sankranthi

మకర సంక్రమణం రోజు గుమ్మడిపండు దానం చేస్తే కలిగే లాభాలు మీకు తెలుసా !

మకరసంక్రమణం … సంక్రాంతి ఈరోజు కేవలం పండుగే కాదు. పలు విశేషాలతో కూడుకున్న ఒక భౌగోళిక, పర్యావరణహిత, మానవత, దయ,దానం అన్నింటి సమ్మేళనం ఈ పండుగ. సంక్రాంతి పండుగ చుట్టూ ఎన్నో ఆధ్యాత్మిక కోణాలున్నాయి..మకర సంక్రాంతి రోజున సూర్యుడు మకరరాశిలో ప్రవేశిస్తాడు. మకర రాశికి అధిపతికి శనిభగవానుడు. శని వాత ప్రధాన గ్రహమని శాస్త్రం...

తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలు ఎప్పటి నుంచి ఉన్నాయో తెలుసా…?

కోడి పందాలు అనగానే ముందు ఉండేది తెలుగు రాష్ట్రాలే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో దాదాపు అన్ని జిల్లాలలోను ఈ కోడి పందాలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో కోడి పందాలకు విశిష్ట ప్రాధాన్యత ఉంది. ఖమ్మం, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, విశాఖ జిల్లాల్లో కూడా కోడి పందాలను ఎక్కువగా వేస్తూ ఉంటారు....

సంక్రాంతి నాడు ఏ సమయంలో ఏ దేవుడిని ఆరాధించాలి ?

పర్వదినాలలో దేవుడి పూజ, దానం, ధర్మం మరింత విశేష ఫలితాలను ఇస్తాయిని శాస్త్రాలు తెలుపుతున్నాయి. ముఖ్యంగా సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించిన రోజునే సంక్రాంతి పర్వదినంగా జరుపుకుంటాం. సంక్రాంతి రోజున సాయంత్రం సదాశివుడికి ఆవునెయ్యితో అభిషేకం చేయడం, పరమశివుడి క్షేత్రంలో నువ్వుల నూనెతో దీపం పెట్టడం వలన విశేషమైన పుణ్యఫలాలు లభిస్తాయి.  మకర సంక్రాంతి రోజున...

మూడు రోజుల సంక్రాంతి లో కనుమ ప్రాముఖ్యత!

సంక్రాంతి ఒక్కరోజులో ముగిసిపోయే పండుగ కాదు. నాలుగు కాలాలు గుర్తుండిపోయేలా, మూడు/నాలుగురోజులపాటు జరుపుకొనే పండుగ. సంక్రాంతి తొలి రెండు రోజులూ మనకోసం నిర్వహించుకునే పండుగలా సాగితే, కనుమనాడు మాత్రం మన చుట్టూ ఉన్న పశుపక్ష్యాదులనీ, పితృదేవతలనీ స్మరించుకుంటారు. పశువుల పండుగ వ్యవసాయ ఆధారితమైన మన దేశంలో అన్నదాతలకు తోడుగా నిలిచే ఎడ్లను ఎంతగా తల్చుకున్నా తక్కవే! అందుకే...

సంక్రాంతి నాడు ఈ దానాలు చేస్తే మోక్షం !

ఉత్తరాయణ పుణ్యకాలమైన సంక్రాంతి రోజున చేసే ఏ దానమైన శ్రేష్టమైనదని చెప్పబడింది. ధాన్యం, ఫలాలు, విసనకర్ర, వస్త్రం, కాయగూరలు దుంపలు, నువ్వులు, చెరకు మొదలయినవి దానం చేస్తారు. ఇవి కాక ఈ కాలమందు చేయు గోదానం వలన స్వర్గ వాసం కలుగునని పురాణ ప్రశస్తి. మకర సంక్రాంతిని సాధారణంగా జనవరి 14న జరుపుతారు. అప్పుడప్పుడు...

అసలు కోడి కత్తి చరిత్ర తెలుసా…?

సంక్రాంతి సీజన్ వచ్చింది అంటే చాలు తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలకు ఉండే డిమాండ్ అంతా ఇంతా కాదు. వాటిని చూడటానికి విదేశాల నుంచి కూడా ప్రజలు వస్తూ ఉంటారు. అందుకోసం ప్రత్యేక సెలవలు కూడా పెట్టుకుంటారు. ఎక్కడ ఉద్యోగం చేసినా సరే కోడి పందాలు అంటే చాలు వచ్చేస్తారు. దీనితో కోడి పందాలకు...

భోగి పండ్లను పిల్లల నెత్తిన ఎందుకు పోస్తారు?

తెలుగు ప్రజలు జరుపుకొనే అతిపెద్ద పండుగల్లో సంక్రాంతి. ముఖ్యంగా కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంత ప్రజలు ఈ పండుగను నాలుగు రోజులపాటు ఘనంగా జరుపుకొంటారు. సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. గొబ్బెమ్మలు, భోగి మంటలు, గంగిరెద్దులు, పిండి వంటలు, హరిదాసు కీర్తనలు, రథం ముగ్గులు, కోడి పందేలు.. ఇలా...

