Sri Rama Navami

శ్రీరామనవమి : పర్ణశాల విశేషాలు ఇవే !

రాముడు.. సుగణభిరాముడు… ఆయన జీవితంలోని ప్రతి అడుగు ఆదర్శం. ఆయన మాటతప్పని మనిషి. ధర్మం తప్పని నడవడి. ధర్మానికే భాష్యం చెప్పిన ఆయన జీవితాన్ని ప్రతీ ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి. తండ్రి ఆన మేరకు వనవాసం చేసాడు ఆ రామయ్య తండ్రి, దానిలో భాగంగా ఆయన దండకారణ్యంలో సంచరించినట్లు పలు ఆధారాలు, ఆనవాళ్లు మనవారు...

శ్రీరామనవమి : భద్రాదికి ఆ పేరు ఎందుకు పెట్టారు ?

శ్రీరాముడు అంటే తెలుగునాట అందరికీ గుర్తుకువచ్చేది భద్రాచలం. అయితే ఈ క్షేత్రాన్ని భద్రాదిగా కూడా వ్యవహరిస్తారు. ఇక్కడ ఏటా నిర్వహించే శ్రీరామనవమి కళ్యాణం గురించి తెలియని తెలుగు భక్తులు ఉండరు. జీవితంలో ఒక్కసారైనా ఈ క్షేత్రంలో రాముడి కళ్యాణంలో పాల్గొనాలని తపిస్తాడు. అయితే అసలు ఈ భద్రాదికి ఆ పేరు ఎలా వచ్చిందో తెలుసుకుందాం… స్థలపురాణం...

శ్రీరామనవమి అంటే రాముని పుట్టిన రోజా? పెళ్ళి రోజా ?

శ్రీరామ నవమి అంటే చాలు అందరికీ పండుగే. ఆ సుగణభిరాముడు, లోకోద్దారకుడు అయిన ఆ స్వామి పుట్టిన రోజు చైత్రశుద్ద నవమి. మరి నిజంగా ఆరోజే శ్రీసీతారాములకు పెండ్లి అయ్యిందా.. లేక కేవలం పుట్టినరోజా ఏ విషయమై పలువురిక సందేహం. అయితే పండితులు చెప్పిన వివరాలు తెలుసుకుందాం… శ్రీరాముడు త్రేతాయుగంలో , చైత్రమాసం, వసంత ఋతువు...

శ్రీరామ నవమి : రాముడి కంటే రామనామమే శక్తివంతమా?

శ్రీరాముడి కంటే ఆయన నామానికే ఎక్కువ శక్తి వుందని పలువురి భక్తుల విశ్వాసం. రామనామాన్ని ఎవరు జపిస్తారో వారికి అన్ని జయాలే అని విశ్వాసం. రామాయణంలో జరిగిన ఒక సంఘటన గురించి కంబ రామాయణంలో ఉన్న అంశం ద్వారా ఈ విశేషాన్ని తెలుసుకుందాం... శ్రీరాముడు లంక కు వెళ్ళటానికి రామ సేతువు నిర్మాణం జరుగుతోంది. వానరులు...

ఆచ‌రించాల్సిన శ్రీరాముని 16 సుగుణాలు..

శ్రీరాముడు అంటే ధర్మానికి ప్రతిరూపమని పేర్కొంటారు. అంతేకాదు చిన్నచిన్న సామెతలలో అంటే రాముడు మంచి బాలుడులా ఎన్నో ఉన్నాయి. రామ రాజ్యం రామ రాజ్యం అంటుటే విన్నాం కానీ మనం చూడలేదు.. మరి రామ రాజ్యం అంతలా గొప్పగా వెలుగొందేందుకు కారణం ఆ నీలిమేఘశ్యాముని సుగుణాలే. అసలు రాముడికి రామాయణంలో చెప్పిన గుణగణాలు ఎవో...

శ్రీరాముడు ఎప్పుడు జన్మించాడు మీకు తెలుసా…..?

చాలా మంది చారిత్రకులు రాముడి గురించి అధ్యయనం చేశారు. శ్రీరామచంద్రుడు చారిత్రక పురుషుడని పాశ్చాత్యులు కూడా నిర్ధారించారు. పురాణాలలోని రాజవంశాలను పరిశీలించి శ్రీరాముడు మహాభారత యుద్ధం నాటికి అతి ప్రాచీనుడని నిర్ధారించారు. శ్రీరాముని వంశస్థుడు శ్రీకృష్ణుని సమకాలీకుడు అయిన బృహద్బలుడు మను వంశమున 94వ వాడని సుప్రసిద్ధ పాశ్చాత్య చారిత్రకుడు పర్గిటేరు నిర్ణయించారు. ఈయన వాదం...

శ్రీరామనవమి : వడపప్పుకు వడదెబ్బకు సంబంధం ఉందా ?

