parenting

మీ అమ్మాయికి డబ్బు విలువ నేర్పిస్తున్నారా.? ఈ తేడా తెలిసేలా చేయండి..!

పిల్లలను పెంచే క్రమంలో.. వారికి విద్యాబుద్ధులు ఒక్కటే నేర్పిస్తే సరిపోదు.. ఆర్థిక క్రమశిక్షణ కూడా చాలా అవసరం. ముఖ్యంగా అమ్మాయిలకు చదువు ఎంతో ముఖ్యమో.. ఆర్థిక పరమైన విషయాలపై చిన్ననాటినుంచే అవగాహన కూడా అంతే ముఖ్యం అంటున్నారు నిపుణులు. భారతదేశంలో చాలామంది మహిళలు ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవాలంటే తమ భర్తపై ఆధారపడుతుంటారు. దానివల్ల సొంతంగా నిర్ణయాలు...

మీ టీనేజీ కూతురును అడగకూడని, చెప్పకూడని విషయాలు..

టీనేజీ వయసులో భావోద్వేగాలు అభివృద్ధి చెందడంతో పాటు శారీరకంగా చాలా మార్పులు సంభవిస్తాయి. ప్రపంచం కొత్తగా కనిపించడం మొదలవుతుంది. చాలా విషయాలు పెద్దలతో చెప్పడానికి ఇష్టపడకుండా తయారవుతారు. అలాంటి టైమ్ లో తల్లిదండ్రులు పిల్లల పట్ల కొంచెం అతి జాగ్రత్త వహిస్తుంటారు. అది ఒక్కోసారి వారిని తీవ్రంగా ఇబ్బంది పెడుతుంటుంది. ఐతే టీనేజీ కూతురును...

మీ పిల్లలకు ‘బ్యాడ్ టచ్’ పై అవగాహన కల్పించారా..లేదంటే తప్పు మీదే..!  

పిల్లలు సరిగా తినకపోయినా, చిరాకు పడినా..మీ పిల్లలు కచ్చితంగా మానసిక లేదా శారీరక వేధింపులకు గురైనట్లేనని సైకియాట్రిస్తులు చెబుతున్నారు. దేశంలో రోజురోజుకి చిన్నపిల్లలపై జరిగే అత్యాచారాలను చూస్తూనే ఉన్నాం. ఒకటి మరవకుముందే మరొకటి. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఆడపిల్లల తల్లిదండ్రులకు వెన్నులో వణుకు పుట్టక మానదు. ఇటీవల జరిగిన ఓ అధ్యాయంలో చిన్నపిల్లలపై జరిగే...

డబ్బుని ఎలా పొదుపు చేయాలో మీ పిల్లలకు ఇలా నేర్పించండి

ఈ ప్రపంచాన్ని శాసించేది డబ్బే. ప్రపంచమంతా డబ్బు చుట్టే తిరుగుతుంది. అందుకే డబ్బుని పొదుపు చేయడం తెలుసుకోవాలి. ఎంత సంపాదిస్తున్నావన్న దాని కంటే ఎంత పొదుపు చేస్తున్నావన్నదే ముఖ్యం. అలా అని కనీస అవసరాలకు, ఆనందాలకు కూడా డబ్బు ఖర్చు చేయకపోతే లోభిగా మారతారు. అదలా ఉంచితే, ప్రస్తుతం మీ పిల్లలు డబ్బు పొదుపు...

పిల్లలు పనులను వాయిదా వేస్తున్నారా? తల్లిదండ్రులుగా ఈ పనులు చేయండి

వాయిదా వేయడం అనేది ఒక రోగం లాంటిది. తొందరగా పోదు. ఒక్కసారి వాయిదా వేయడం అలవాటైందంటే ప్రతీసారీ అదే గుర్తుకొస్తూ ఉంటుంది. ఇది పిల్లల్లో కూడా కనిపిస్తే జాగ్రత్త వహించాల్సిందే. మొక్కై వంగనిదే మానై వంగునా అంటారు. అందుకే వాయిదా వేసే లక్షణాలు పిల్లల్లో కనిపించినపుడు తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకుని దాన్నుండి బయటపడేయాలి. దానికోసం...

సంతాన ప్రాప్తి కలగకపోవడానికి ముందు కనిపించే కొన్ని సంకేతాలు..

పెళ్ళై సంవత్సరం అవుతున్నా, శృంగార పరంగా అంతా సరిగ్గానే ఉన్నా కూడా సంతానం కలగడం లేదంటే సంతాన ప్రాప్తిలో ఏదైనా ఇబ్బంది ఉండవచ్చన్న సంగతి గ్రహించాలి. దీనికి కారణాలు చాలా ఉండవచ్చు. మహిళల్లో చూసుకుంటే ఫాలోఫియన్ నాళాలో ఏదైనా అడ్డు ఏర్పడే సమస్య కావచ్చు. ఇంకా అనేక ఇతర కారణాలు ఉంటాయి. ఈ కారణాల...

పిల్లలు ఇండిపెండెంట్ గా ఆలోచించడానికి పెద్దలు చేయాల్సిన పనులు

పేరెంటింగ్ అనేది అతిపెద్ద టాస్క్. అదొక కళ కూడా. అందరూ దాన్ని సరిగ్గా నిర్వర్తించలేరు. ఆలనా పాలనా చూసుకోవడమే కాదు ఈ సమాజంపై వారికి ఒక దృక్పథాన్ని క్రియేట్ చేసే బాధ్యత తల్లిదండ్రులదే అయి ఉంటుంది. ముఖ్యంగా స్వేఛ్ఛ, స్వతంత్రత వారికి నేర్పించాలి. ఎవరి మీదా ఆధారపడకుండా స్వంతంగా నిర్ణయాలు తీసుకునే ఆలోచనను వారికి...