సంక్రాంతికి ఈ దానం చేస్తే మీ గ్రహ బాధలు తీరిపోతాయి..

సంక్రాంతి పెద్ద పండుగ. అంతేకాదు ఉత్తరాయణ పుణ్యకాలం మొదలయ్యే సమయం కూడా. ఈ సమయంలో చేసే దానధర్మాలు, పూజలు గొప్ప ఫలితాన్నిస్తాయని చెబుతారు. అందుకే ప్రతి రాశివారూ తమ గ్రహబాధల నుంచి తప్పించుకోవడానికి, సంక్రాంతికి తప్పకుండా దానం చేయమని సూచిస్తున్నారు. మరి ఏ రాశివారు ఎలాంటి దానం చేస్తే, గ్రహాల అనుగ్రహం పొందడానికి ఏయే...

సంక్రాంతి ముగ్గుల్లో ఖగోళ విశేషాలు ఉన్నాయని మీకు తెలుసా !

సంక్రాంతి అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది ముగ్గులు. సంక్రాంతికి నెలరోజుల ముందునుంచే ఆడపడుచులు, చిన్నపెద్దా అందరూ ఇంటిముందర రోజుకు ఒకరకమైన ముగ్గు వేస్తుంటారు. అయితే ఈ ముగ్గులు పలు అర్థాలను సూచిస్తాయని పెద్దలు చెప్తారు. ముగ్గులు రాళ్ళూ రప్పలూ లేకుండా ఒక పద్ధతిలో అలకబడిన నేల, మేఘాలు లేని ఆకాశానికి సంకేతం. ఒక పద్ధతిలో...

శ్రీశైలంలో 12 నుండి సంక్రాంతి బ్రహ్మోత్సవాలు

 తాత్కాలికంగా పలుసేవల నిలిపివేత ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలం బ్రహ్మోత్సవాలకు సిద్ధమైంది. తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధిగాంచిన శ్రీశైల దేవాలయంలో ఈ నెల 12 నుంచి 18 వరకు సంక్రాంతి బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఈ మేరకు ఆలయ నిర్వాహకులు ఒక ప్రకటన చేశారు. ఈ బ్రహ్మోత్సవాలు సాగుతున్న సమయాల్లో పలు సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. ఆర్జిత కల్యాణం, రుద్రహోమం,...
- Advertisement -

Latest News

ఇండియాలో కొత్తగా 15,754 కరోనా కేసులు, 47 మరణాలు నమోదు

మన దేశంలో కరోనా ఫోర్త్ వేవ్ విలయతాండవం చేస్తోంది. మొన్నటి వరకు భారీగా తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు..మళ్ళీ పుంజుకున్నాయి. అయితే తాజాగా నిన్నటి కంటే...
- Advertisement -

సంగారెడ్డి జిల్లాలో విషాదం…కడుపు నొప్పితో ఇంటర్ విద్యార్థిని మృతి

సంగారెడ్డి జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కడుపునొప్పితో ఓ ఇంటర్‌ విద్యార్థిని మరణించినట్లు సమాచారం అందుతోంది. ఈ సంఘటన వివరాల్లోకి వెళితే.. సంగారెడ్డి జిల్లా పటాన్ చెర్వు (మం) ముత్తంగి జ్యోతిబాపూలే...

IND VS Zim : కేఎల్‌ రాహుల్‌ ప్రపంచ రికార్డు

టీమిండియా యువ జట్టు జింబాబ్వే పర్యటనలో శుభారంభం చేసింది. గురువారం జరిగిన తొలి వన్డేలో టీమిండియా జింబాబ్వే పై పది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని సాధించింది. ఈ నేపథ్యంలోనే జట్టు కెప్టెన్ గా...

కాలిఫోర్నియాలో రెండు విమానాలు ఢీ.. పలువురు మృతి!

అమెరికాలోని కాలిఫోర్నియాలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో పలువురు మృతి చెందినట్లు సమాచారం. కాలిఫోర్నియాలోని వాట్సన్‌విల్లేలోని మున్సిపల్ విమానాశ్రయంలో రెండు విమానాలు ఒకే సమయంలో దిగేందుకు ప్రయత్నించాయి. ఈ క్రమంలో ఒకదానికొకటి...

పక్కింటి మహిళతో భర్త శృంగారం..నగ్నంగా చూసిన భార్య..ఏకంగా మర్మాంగంపైనే !

దేశంలో అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. వాయి, వరుస లేకుండా.. లైంగిక సంబంధాలు పెట్టుకుంటున్నారు. మన ఇండియాలో ఇలాంటి సంఘటనలు మరీ ఎక్కువే. అయితే.. తాజాగా ఓ మహిళతో భర్త శృంగారంలో పాల్గొన్నాడు....