Positivity
వార్తలు
వాస్తు: భార్యాభర్తల మధ్య గొడవలు ఎక్కువ అవుతున్నాయా? అయితే ఇలా వెయ్యండి..
భార్యాభర్తల మధ్య గొడవలు రావడం సహజం.. అయితే ఎప్పుడో ఒకసారి రావడం ఒకే కానీ ఇలా నిత్యం జరిగితే మాత్రం కొన్ని దోష నివారణ పూజలు చెయ్యడం చెయ్యాలి..కుటుంబ సామరస్యాన్ని, గౌరవాన్ని కాపాడుకోవడానికి ఇంట్లో వాస్తు పరంగా చిన్న చిన్న మార్పులు చేస్తే చాలు. వాస్తు శాస్త్రపరంగా కుటుంబాన్ని సౌఖ్యంగా ఉంచేందుకు ఈ రెమెడిటీలు...
జీవన తరంగాలు
మార్నింగ్ రాగా : ముందున్న కాలాలకు ముందు మాటలు
నెత్తిన మంటలు మోయగలగడం సులువు
మంటల్లో దేహాలను హాయిగా నిద్దురపుచ్చడం సులువు
ఈ సారి దేహాలకూ మనస్సులకూ కూడా ఈ మంటే ఊరడింపు
కనుక ప్రతిసారీ ఆ..జ్వాల-ఆ..కీల అన్నీ..అన్నీ..అనంతానంత జగతి
ప్రస్థానానికి ఓ ఆటంకం..అదే అడవి సూత్రానికి ఆటంకం..కనుక కానలను
కాల్చిన జ్వాల, కాయాన్ని కాల్చడం కూడా ఇష్టంగానే చేసుకుంటుంది కదా!
శరీరంపై హక్కు ప్రకృతికి ఇచ్చి బాధ్యతను విస్మరించడం నీవు చేసుకున్న
పాపం...
జీవన తరంగాలు
మార్నింగ్ రాగా : బూడిద విదిల్చిన జ్ఞానం
మేఘాలనూ..వానలనూ..మేఘాలనూ..మాయా మోహితాలనూ..మేఘాలనూ సప్తవర్ణ సౌగంధిక ఛాయలనూ..అన్నింటినీ .. అన్నింటినీ ఏక కాలంలో ఆహ్వానించాలి..నెర్రెలు విచ్చిన నేలలు మౌనాన్ని ఆశ్రయిస్తే..కన్నీటి తడుల చెంత బీడు ఏ బీజాక్షర సంపదను..నాదాలను ఇముడ్చుకోగలదని ? ఈ మట్టి పోగుల చెంత.. కాసింత ఆశల సాగు సాధ్యం కాని పని..ఒక వైరాగ్య సిద్ధిని పొందాక.. జీవితావరణంలో చీకటి కావ్యం అత్యంత...
Yoga Day
యోగకు ఒక పద్దతి ఉంది.. నిస్సారం చేస్తున్నారు – సంగీత అంకత
యోగ మానవాళికి దేవుడిచ్చిన గొప్ప వరం.
దాన్ని సద్వినియోగ పరుచుకున్నప్పుడు..
మనుషులు పరిపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు.
ఉరుకుల పరుగుల జీవితాన్ని కాస్త నెమ్మదిపరిచి..
యోగతో ఆనందమయ జీవితాన్ని సొంతం చేసుకోండి..
ప్రపంచాన్ని శాసిస్తున్న ఫిట్నెస్ ట్రెండ్స్లో మొదటగా యోగాను చెప్పుకోవచ్చు. హధ యోగను రకరకాల పేర్లతో మార్చి మారేడుకాయను చేసి యోగ యోక్క ఉద్దేశం తప్పుదారి...
Yoga Day
యోగాయ నమః.. యోగ ప్రక్రియ.. రకాలు
మన భారతదేశం పురాణాలకు.. ఆధ్యాత్మికతకు.. ఆయుర్వేదానికి.. యోగకు జన్మస్థలం. యోగ మానవాళికి వెల కట్టలేని వరంలాంటిది. యోగ అంటే జీవాత్మ పరమాత్మతో అనుసంధానం చేసే ఒక అద్భుతమైన శాస్త్రం. యోగ అనేది మనిషి సృష్టి రహస్యాన్ని గురించి శోధించే ప్రయత్నంలో.. మానవ మేధలో వెలువడిన శాస్త్రమే యోగా..
మానవ సహజ పరిణామ క్రమము తెలియజేయు విజ్ఞాన...
Yoga Day
యోగతో సిగరెట్ మానెయ్యోచ్చట.. వదిలించుకోవాలనుకునే వారికోసం…!
సిగరెట్ మానెయ్యాలనుకుని ఫెయిలయ్యారా..? పొగత్రాగడం మానడం కుదరదని ఫిక్సయ్యారా..? అయితే మీకోసమే ఈ సమాచారం. యోగ ద్వారా సిగరెట్ మానెయ్యొచ్చని వాటి కోసం ప్రత్యేక ఆసనాలు ఉన్నాయని తెలుసా..? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.. అసలు సిగరెట్ త్రాగలనిపించటానికి కారణం మానసిక స్థిరత్వం లేకపోవడం, శరీరం నికోటిన్కి అలవాటు పటడం. యోగ చెయ్యడం ద్వారా...