పిల్లల్లో మలబద్దకం సమస్యను దూరం చేయడానికి ఆయుర్వేద నిపుణులు అద్భుత సూచనలు.

పిల్లల ఆరోగ్యం, పొషకాహారం వంటి విషయాల్లో తల్లిదండ్రులకు ఒకరకమైన టెన్షన్ ఉంటుంది. కరోనా వచ్చిన తర్వాత ఆడుకోవడం బాగా తగ్గింది. మొబైల్ చేతిలో పట్టుకుని గంటల తరబడి కళ్ళని ఎలక్ట్రానిక్ తెరలకు అప్పగించేస్తున్నారు. దీనికంతటికీ కారణం తల్లిదండ్రులే అని చెప్పాలి. పిల్లల్ని ఆటల్లో నిమగ్నం చేసేలా ప్రేరేపించకపోవడంతో శారీరకంగా ఎలాంటి శ్రమ లేకపోవడం వారిలో...

మీరు పిల్లలు కనడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పే సంకేతాలు.

పెళ్ళయ్యాక చాలామంది అడిగే ప్రశ్న, శుభవార్త ఎప్పుడు చెబుతావని. పదే పదే ఇదే ప్రశ్న అడిగి విసిగిస్తుంటారు. ఇక పెళ్ళై రెండు మూడు సంవత్సరాలైతే చాలు సలహాలిస్తూ చంపేస్తుంటారు. వాళ్ళ ప్రశ్నలకు మీరు సమాధానం చెప్పాల్సిన పనిలేదు కానీ, మీరు పిల్లలు కనడానికి సిద్ధంగా ఉన్నారా? ఆ విషయం మీకెలా తెలుస్తుంది తదితర విషయాలు...

పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంచడానికి పెద్దలు చేయాల్సిన పనులు 

పిల్లల్లో చిన్నప్పటి నుండి నాయకత్వ లక్షణాలు పెంచాల్సిన అవసరం చాలా ఉంది. అది పెద్దల బాధ్యత కూడా. దానికోసం తల్లిదండ్రులు కొన్ని పద్దతులు పాటించాల్సి ఉంటుంది. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం. బేరమాడటం పిల్లలకి బేరమాడటం నేర్పాలి. అవును, కాదు అని చెప్పకుండా బేరమాడటం నేర్పితే అన్ని రకాలుగా ఆలోచించే నేర్పు వస్తుంది. ఒక విషయాన్ని అన్ని కోణాల్లో...
- Advertisement -

Latest News

రోటీన్ శృంగారంతో బోర్ కొడితే ఇలా చెయ్యండి..

శృంగారం అనేది మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనది..అది తప్పు అనే భావన రావడం తప్పు..అయితే ఎప్పుడూ చేసే విధంగా సెక్స్ చేయడం అనేది చాలా మందికి...
- Advertisement -

శృంగారంలో ఆడవాళ్ళు అప్పుడే ఎంజాయ్ చేస్తారట..

శృంగారం గురించి ప్రతి రోజూ ఏదొకటి కొత్తగా నేర్చుకోవాలని అనుకుంటారు..అయితే కొన్ని సార్లు కొన్ని ప్రశ్నలు మనుషులను ఇబ్బంది పెడతాయి.వాటిని క్లియర్ చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే తెలియకుండా ఏమైనా తప్పులు...

ఆ రోడ్డు పై ఒక్కసారి మొక్కితే చాలు..ఆ నొప్పులు ఇట్టే మాయం..

కొన్నిటిని కళ్ళతో చూస్తేగాని నమ్మలేము..మరి కొన్నిటిని అనుభవిస్తే తెలుస్తుంది..అలాంటి ఘటనే ఇప్పుడు ఒకటి వెలుగు చూసింది.యలందూరు నుండి మాంబలికి వెళ్ళే దారిలో దశాబ్దాలుగా జాతీయ రహదారి మధ్యలో “నారికల్లు” అనే స్మారక చిహ్నం...

లక్క్‌ ఇదేరా.. ఐఫోన్ 13 ఆర్డర్ ఇస్తే ఏకంగా ఐఫోన్ 14 వచ్చింది..!!

ఆన్‌లైన్‌ షాపింగ్‌ విపరీతంగా పెరిగిపోతున్న ఈరోజుల్లో..చాలామందికి ఇప్పటికీ ఎందుకులో ఆన్‌లైన్‌లో అనే భావన ఉంది. ఒకటి ఆర్డర్‌ చేస్తే మరొకటి వస్తుంది అనుకుంటారు.. అవును చాలాసార్లు ఫోన్లు ఆర్డర్‌ చేస్తే సబ్బులు పంపారుని...

పర్సనల్ టార్గెట్: ఆ సీట్లపై లోకేష్ ఫోకస్..!

వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా టీడీపీకి అధికారం అనేది చాలా ముఖ్యం. ఈ సారి గాని అధికారంలోకి రాకపోతే టీడీపీ కనుమరుగయ్యే స్థితికి వెళ్లిపోతుంది. అందుకే ఈ సారి ఖచ్చితంగా అధికారంలోకి రావాలనే కసితో...