మన పూర్వీకులు పెట్టిన ప్రతీ ఆచారంలో ఎన్నో మర్మాలు. మనకు వాటిలోతులు తెలియక వారిని మూఢులు అని ఛాందసులు అని అనుకున్నాం. కానీ కరోనా పుణ్యమా అని శుచి, శుభ్రత, దూరం, మడి తదితర ఆచారాల మర్మాలను మనం నేడు కొంచెం కొంచెం తెలుసుకుంటున్నాం. అదే కోవలో శ్రీరామనవమినాడు చేసే వడపప్పు పానకం వెనుక...

భక్తి పాటలు : శ్రీరామనవమి ప్ర‌త్యేకం

లోకాభిరాముడు శ్రీరాముడు..  ఒకే మాట, ఒకే బాణం, ఒకే భార్య అనేది శ్రీరాముని సిద్ధాంతం. .  శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, గురువారము నాడు పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్మం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించాడు. ఆ మహనీయుని జన్మ దినమును...

శ్రీరామనవమి : రాత్రిపూట రామకళ్యాణం ఎక్కడ చేస్తారో మీకు తెలుసా ?

శ్రీరాముడంటే భక్తులందరికీ ప్రీతి. ఇటు వైష్ణవ భక్తులు, శైవుల, శాక్తేయులు ఇలా అందరూ ఆరాధించే సకల గుణ సంపన్నుడు శ్రీజగదభిరాముడు. ఆయన కళ్యాణాన్ని తెలుగునాట ఏటా చైత్ర శుద్ద నవమినాడు అభిజిత్‌ లగ్నంలో చేయడం సంప్రదాయం. కానీ తెలుగునాట ఒక్క పుణ్యక్షేత్రంలో రాత్రిపూట శ్రీరామ కళ్యాణం నిర్వహిస్తారు ఆ విశేషాలు తెలుసుకుందాం…. నవమి నాడు రామకళ్యాణం...

శ్రీరామనవమి : రాముడి కళ్యాణం జరిగింది ఇక్కడే !

రామకథే రామాయణం. కేవలం శ్రీ సీతారాముల చరిత్రనే కాదు ఇది సమాజం ఉండే జీవినవిధానాన్ని తెలిపే మహా కావ్యం. అయితే రామాయణంలో ప్రధానఘట్టాలలో రామకళ్యాణం ఒకటి. అయితే ఈ కళ్యాణం ఎక్కడ జరిగిందీ ? ఆ విశేషాలు ఏమిటో తెలుసుకుందాం…. జనకుడి రాజ్యంలో కళ్యాణం ! రాముడి మామగారి రాజ్యమే మిథిల. రాముడి మామగారు జనకుడు. ఆయన...
- Advertisement -

Latest News

శృంగారం: ముద్దు పెట్టేటపుడు చేసే కొన్ని తప్పులు.. తెలుసుకోవాల్సిన పరిష్కారాలు.

ముద్దు ప్రేమకి చిహ్నం. ఆత్మీయమైన పెదవుల తాకిడి అవతలి వారికి అందమైన అనుభూతిని అందిస్తుంది. ముద్దుల్లో చాలా రకాలున్నాయి. ముఖ్యంగా పెదాలపై ఇచ్చే ముద్దుకి చాలా...
- Advertisement -

షర్మిలకు అసలు సెట్ కావట్లేదుగా….!

తెలంగాణ రాజకీయాల్లో ఊహించని విధంగా దివంగత వైఎస్సార్ కుమార్తె షర్మిల ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆంధ్రాలో తన అన్న జగన్ సీఎంగా ఉన్నా సరే అక్కడ రాజకీయాలు చేయకుండా షర్మిల తెలంగాణలో...

మంత్రి ప్ర‌శాంత్‌రెడ్డి ఘాటు వ్యాఖ్య‌లు.. సీరియ‌స్ అవుతున్న ఏపీ నేత‌లు!

ప్ర‌స్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో నీళ్ల జ‌గ‌డం న‌డుస్తోంది. కృష్ణా న‌ది నీళ్ల‌పై తెలంగాణ ప్ర‌భుత్వం యుద్ధానికి సంకేతాలు ఇచ్చింది. మొన్న జ‌రిగిన కేబినెట్‌లో ఏపీ క‌డుతున్న అక్ర‌మ ప్రాజెక్టుల‌పై కోర్టులో పోరాడాల‌ని...

SONU-SOOD : సైకిల్ పై గుడ్లు అమ్మిన సోనూసూద్..వీడియో వైరల్

రీల్ లైఫ్ విలన్ అయిన సోనూ సూద్ ఇప్పుడు రియల్ హీరోగా మారిన సంగతి తెలిసిందే. వేలాది మంది వలస కార్మికులను బస్సులు, రైళ్ల ద్వారా తమ సొంత ప్రాంతాలకు సోనూసూద్ తన...

సింగ‌ర్ సునీత కెరీర్‌ను మలుపు తిప్పిన షో.. ఏదంటే?

సింగ‌ర్ సునీత అంటే ప‌రిచ‌యం అక్క‌ర్లేని పేరు. ఆమె గొంతుకు కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. ఆమె పాట పాడితే వేల గొంతులు క‌ల‌వాల్సిందే. అంత‌టి ప్రాముఖ్య‌త సొంతం చేసుకున్న ఆమె.. ఇప్పుడు మంచి...