Osmania University
Telangana - తెలంగాణ
నిజాం కాలేజ్ హాస్టల్ కోసం ఉస్మానియా యూనివర్సిటీ నోటిఫికేషన్
ఉస్మానియా యూనివర్సిటీ (ఓయూ) శనివారం నిజాం కాలేజ్ హాస్టల్ సదుపాయం కోసం ఈ నెల 17వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 19న ఫైనల్ లిస్ట్ విడదుల చేస్తామని నిజాం కాలేజ్ ప్రిన్సిపాల్ భీమా నాయక్ వెల్లడించారు. విద్యా శాఖ మంత్రి ఆదేశాల ప్రకారం యూజీకి...
Telangana - తెలంగాణ
ఉస్మానియా యూనివర్సిటీలో అప్పుడే మొదలైన బతుకమ్మ సెలెబ్రేషన్స్
తెలంగాణకే తలమానికమైన బతుకమ్మ పండుగ మేనియా అప్పుడే మొదలైంది. ఉస్మానియా యూనివర్సిటీలో ఒకరోజు ముందే బతుకమ్మ సెలబ్రేషన్స్ మొదలయ్యాయి. ఓయూలో అరుణోదయ సంస్కృతి సమాఖ్య ఆధ్వర్యంలో నిర్వహించిన బహుజన బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి. అరుణోదయ సంస్కృతి సమాఖ్య అధ్యక్షురాలు విమలక్క.. గత 13 ఏళ్లుగా ‘బహుజన బతుకమ్మ’ పేరుతో వేడుకలు నిర్వహిస్తున్నారు. ప్రతి ఏడాది...
Telangana - తెలంగాణ
Breaking : ఓయూ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు వాయిదా..
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని అన్ని పీజీ కోర్సుల సెమిస్టర్ పరీక్షలను వాయిదా వేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ఒక ప్రకటనలో తెలిపారు. అన్ని పీజీ కోర్సుల రెండు, నాలుగో సెమిస్టర్ పరీక్షలను ఈ నెల 22వ తేదీ నుంచి నిర్వహించాల్సినప్పటికీ, వివిధ కారణాల రీత్యా పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు చెప్పారు. పరీక్షలను...
Telangana - తెలంగాణ
నేడు ఓయూ 82వ స్నాతకోత్సవం.. హజరుకానున్న సీజేఐ, తెలంగాణ గవర్నర్
ఎందరో మహానుభావులు చదువుకున్న ఉస్మానియా యూనివర్సిటీలో నేడు 82వ స్నాతకోత్సవ వేడుకలు జరుగనున్నాయి. ఈ మేరకు ఓయూ వీసీ రవీందర్ మాట్లాడుతూ.. ఠాగూర్ ఆడిటోరియంలో సాయంత్రం ఆరు గం టలకు ఈ వేడుక ప్రారంభం కానున్నదని తెలిపారు. అంతేకాకుండా.. ఈ వేడుకుల్లో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్ ప్రదానం...
Telangana - తెలంగాణ
Breaking : జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్
ఆగస్టు 5న ఉస్మానియా యూనివర్సిటీలో 82వ స్నాతకోత్సవంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకోనున్నారు. ఈ కార్యక్రమానికి జస్టిస్ రమణ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. అలాగే, చాన్స్లర్ హోదాలో గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ హాజరవుతారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వీ రమణకు గౌరవ...
Telangana - తెలంగాణ
విద్యార్థులకు శుభవార్త.. రేపు ఓయూలో జాబ్ మేళా
ఉస్మానియా యూనివర్సిటీలోని యూనివర్సిటీ ఎంప్లాయ్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ గైడెన్స్ బ్యూరో (మోడల్ కెరియర్ సెంటర్)లో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించనున్నట్లు బ్యూరో డిప్యూటీ చీఫ్ టి. రాము ఒక ప్రకటనలో తెలిపారు. సియారా గ్రూప్లో మార్కెటింగ్ ఉద్యోగాల కోసం ఈ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు రాము. ఈ మేళాకు హాజరయ్యేందుకు ఇంటర్మీడియట్, డిగ్రీ, పీజీ...
Telangana - తెలంగాణ
విద్యార్థులకు శుభవార్త.. డిగ్రీ పరీక్ష తేదీలు ఖరారు..
గత వారం తెలంగాణ భారీ వర్షాలు కురిసిన నేపథ్యంలో జనజీవనం అస్థవ్యస్థమైంది. అయితే ఈక్రమంలో రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణలోవిద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. అంతేకాకుండా షెడ్యూల్డ్ పరీక్షలను సైతం వాయిదా వేస్తున్నట్లు ఆయా కాలేజీలు, యూనివర్సీటీలు వెల్లడించాయి. ఈ సందర్భంగానే ఓయూ, కాకతీయ యూనివర్సీటీ పరిధిలో నిర్వహించాల్సిన పరీక్షలను సైతం వాయిదా వేశారు యూనివర్సీటీ అధికారులు....
Telangana - తెలంగాణ
Breaking : ఓయూ విద్యార్థులకు అలర్ట్.. పరీక్షలు వాయిదా..
తెలంగాణ వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా గత మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటికే వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. చెరువులు నిండిపోవడంతో గండిపడి వరద నీరు గ్రామాల్లోకి వచ్చి చేరుతోంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. ఇదిలా ఉంటే.. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే...
Telangana - తెలంగాణ
ఓయూలో వచ్చే నెల నుంచి సెల్ట్ తరగతులు..
ఉస్మానియా యూనివర్సిటీలోని సెంటర్ ఫర్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ట్రైనింగ్ (సెల్ట్)లో వచ్చే నెల 1వ తేదీ నుంచి తరగతులను
ప్రారంభించనున్నట్లు సెల్ట్ డైరెక్టర్ డాక్టర్ సవిన్ సౌడ ఒక ప్రకటనలో తెలిపారు. ‘ఎ సర్టిఫికెట్ కోర్స్ ఇన్ ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్’పేరుతో ఆఫ్లైన్లో నిర్వహించే రెండు నెలల కోర్సుకు ఉదయం ఆరు...
Telangana - తెలంగాణ
ఓయూ విద్యార్థులకు శుభవార్త.. రూ.240 కోట్లతో..
ఉస్మానియా యూనివర్సిటీలోని విద్యార్థులకు అధికారులు శుభవార్త చెప్పారు. ఓయూలో కొత్తగా 6 హాస్టళ్లను నిర్మించేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ‘మన యూనివర్సిటీ - మన ఉస్మానియా’ కార్యక్రమంలో భాగంగా కొత్త హాస్టళ్లను నిర్మిస్తే వసతి సౌకర్యాల విషయంలో విద్యార్థులకు ఇబ్బందులు ఉండవని ప్రతిపాదనలు చేశారు. ఈ 6 హాస్టళ్లలో 3 అమ్మాయిల కోసం కాగా,...
Latest News
Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్
మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...
Life Style
భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?
భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం
ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...
వార్తలు
Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే
కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...