Paddy procurement

తెలంగాణ సరిహద్దులు కట్టుదిట్టం…. ఇతర రాష్ట్రాల ధాన్యం రాకుండా చర్యలు

తెలంగాణ వ్యాప్తంగా నేటి నుంచి ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయనుంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో కోతలు ప్రారంభం అయ్యాయి. జూన్ వరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సర్కార్ నిర్ణయం తీసుకుంది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయకున్నా ... రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఇటీవల సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే. మద్దతు ధర...

వ‌రి కొనుగోలుకు ప్ర‌భుత్వం సిద్ధం.. నేటి నుంచే శ్రీ‌కారం

తెలంగాణ రాష్ట్రంలో రైతులు యాసంగి పండించిన వ‌రి ధాన్యాన్ని సీఎం కేసీఆర్.. త‌మ ప్ర‌భుత్వ‌మే కొనుగోలు చేస్తుంద‌ని ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. దీనికి నేటి నుంచే శ్రీ‌కారం చేయ‌నున్నారు. అంబేద్క‌ర్ జ‌యంతి సంద‌ర్భంగా ఈ రోజు రాష్ట్రంలో ప‌లు గ్రామాల్లో వ‌రి ధాన్యం కొనుగోలు కేంద్రాల‌ను ఏర్పాటు చేసి వ‌రి ధాన్యం కొనుగోలు చేయాల‌ని...

వ‌రి వేయ‌ని రైతుల‌కు ఎక‌రానికి రూ. 10 వేలు ఇవ్వాలి : జీవ‌న్ రెడ్డి డిమాండ్

సీఎం కేసీఆర్ మాట‌లు న‌మ్మి తెలంగాణ రైతులు మోస పోయార‌ని కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవ‌న్ రెడ్డి విమ‌ర్శించారు. వ‌రి వేస్తే.. ఉరి అని కేసీఆర్ చెప్ప‌డంతో రాష్ట్రంలో చాలా మంది రైతులు వ‌రి పంటను సాగే చేయ‌లేద‌ని అన్నారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తామ‌ని ప్ర‌క‌టించ‌డంతో వారు గంద‌రగోళ...

రూ.1960 కంటే ఒక్క రూపాయి తక్కువకు ఎవరు ధాన్యాన్ని అమ్ముకోవద్దు: మంత్రి గంగుల కమలాకర్

రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ధాన్యం సేకరణ రాష్ట్ర ప్రభుత్వమే చేపడుతుందని అన్నారు మంత్రి గంగుల కమలాకర్. ఒక్కొక్క కోనుగోలు కేంద్రాల దగ్గర నోడల్ ఆఫీసర్, మిల్లులు దగ్గర ఒక ఆఫీసర్ ఉంటారని, తెలంగాణ లో 36 లక్షలు ఎకరాలు లో సాగు జరిగిందని,65 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని అంచనా వేస్తున్నాము అన్నారు మంత్రి...

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నారు: రేవంత్ రెడ్డి

టీఆర్ఎస్, బీజేపీ పార్టీలు తమ రాజకీయాల కోసం రైతులను వాడుకుంటున్నాయని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్ భవన్ లో గవర్నర్ తమిళి సైని కలిసిన తర్వాత మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో రైతుల సమస్యలను గవర్నర్ దృష్టికి తీసుకువచ్చినట్టు వెల్లడించారు. రైతులు ఇప్పటికే మిల్లర్లు తక్కువ ధరకు ధాన్యాన్ని...

ధాన్యం కొనుగోలుపై సీఎం కేసీఆర్ నాటకం ఆడుతున్నారు: కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి

తెలంగాన ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ లేదని బీజేపీ మాకే మధ్య పోటీ ఉందని తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పే ప్రయత్నం చేస్తున్నారని మండిపడుతున్నారు కాంగ్రెస్ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. మేము గతంల నుంచి చెబుతున్నాం... ధాన్యం కొనుగోలుకు రెండు మూడు వేల కోట్ల కన్నా ఎక్కువ భారం పడదని చెబుతున్నామని కోమటి...

బీజేపీ పోరాటం వ‌ల్లే కేసీఆర్ ధాన్యం కొనుగోలు చేస్తుండు : బండి సంజ‌య్

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తుంద‌ని సీఎం కేసీఆర్ కాసేప‌టి క్రితం ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఈ ప్ర‌కట‌న పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజ‌య్ స్పందించారు. బీజేపీ పోరాటం వ‌ల్లే కేసీఆర్ వ‌రి ధాన్యం కొనుగోలు చేస్తుండ‌ని అన్నారు. బీజేపీ నాయ‌కుల పోరాటంతో సీఎం కేసీఆర్ మెడ‌లు వంచామ‌ని...