Yoga Day
ఈ యోగాసనం వల్ల కలిగే 7 ప్రయోజనాలు ఇవే..!
యోగా అనేది పూర్తి స్థాయి ఫిట్నెస్ రొటీన్. 7 ఆరోగ్య ప్రయోజనాల కోసం క్రిందికి ఎదురుగా ఉన్న కుక్క లేదా అధో ముఖ స్వనాసన చేయండి.
మీ చర్మం మీ అంతర్గత ఆరోగ్యానికి ప్రతిబింబం, మెరిసే చర్మాన్ని ఎవరు కోరుకోరు? మెరుస్తున్న చర్మాన్ని పొందడానికి, అలాగే బరువు తగ్గడానికి సులభమైన పద్ధతుల్లో ఒకటి అధో ముఖ...
వార్తలు
యోగా నేర్చుకోవాలనుకుంటున్నారా..? ఈ 10 టిప్స్ ఒకసారి చూడండి..!
నిత్యం యోగా చేయడం వల్ల మనకు ఎన్ని ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయో అందరికీ తెలిసిందే. మనకు కలిగే అనేక అనారోగ్య సమస్యల నుంచి బయట పడేందుకు యోగా ఎంతగానో దోహదపడుతుంది. అధిక బరువు, డయాబెటిస్, గుండె జబ్బులు రాకుండా ఉంటాయి. మానసిక ప్రశాంతతను పొందవచ్చు. అలాగే ఇంకా ఎన్నో లాభాలు మనకు యోగా చేయడం...
జీవన తరంగాలు
మార్నింగ్ రాగా : ఒకటో తారీఖు వెలుగు
ఈ నెల (జూన్, 2022) ఆరు నుంచి వానలు..ఆరుగాలం శ్రమించే రైతుకు ఉపశమనం ఇచ్చే వానలు..వానలు, వాన సంబంధిత రాగాలు..మట్టి పరిమణాలు అన్నీ కూడా వస్తున్న కాలాన మేలు చేస్తాయి. ఊళ్లోకి దేవుడు వచ్చే వేళ కూడా అప్పుడేనట ! ట ట ట ! అని రాయకు అని కోపం అయ్యేరు ఓ...
వార్తలు
వాస్తు: ఇంట్లో ఏ దిక్కున ఏది పెడితే మంచిదంటే…?
వాస్తు ప్రకారం మనం అనుసరిస్తే ఎటువంటి సమస్యలు ఉండకుండా హాయిగా ఉండవచ్చు. వాస్తు ప్రకారం ఫాలో అయితే ఎంత పెద్ద సమస్య అయినా మీ నుండి దూరం అవుతుంది. నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా దూరమైపోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది. అయితే ఈ రోజు పండితులు చెబుతున్న ముఖ్యమైన వాస్తు చిట్కాల గురించి చూద్దాం.
వీటిని కనుక...
Latest News
నాగార్జున అక్కడ ముట్టుకోవడంతో రాత్రంతా అంటూ.. సిగ్గుపడుతున్న కస్తూరి..!!
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో గ్రీకు వీరుడిగా..కలల రాకుమారుడుగా.. మన్మధుడుగా గుర్తింపు తెచ్చుకున్నారు కింగ్ నాగార్జున. ఆరుపదల వయసులో కూడా ఈతరం హీరోలకు దీటుగా సినిమాలు చేస్తూ...
వార్తలు
రాజమౌళితో మూవీపై మహేశ్ బాబు కామెంట్స్ ఇవే..!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు ఇటీవల ‘సర్కారు వారి పాట’ చిత్రంతో సూపర్ హిట్ అందుకున్నారు. ‘గీతా గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పిక్చర్ లో మహేశ్ సరసన...
Telangana - తెలంగాణ
తెలంగాణ ఆదివాసీలకు సీఎం కేసీఆర్ శుభవార్త
ప్రపంచ ఆదివాసీ దినోత్సవం (ఆగస్టు 9) సందర్భంగా తెలంగాణ ఆదివాసీలు, గిరిజనులకు ముఖ్యమంత్రి శ్రీ కె.చంద్రశేఖర్ రావు శుభాకాంక్షలు తెలిపారు. మమతానురాగాలకు, కల్మశం లేని మానవీయ సంబంధాలకు ఆదివాసీలు ప్రతీకలని సిఎం తెలిపారు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
తెలుగు రాష్ట్రాల ముస్లింలకు కేసీఆర్, జగన్ శుభాకాంక్షలు
రెండు తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదరులకు సీఎం కేసీఆర్, సీఎం జగన్ శుభా కాంక్షలు చెప్పారు. మొహర్రం పండుగ నేపథ్యంలో.. ముస్లింలకు శుభాకాంక్షలు చెప్పారు. త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీక! అని.. తెలంగాణ...
వార్తలు
మహేశ్ బాబు ‘పోకిరి’ మేనియా..రీ-రిలీజ్తో అన్ని కోట్లు వసూలు..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ ‘పోకిరి’ ఎంతటి ఘన విజయం సాధించిందో అందరికీ తెలుసు. మంగళవారం (ఆగస్టు 9) మహేశ్ బాబు పుట్టిన రోజు సందర్భంగా...