skincare
అందం
చర్మ సంరక్షణ: రోజువారి మీ అలవాట్లే మీ ముఖంపై మొటిమలకు కారణం.. ఇది తెలుసుకోండి.
చర్మం గురించి పట్టించుకోకుండా పోతే అది ముదిరి ముదిరి చివరికి చర్మ సమస్యలు తగ్గకుండాపోయే ప్రమాదం ఉంది. అందుకే శరీరంలో అతిపెద్ద అవయవమైన చర్మం గురించి కొంచెమైనా పట్టించుకోవాలి. మీ రోజువారి అలవాట్లు చర్మానికి హాని చేసి అనవసరమైన చర్మ వ్యాధులను తీసుకొస్తాయని మీకు తెలియదు. అలాంటి అలవాట్లేమిటో తెలుసుకుని అనవసరమైన ఇబ్బందుల నుండి...
అందం
ఫస్ట్ డేట్ కి వెళ్తున్నారా? ముఖం మీద మొటిమలను ఇలా కప్పేయండి
ముఖం మీద కనిపించే మొటిమలు చిరాకు తెప్పిస్తుంటాయి. చిన్నగా మొదలై ఎర్రగా మారి చూడడానికి అందవికారంగా కనిపిస్తుంది. అందుకే మొటిమలను పోగొట్టుకోవడానికి అనేక ప్రయత్నాలు చేస్తారు. ఐతే ఈ ప్రయత్నంలో మొటిమలు తగ్గడం ఆలస్యం కావచ్చు. అలాంటప్పుడు మొటిమలను కప్పేసే చిట్కాలు ఉపయోగపడతాయి. అవును, ఏదైనా ఫంక్షన్ కి వెళ్ళాలి, ముఖం మీద మొటిమ...
Beauty Tips
చర్మ సంరక్షణ కోసం మీ ఆహారంలో చేర్చుకోవాల్సిన విత్తనాలు..
మిలమిల మెరిసే చర్మం కోసం మార్కెట్లో దొరికే అనేక రసాయనాలను ఉపయోగించి ఉంటారు. వాటి ప్రభావం చాలా కొద్ది కాలం మాత్రమే ఉంటుంది. మీరు నిజంగా చర్మ సంరక్షణ కోసం చూస్తున్నట్లయితే కొన్ని ఆహారాలను మీ డైట్ లో చేర్చుకోవాల్సి ఉంటుంది. అందులో విత్తనాలు కూడా ఉండాలి. మిలమిల మెరిసే చర్మం నుండి చర్మ...
అందం
వర్షాకాలం: చర్మ సంరక్షణ విషయంలో మార్పులు చేయాల్సిన అవసరం మగవాళ్ళకి ఉందా?
చర్మ సంరక్షణ గురించి మాట్లాడగానే ఆడవాళ్ళకి కావాల్సిన చర్మ సాధనాల గురించి మాట్లాడతారు. మగవాళ్ళకి చర్మ సాధనాలు ఉంటాయా? ఉన్నా పెద్దగా అవసరం లేదనే ఆలోచనలో ఉంటారు. కానీ, నిజానికి చర్మ సాధనాలు అందరికీ అవసరమే. రుతువు మారినపుడు వాతావరణంలో వచ్చే మార్పులు చర్మం మీద ప్రభావం చూపిస్తాయి. అందుకే జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం...
ఇంటి చిట్కాలు
చర్మ సమస్యలను దూరం చేసే వంటగదిలోని వస్తువులు..
మీ ముఖం మీ గుర్తింపు. ఎవ్వరికైనా సరే. అందుకే ముఖ అందాన్ని పెంచుకోవడం కోసం రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందులో కొన్ని సార్లు ఫెయిలై ఉంటారు. మారుతున్న జీవన శైలి, మార్కెట్లో వచ్చే అనవసరమైన క్రీములు దుష్పలితాలను కలిగించవచ్చు. అందువల్ల మొటిమలు, మచ్చలు, ముడుతలు వంటి సమస్యలు కలిగే అవకాశం ఉంది. మరి వీటిని...
అందం
జిడ్డు చర్మం, మొటిమలు.. మొదలగు వాటితో బాధపడేవారు బాదం ఫేస్ ప్యాక్ ప్రయత్నించండి.
చర్మ సమస్యలను దూరం చేయడంలో బాదం ప్రాముఖ్యత చాలా ఉంది. ఇందులో విటమిన్-ఈ అధికంగా ఉంటుంది. ముఖం మీద ముడుతలు, గీతలు మొదలగు వాటివల్ల వయసు ఎక్కువగా కనబడుతున్నవారు కూడా బాదం ఉపయోగించవచ్చు. చర్మ సంరక్షణలో బాదం పాత్ర ఈరోజు తెలుసుకుందాం.
పొడిచర్మంతో బాధపడేవారు
1టేబుల్ స్పూన్ బాదం పొడి
1టేబుల్ స్పూన్ ఓట్స్
1టేబుల్ స్పూన్ పచ్చిపాలు
ఈ మూడింటినీ...