రైతుల కోసం రూ. 3 వేల కోట్లు ఖ‌ర్చు చేయ‌రా : కేంద్రంపై కేసీఆర్ ఫైర్

దేశంలో దొంగ‌ల కోసం ప‌దిన్న‌ర ల‌క్షల కోట్లను మాఫీ చేసిన కేంద్ర‌ ప్ర‌భుత్వం.. రైతుల కోసం రూ. 3 వేల కోట్లు ఖ‌ర్చు చేయలేదా అని తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి కేసీఆర్ ప్ర‌శ్నించారు. ఆహార భద్రత లో భాగంగా దేశంలో ధాన్యం సేకరణ బాధ్య‌త కేంద్రానిదే అని అన్నారు. దీన్ని కేంద్ర ప్ర‌భుత్వమే...

కేసీఆర్ సంచలన నిర్ణయం.. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని వెల్లడి

కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ రాష్ట్రంలో పండించిన ప్రతీ గింజను రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వెల్లడించారు. ఇంతకుముందు రైతాంగానికి మేము చెప్పామని.. కేంద్రంలో పనికి మాలిన ప్రభుత్వం ఉందని... దీంతో 20 లక్షల ఎకరాలు వరి పంటను తగ్గించామని అన్నారు. కేంద్ర ప్రభుత్వమే కొంటుందని బీజేపీ నాయకులు రైతులను తప్పుదోవ పట్టించారని...

గంట సేపు దీక్ష చేయలేని కేసీఆర్…. దేశాన్ని పాలిస్తారా..?: బండి సంజయ్

ధాన్యం కొనుగోలు విషయంలో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇరు పార్టీల నేతలు ఒకరిపై ఒకరు విమర్శలు, ప్రతి విమర్శలు చేసుకుంటున్నారు. తాజాగా బండి సంజయ్ సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. గంట సేపు దీక్ష చేయలేని కేసీఆర్ దేశాన్ని పాలిస్తారా..? అంటూ ప్రశ్నించారు. గంట సేపు దీక్ష చేసే...
- Advertisement -

Latest News

ఇలాంటి పరిస్థితి అస్సలు ఊహించని త్రివిక్రమ్..!!

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారికి తెలుగు ప్రేక్షకులలో ప్రత్యేకమైన అభిమానం ఉంది.ఆయన భాష, మాటలతో ఎంతో మందికి స్ఫూర్తి నింపారు అలాగే గిలిగింతలు పెట్టారు....
- Advertisement -

పోలవరంపై 3 ప్రశ్నలు వేస్తే టీడీపీ నుంచి సమాధానం రాలేదు… అంబటి రాంబాబు

మరోసారి చంద్రబాబుపై విమర్శలు గుప్పించారు ఏపీ జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు. అయితే నేడు టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటనలో భాగంగా.. పోలవరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లడంతో.. పోలీసులు అడ్డుకోవడం, ప్రతిగా...

పాకిస్థాన్ సరిహద్దుల్లో 30 వరకు యాంటీ డ్రోన్ గన్ వ్యవస్థ…

తాజాగా 100 డ్రోన్లు, ఎస్ యూవీలపై అమర్చే వీలున్న రెండు ఎలక్ట్రానిక్ జామర్లు, చేతితో పట్టుకుని వెళ్లే 1400 థర్మల్ ఇమేజ్ స్కానర్లనుదేశ సరిహద్దుల అవతలి వైపు నుంచి ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల...

యాంకర్ అనసూయ టార్గెట్ చేసేది వారినేనా ..!!

ఈ రోజుల్లొ కొద్దిగా ఫేమ్ ఉన్న వారిని టార్గెట్ చేయడం సులభంగా మారింది. వారి ఫొటోస్ మార్ఫింగ్ చేసి అసభ్యంగా మార్చి అశ్లీల వెబ్సైట్లు లో పెట్టడం వ్యాపారం గా మారింది. అవగాహన...

ప్రభుత్వ పాఠశాలల్లో విద్య ఇప్పటికే నిర్వీర్యమైపోయింది….ఆర్ కృష్ణయ్య

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య కోరారు. తెలంగాణ అన్ ఎంప్లాయిస్...