక ఆదేశాలు

గత కొద్ది రోజుల క్రితం ఉస్మానియా ఆసుపత్రిలో వరదలు రావడం సంచలనంగా మారింది. రోగులు వార్డులో ఉండగానే వరద నీరు లోపలి రావడంతో ఆ వీడియోలు అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీంతో ఉస్మానియా ఆస్పత్రి వరదల పరిస్థితి మీద కొన్ని పిటిషన్ లు కోర్టులో వేశారు. ఈ క్రమంలోమె ఉస్మానియా...

ఉస్మానియా ఆస్పత్రి సైట్‌ప్లాన్‌ అడిగిన హై కోర్టు.. ఎందుకు అంటారు..?

ఉస్మానియా ఆస్పత్రి సైట్‌ప్లాన్‌ సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఉస్మానియా ఆస్పత్రిపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై హైకోర్టు విచారించింది. ఉస్మానియా పురాతన భవనం కూల్చవద్దని న్యాయవాదులు వాదనలు వినిపించారు. భవనం కూల్చకుండా పక్కనే భవనం నిర్మించవచ్చని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.స్పందించిన న్యాయస్థానం ఆస్పత్రి సైట్‌ప్లాన్‌ సమర్పించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను వచ్చేనెల...

ఉస్మానియా ఆస్పత్రి మరో చారిత్రాత్మక ఘనత… చర్మ నిధి ఏర్పాటుకి రంగం సిద్ధం..!

చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి అరుదైన ఘనతకు సిద్ధమవుతోంది. దక్షిణ భారతదేశంలో మొదటిసారిగా ఉస్మానియాలో చర్మనిధి(స్కిన్‌ బ్యాంకు) ఏర్పాటు కానుంది. దీనికి అవసరమైన గదులు, పరికరాలు, ఇతర సామగ్రికి దాదాపు రూ.70 లక్షల వ్యయమవుతుందని ప్రతిపాదనలు సిద్ధం చేయగా వాటిని సమకూర్చేందుకు రోటరీ క్లబ్‌ ఆఫ్‌ ఈస్ట్‌(హైదరాబాద్‌) ముందుకొచ్చింది. ఇటీవల ఉస్మానియా వైద్యులను కలిసిన క్లబ్‌...

బ్రేకింగ్:ఉస్మానియా ఆస్పత్రిపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

ఇటీవల ఉస్మానియా ఆస్పత్రి పాత భవనంలోకి నీళ్ళు రావడం దేశ వ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెల్సిందే. ఈ ఆస్పత్రిలోకి నీళ్ళు వచ్చిన ఘటనపై అటు మానవ హక్కుల సంఘం కూడా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపధ్యంలోనే పాత భవనాన్ని వెంటనే ఖాళీ సీల్ వేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. పాత భవనంలోని...

దొరికిపోయిన కేసీఆర్: ఉస్మానియా పేరు చెప్పి “ఆ నాలుగు” మాట తీశారుగా!!

తెలంగాణ వ్యాప్తంగా, మరి ముఖ్యంగా హైదరాబాద్ లో ఇప్పుడు హాట్ టాపిక్ ఏమైనా ఉందంటే.. కరోన తర్వాత ఉస్మానియా ఆసుపత్రి.. దాని దారుణ పరిస్థితే అని చెప్పొచ్చు! అందుకు కారణం... తాజాగా చెరువును తలపించిన ఉస్మానియా ఆసుపత్రి దీన పరిస్థితి! చుట్టూ డ్రైనేజీ వాటర్, మధ్యలో మంచాలు, వాటిపై కదలలేని పేషెంట్లు... మధ్య మధ్యలో...

ఉస్మానియా లో హై డ్రామా..! తెరపైకి మరో ”శవ పంచాయతీ”…!

ఒకరి మృతదేహం మరొకరి కుటుంబానికి ఇచ్చి పెద్ద భీబస్తవం సృష్టించిన ఘటన హైదరబాద్ లోని గాంధీ ఆసుపత్రిలో చోటు చేసుకున్న విషయం తెలిసిందే.. వైద్య సిబ్బంధి చేసిన ఈ పొరపాటుకి అటు బాదిత కుటుంబం చేసిన హల్ చల్ ఆపై మూడు రోజులపాటు డాక్టర్లు స్ట్రైక్.. ఇంత జరిగినా మళ్ళీ ఇలాంటి పొరపాట్లే చేస్తున్నారు...
- Advertisement -

Latest News

ఇంగ్లండ్ టాప్ లేపిన ఇండియా.. తొలి రోజు ఇర‌గ‌దీశారు..

ఇంగ్లండ్ గ‌డ్డ‌పై భార‌త్ చెల‌రేగింది. టీమిండియా ప్లేయ‌ర్లు ఇర‌గ‌దీశారు. ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగి పోయారు. బౌలింగ్‌తో మ‌నోళ్లు స‌త్తా చాటారు. ఇంగ్లండ్‌ను వారి సొంత గ‌డ్డ‌పై...
- Advertisement -

భార‌త్‌, ఇంగ్లండ్ టెస్ట్‌: కోహ్లిని రివ్యూ తీసుకోవాల‌ని చెప్పిన పంత్‌.. వీడియో వైర‌ల్‌.. నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు..

క్రికెట్ లో డీఆర్ఎస్ తీసుకోవ‌డం అంటే క‌త్తి మీద సాము లాంటిది. తీసుకుంటే ఔట్ కాక‌పోతే అన‌వ‌స‌రంగా రివ్యూ వృథా అవుతుంద‌ని భ‌యం. ఒక వేళ రివ్యూ కోర‌క‌పోతే వికెట్ మిస్ అవుతుందేమోన‌ని...

శృంగారంలో ఆనంద శిఖరాలను చేరుకునేవారి అలవాట్లు..

వివాహ బంధంలో శృంగారం వల్లనే బంధాలు గట్టిపడతాయి. మనసుకు దగ్గరైన వారు శరీరానికి దగ్గరై విడదీయరాని బంధంగా మారతారు. ఐతే శృంగారాన్ని అందరూ ఒకే లెవెల్లో ఆనందించలేరు. శృంగారంలోని ఆనందాన్ని శిఖరాగ్ర స్థాయిలో...

ఆహారం అరగకపోతే… కిస్మిస్‌తో ఇలా చెక్‌ పెట్టండి!

కిస్మిస్‌ సంవత్సరమంతా లభిస్తుంది. దీంతో విపరీతమైన పోషకాలు ఉంటాయి. వీటిని తింటే కొలెస్ట్రాల్‌ సమస్య కూడా తగ్గుతుంది. అంతేకాదు, కిస్మిస్‌లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. మిగతా డ్రైఫ్రూట్స్‌ కంటే వీటిలో ఫెనాల్‌...

మోసగాళ్లతో జాగ్రత్త అని హెచ్చరించిన ఆర్బీఐ

ఆర్బీఐ ( RBI ) బ్యాంకు మనదేశంలో బ్యాంకులకు పెద్దన్న అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలు ఆర్బీఐ ఎలా చెప్తే అలానే బ్యాంకులన్నీ నడుచుకుంటూ ఉంటాయి. ప్రభుత్వ రంగ బ్యాంకులంటే ఏమో...