Beauty Tips
ఇలా మాయిశ్చరైజర్ తయారు చేసుకుంటే డ్రై స్కిన్ సమస్యల నుండి బయట పడచ్చు..!
ఒక్కొక్కరి స్కిన్ ఒక్కొక్క టైప్లో ఉంటుంది. డ్రై స్కిన్ వాళ్ళకు అయితే ఎప్పుడు చూసినా చర్మం పొడిబారిపోతుంది. దీని వల్ల క్రీమ్స్ వంటివి ఎక్కువగా వాడుతూ ఉండాలి. అయితే నార్మల్ గా మార్కెట్లో దొరికే వాటిని ఉపయోగించడం వల్ల దానిలో కెమికల్స్ స్కిన్ పై నెగిటివ్ ప్రభావం చూపించే అవకాశం ఉంది.
కనుక డ్రై స్కిన్...
Beauty Tips
చర్మ సంరక్షణ విషయంలో మగవాళ్ళు చేయాల్సిన పనులు..
చాలా మంది మగవాళ్ళు చర్మాన్ని పెద్దగా పట్టించుకోరు. గడ్డం మీద ఉన్న శ్రద్ధ చర్మం మీద వారికి ఉండదు. అందుకే చర్మ సంరక్షణ విషయంలో తప్పులు చేస్తుంటారు. చర్మ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే మగవాళ్ళు చేయాల్సిన పనుల గురించి తెలుసుకుందాం.
శుభ్రత
ప్రతి రోజు చర్మాన్ని శుభ్రపర్చడం మంచిది. వాతావరణంలోని దుమ్ము, ధూళి చర్మానికి అతుక్కుంటుంది. ఒక్కోసారి ఇది...
అందం
ఆపిల్ తో మీ అందాన్ని మరెంత పెంచుకోండి..!
ఆపిల్ వలన కేవలం ఆరోగ్యమే కాదు. అందానికి కూడా ఇది ఎంతో బాగా పని చేస్తుంది. ప్రతి రోజు ఖాళీ కడుపున ఆపిల్ తినడం వల్ల డైజషన్ బాగుంటుంది. అదే విధంగా ఎన్నో సమస్యలను ఇది పరిష్కరిస్తుంది. ఇది ఇలా ఉంటే ఆపిల్ తొక్కలు కూడా బాగా ఉపయోగ పడతాయి.
యాపిల్ తొక్కల తో అందాన్ని...
ఇంటి చిట్కాలు
చర్మ సంరక్షణ: మెడ భాగంలో నలుపును పోగొట్టే ఇంటి చిట్కాలు..
చాలామందిలో మెడభాగం నల్లగా ఉండడం వల్ల ఇబ్బందిగా ఫీలవుతారు. శరీరమంతా ఒకలా మెడ భాగంలో ఒకలా ఉండడంతో ఆత్మన్యూనతకి లోనవుతుంటారు. మీరు కూడా ఇలాంటి సమస్యతో బాధపడుతున్నట్లయితే ఇక్కడ చెప్పే చిన్న చిట్కాలను పాటించండి. ఇవి మీ మెడ మీద నల్లటి భాగాలను సాధారణ రంగులోకి మారుస్తాయి.
కలబంద రసం
ఆయుర్వేదంలో కలబంద మొక్కకి చాలా ప్రాముఖ్యత...
Latest News
Malavika Mohanan : చీరకట్టులో ఓరచూపుతో మాయ చేస్తోన్న మాళవిక మోహనన్
మలయాళీ అందం మాళవిక మోహనన్ గురించి తెలియని వారుండరు. ముఖ్యంగా కుర్రాళ్లకు ఈ బ్యూటీ చాలా ఫేవరెట్. సోషల్ మీడియాలో ఈ భామ ఫాలోయింగే వేరు....
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
ఏపీ కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఏంటంటే…
ఏపీ కేబినెట్ భేటీ ముగిసింది. సీఎం జగన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. పూడిమడక వద్ద న్యూ ఎనర్జీ పార్క్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రధానంగా...
Life Style
భర్తల నుంచి భార్యలు ఎప్పుడు ఏం కోరుకుంటారో తెలుసా?
భార్యా భర్తల మధ్య బంధం మరింత బలపడాలంటే ప్రేమ, నమ్మకం అనేవి చాలా ముఖ్యం.. భార్య పై భర్తకు, భర్తపై భార్యకు ఒక నమ్మకం అనేది ఉండాలి.. అప్పుడే బంధం బలపడుతుంది..అయితే చాలా...
Andhra Pradesh - ఆంధ్ర ప్రదేశ్
వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి మరొక చేదు అనుభవం
ఉండవల్లి అంబేద్కర్ నగర్ లో మంచినీటి పైప్ లైన్ పరిశీలనకు వెళ్లిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)కు ఊహించని పరిణామం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ఇటీవలే ఆయన సన్నిహితుడు ఒకరు...
వార్తలు
Samyuktha Menon : రెడ్ శారీలో సంయుక్త సార్ సంయుక్త అంతే
కేరళ కుట్టి సంయుక్త మేనన్ తాజాగా నటించిన తమిళ, తెలుగు సినిమా సార్. కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహించాడు. తాజాగా ఈ...